01-10-2019, 04:14 PM
(01-10-2019, 03:25 PM)d.ramya341 Wrote: మళ్ళీ అదరగొట్టారు ఈ updateతో, ఈసారి కొంచె పెద్ద update ఇవ్వండి. ఇబ్బంది కలిగితే క్షమించండి.
ఇబ్బంది లేకుండా ఉండదు bro నేను అనుకున్న మీటర్ లో స్టోరీ స్టార్ట్ చేసి ముగింపు ఇస్తున్నా అంతే తప్ప ఇంతవరకు రాసి ఇంకా పెద్దగా రాయాలి నేను అనుకోన్ను అందుకే మీకు చిన్న గా అనిపిస్తుంది పర్లేదు మీ ఇంటరెస్ట్ బట్టే నేను రాయాలి ట్రై చేస్తాను