10-10-2019, 09:53 AM
కారులో కూర్చుని చెల్లికి birthday సర్ప్రైజ్ మరియు మేము కలిసి జరుపుకుంటున్న మొదటి birthday సెలెబ్రేషన్స్ అధిరిపోవాలంటే ఏమేమి చేయాలో మొబైల్ లో నోట్ చేసుకొని మొదట వైజాగ్ లోనే ఫేమస్ కేక్ మేకర్స్ బేకరీ కి వెళ్లి కూల్ కేక్ ఆర్డర్ చేసి , కేక్ పై "Happy Birthday TWINS" అని రాయమని సాయంత్రం వస్తానని అడ్వాన్స్ ఇచ్చి అక్కడి నుండి decoration షాప్ కు వెళ్లి , వాళ్ళను సరాసరి ఇంటికి మేడ మీదకు తీసుకెళ్లి మొత్తం శుభ్రం చేసి సర్ప్రైజ్ birthday కోసం ఇప్పటివరకూ మీరు ఎప్పుడూ చెయ్యనంత , చూడగానే అత్యద్భుతం అనేలా ఎంత ఖర్చయినా వెనకడుగు వేయకుండా రంగురంగుల పూలతో విద్యుత్ కాంతులతో వెలిగిపోయేలా decorate చేయాలి మొత్తం కంట్రోల్ నాచేతిలోనే ఉండాలి. ఇంటిచుట్టూ గాలిలోకి సుమారు గంటపాటు ఆగకుండా ఆకాశంలో స్పార్కిల్స్ పేలేలా ఏర్పాటుచేయ్యాలి . సరిగ్గా మధ్యలో అంటూ స్థలం చూపించి గులాబీ పూలతో మరియు రెడ్ క్లాత్ తో కేక్ కట్ చెయ్యడానికి టెంట్ ఏర్పాటుచేయ్యాలి , టాప్ మొత్తం స్వర్గంలా మారిపోవాలి దానికోసం మీ ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తాలి అని చెప్పాను .
మరిచేపోయాను రేపు ఉదయం ఫ్రెండ్స్ తో కూడా సెలబ్రేషన్ ఉంటుంది కాబట్టి పైనుండే కాంపౌండ్ లోపల గడ్డి ప్రాంతాన్ని చూపించి , ఉదయం కాబట్టి కేవలం పూలతో మాత్రమే decorate చెయ్యాలి అనిచెప్పి , ఇప్పుడు చెప్పండి ఎంత అవుతుంది అడ్వాన్స్ ఎంత అని అడిగాను.
అప్పటివరకూ బాబు బాబు అని పిలుస్తున్న మేనేజర్ కు కాల్ వచ్చిన తరువాత సర్ అని పిలవడం మొదలెట్టాడు. సర్ అడ్వాన్స్ అవసరం లేదు మీరు ఇప్పటివరకూ రియల్ గా , టీవీల్లో పెద్ద పెద్ద ViP ఇళ్లల్లో జరిగిన birthday సెలెబ్రేషన్స్ చూసి ఉంటారు . వాటినన్నింటినీ తలదన్నేలా దివికి స్వర్గం దిగివచ్చిందా అనెంతలా మార్చేసి మిమ్మల్నే ఆశ్చర్యపరిచి శభాష్ అనిపించుకుంటాను . రాత్రికి మరియు రేపు ఉదయం సెలెబ్రేషన్స్ అంగరంగవైభవంతో జరుపుకుని ఏదో మీ తృప్తికి ఇవ్వండి . దానికోసం కూడా ఒక్క కాల్ చెయ్యండి నేనే స్వయంగా వచ్చి తీసుకెళతాను అని చెప్పాడు . అతడు మాట్లాడుతున్నంతసేపు నాకోసం ఇదంతా చేస్తున్నందుకు చెప్పలేనంత గర్వపడుతుండటం నాకు తెలుస్తోంది .
అన్నా మీరు చెప్పేదాన్ని బట్టి చాలా ఖర్చు అవుతుంది సగం అమౌంట్ అయినా అడ్వాన్స్ గా తీసుకోండి , మీ డబ్బు ఎందుకు ఖర్చు చెయ్యడం అని జేబులో నుండి తీసి ఇవ్వబోయాను . సర్ ఇంతకుముందు ఫోన్ లో మాట్లాడాను చూసారు కదూ ఆ కాల్ రాకపోయుంటే ఈ డబ్బే కాదు అందరితో తీసుకున్నట్లు ఎక్కువే తీసుకునేవాణ్ణి కానీ మహిఫౌండషన్ మీది అని నిర్ధారించుకున్న తరువాత ,వేలాది మంది అనాధ పిల్లల పెదాలపై చిరునవ్వులు నింపుతున్న మీదగ్గరే నుండి ........లేదు లేదు నామనసు ఒప్పుకోదు మీరు నిశ్చింతగా చూస్తూ ఉండండి నేను చూసుకుంటాను అనిచెప్పారు . అన్నా మీ కష్టానికి తగ్గ ఫలితం ఇవ్వకపోతే నా మనసు ఒప్పుకోదు తీసుకోండి అని చెప్పాను . సర్ మీ కాలేజ్ ఫంక్షన్ కూడా మేమే చేసింది , దూరం నిలబడటం వల్ల సరిగ్గా గుర్తుపట్టలేదు నన్ను క్షమించండి . ఆ తల్లి మాట్లాడిన మాటలు నాకునిప్పటికీ వినబడుతూనే ఉన్నాయి . ఆ తల్లి birthday decoration నాకు రావడమే అదృష్టం అంతే మీరు మరొక్క మాట మాట్లాడకండి , అంతగా ఇవ్వాలనిపిస్తే చెప్పానుకదా సర్ కాల్ చెయ్యండి వచ్చి తీసుకెళతాను . అదికూడా మీ గుర్తు జీవితాంతం ఉంచుకోవడానికోసం అంటూ , నేను మాట్లాడేంతలో మొబైల్ తీసి కాల్ చేసి finest decoration ఐటమ్స్ అన్నింటినీ తీసుకొని చెప్పే అడ్రస్ దగ్గరికి నిమిషాల్లో వచ్చేయ్యాలి అని ఆర్డర్ వేసాడు .
ఇంకా ఏమేమి చెయ్యాలో చెప్పండి సర్ చేసేస్తాము . నా సంతోషం చూస్తున్నారు కదూ మీరు చెప్పినా చెప్పకపోయినా మేడ మాత్రమే కాదు ఇంటిని మొత్తం decorate చేసేస్తాము , మీరు వద్దన్నా ఆగే పరిస్థితుల్లో నేను లేను , నా స్వార్థంతో కూడా చేస్తున్నాను . మీకు సహకరిస్తే నాకు కూడా కొద్ధో గొప్పో పుణ్యం దక్కుతుందని అంటూ నన్ను ఒక్కమాట కూడా మాట్లాడనివ్వకుండా మొత్తం కొలతలను తీసుకుంటూ ఆయన ఒక్కరే ఆనందంలో మాట్లాడుతున్నారు .
15 నిమిషాలలో ఇంటిముందు లగేజీ వెహికల్ లో ఐటమ్స్ తోపాటు పనివాళ్ళు కూడా వచ్చారు . సెక్యూరిటీ లోపలకు పంపించు అని చెప్పడంతో అర గంటలో మొత్తం పైకి తీసుకొచ్చేశారు . ఏమిచెయ్యాలో ఎలా ఉండాలో పనివాళ్లకు వివారిస్తుంటే సంతోషం మరియు షాక్ లో నాకు మాట రావడం లేదు . ముగ్గురు ఉదయం జరిగే సెలబ్రేషన్ కోసం decorate చెయ్యడానికి కిందకు వెళ్లిపోయారు . మిగతావాళ్ళు చక చకా పనులు చేసుకుంటూ పోతున్నారు . సర్ మీరు నీడలో ఉండండి నేను చూసుకుంటాను కదా అని దగ్గరుండి అలా ఇలా .......అంటూ ఇష్టంతో చేయిస్తున్నారు . అన్నా నన్ను మహేష్ అని పిలవండి చాలు అనిచెప్పాను . అందుకే ఆరోజు అంతమంది స్టూడెంట్స్ మీరంటే అంత ప్రేమ చూపించారు మహేష్ అన్నారు . వాళ్లంతా స్టూడెంట్స్ అన్నా ఫ్రెండ్స్ అంటే ప్రాణం ఇస్తారు అని గర్వపడుతూ బదులిచ్చాను .
అన్నా పూలు ఇప్పుడే తెస్తే వాడిపోతాయేమో..............మహేష్ పూల decoration అంతా చీకటి పడ్డాకే అన్నారు . అన్నా సాయంత్రం బయటకు వెళ్లినవాళ్ళు వచ్చేస్తారు సర్ప్రైజ్ వాళ్లకోసమే ఏమాత్రం తెలియరాదు అని చెప్పాను . మహేష్ 8-10 ఎలాగోలా manage చెయ్యి ఎప్పుడైతేనే పూలు సరైన సమయానికి సౌందర్యాన్ని ఇస్తాయి అనిచెప్పారు . మాక్సిమం try చేస్తాను అలాగే ఒక నాలుగు పెద్దపెద్ద విడి మల్లెపూల బట్టలు ప్రక్కన పెట్టేయ్యండి వాటితో కొద్ది పని ఉంది నేను చూసుకుంటాను అనిచెప్పాను .
నిమిషం కూడా రెస్ట్ తీసుకోకుండా తెచ్చినవాటితో అలంకరిస్తూ , కావాల్సినవి అప్పటికప్పుడు తెప్పించి decorate చేస్తున్నారు . గంట గంటకూ అలారం పెట్టుకొని నేనే చెల్లికి కాల్ చేసి మాట్లాడాను . మధ్యాహ్నం రెండు గంటలయినా ఆకలి కూడా పట్టించుకోకుండా ఇష్టంతో చేస్తుండటం చూసి ఆనందించి అందరికీ ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసాను . థాంక్స్ సర్ అంటూ పనివాళ్ళంతా ఒకచోట కూర్చుని తింటున్నారు , ఇంతలో చెల్లి కాల్ చేసి అన్నయ్యా తిన్నావా అని అడిగింది . చెల్లి పని ఇంకా అవ్వలేదు నేను బయటే తినేస్తాను నాకోసం ఎదురుచూడకుండా తినెయ్ అని చెప్పాను . నువ్వు తినేటప్పుడు కాల్ చెయ్ అప్పుడే నేను తినేది అని చెప్పడంతో లవ్ యు sooooo మచ్ రా ఇదిగో పార్సెల్ ఓపెన్ చేస్తున్నాను నువ్వు కూడా తిను ఇప్పటికే ఆలస్యం అయ్యింది అని నేను కూడా పని వాళ్ళతోపాటే కూర్చుని తింటూ మాట్లాడటం తెలిసికాని చెల్లి తినడం మొదలెట్టలేదు . నా బంగారుకొండ అంటూ ప్రక్కకొచ్చి ముద్దుపెట్టాను . లవ్ యు ఫర్ ద కిస్ అన్నయ్యా ఇప్పుడు కడుపునిండా తింటాను అని చెప్పడంతో సంతోషించి కాల్ కట్ చేసి భోజనం తిన్నాను .
నేను మాట్లాడుతున్నంతసేపు చెల్లి ప్రమీలా ఇంట్లో ఉన్నట్లు కాకుండా ఎక్కడో బయటకువెళ్లినట్లు వెహికల్స్ మరియు చుట్టూ జనాల మాటలు వినిపించాయి .టీవీ చూస్తున్నారేమో అని అంత పట్టించుకోలేదు .
నా అనుమానం నిజమే నేను ప్రమీలా ఇంటిదగ్గర వదిలిన వెంటనే చెల్లి , ప్రమీలా తన తల్లితో కలిసి మొదట బ్యూటీ పార్లర్ కు వెళ్లి ఏమేమి చేయించుకోవాలో చేయించుకొని అద్దం లో చూసుకొని మురిసిపోయి నన్ను గుర్తుచేసుకొని సిగ్గుపడి అమాంతం ప్రమీల గుండెల్లో తలదాచుకుంది. అటునుండి మాల్ కు వెళ్లి చేతికి వేసుకోవడానికి గోరింటాకు , రేపు birthday రోజు అందంగా కనిపించడానికి గాజులు , చైన్స్.......ఇలా , నాకు కట్టడానికి రాఖీ మరియు స్వీట్స్ తీసుకొని , ప్రమీల చెవిలో రేపు సెలబ్రేషన్ కు వచ్చేముందు ఎవ్వరికీ తెలియకుండా ఏమేమి కారులో తీసుకొనివచ్చి మా ఇంటిలో ఎక్కడ దాచిపెట్టాలో చెప్పి డబ్బులు కూడా ఇచ్చింది . కావాల్సినవన్నీ తీసుకొని ఇంటికి చేరుకొని అన్నయ్యా వంట అయ్యింది తింటున్నాము అని కాల్ చేసింది . తిన్న వెంటనే గోరింటాకు పెట్టడం expert అయిన ప్రమీలా అమ్మగారితో మోచేతులు , మోకాళ్ళవరకూ గోరింటాకు పెట్టించుకొని ఫ్యాన్ కింద చేతులను కాళ్ళను చాపి టీవీ చూస్తూ కూర్చున్నారు .
సాయంత్రానికల్లా పూల అలంకరణ తప్ప మొత్తం పూర్తయ్యింది . Birthday సెలబ్రేషన్ కోసం చేయమంటే ఏకంగా ఒక పెద్ద ఫంక్షన్ కోసం arrangements చెయ్యడంతో థాంక్స్ అన్నా అంటూ చేతులు కలిపాను . మహేష్ ఇప్పుడెమీ చూశావు చీకటిపడ్డాక ఈ రిమోట్ లో ఈ బటన్ వొత్తి చూడు , దీనికే మురిసిపోతున్నావు అప్పుడయితే కొన్ని నిమిషాలపాటు షాక్ లో ఉండిపోతావు అని చెప్పడంతో , వెనుక పనివాళ్ళు సంతోషంతో మహేష్ ముఖం అప్పుడు చూడాలి అని హైఫై కొట్టుకున్నారు .
మరొకసారి మొత్తం చెక్ చేసి డన్ మహేష్ , రాత్రికి మాత్రం 2 గంటలు ఎలాగైనా మాకు provide చెయ్యండి . ఇలా వచ్చి గుట్టుచప్పుడు కాకుండా పూలతో అలంకరించి వెళ్లిపోతాము అనిచెప్పి అందరమూ కిందకు చేరాము .
అన్నా చాలా కష్టపడ్డారు శ్రమకు తగ్గ ఫలితం అందాల్సిందే అధికాకుండా పూలు బయట కొనాల్సిందే కదా అంటూ ఒక కట్ట ఇవ్వబోయాను . మహేష్ మాది మాటంటే మాటే అంటూ డబ్బు ఉన్న చేతిని కాకుండా మరొక చేతిని కలిపి నవ్వుకుంటూ వెహికల్ లో అందరూ వెళ్లిపోయారు .
సమయం 5 గంటలు అవుతుండటంతో చెల్లికి వెంటనే కాల్ చేసి వస్తున్నాను అనిచెప్పి కారులో మొదట బేకరీకి వెళ్లి కూల్ కేక్ తీసుకొని ఫుల్ ప్యాక్ చేసి కారులో వెనుక దాచిపెట్టి , ప్రమీలా ఇంటికి చేరుకున్నాను . కారు చప్పుడు విని చిరునవ్వులు చిందిస్తూ చెల్లి పరిగెత్తుకుంటూ బయటకువచ్చింది .
చేతికి కాళ్లకు ఆరుతున్న గోరింటాకు చూసి సంతోషించి సూపర్ రా అంటూ చేతితో సైగ చేసాను . ప్రమీలా మరియు అంటీ బయటకు వచ్చి క్షేమసమాచారాలు తెలుపుకున్నాము . టీ తాగడానికి లోపలికి ఆహ్వానించారు . చెల్లివైపు చూసి ఇప్పటికే చాలా సమయం ఇద్దరమూ దూరంగా ఉన్నాము ఇక మావల్ల కాదు అని ఒకరికళ్ళల్లోకిమరొకరము చూసుకుని కళ్ళతోనే మాట్లాడుకున్నాము . చెల్లి అయితే ఇక నావల్ల కాదురా అని ప్రాణంగా కళ్ళల్లో చెమ్మతో చూస్తోంది . అంటీ చాలా పనులున్నాయి అని అపద్దo చెప్పి మరొకసారి తప్పకుండా వస్తాను అన్నాను . మహేష్ అయితే రాత్రికి డిన్నర్ కి వచ్చెయ్యండి హోటల్ ఫుడ్ తినటం అంత మంచిదికాదు అని చెప్పడంతో , చెల్లిని కళ్ళతోనే అడిగాను ok అనింది. ఎలాగో decoration కు ఆ సమయం కూడా కావాలి కాబట్టి మీఇష్టం అంటీ రాత్రికి వస్తాము అనిచెప్పడంతో , ప్రమీ వంటలు అధిరిపోవాలి సమయం కూడా లేదు అని సంతోషం పట్టలేక హడావిడి చేశారు .
చెల్లి కాలికి కూడా గోరింటాకు పెట్టుకొని ఉండటం వలన స్లిప్పర్స్ ను చేతితో అందుకొని కారులో ఉంచి ముందరి డోర్ తెరిచాను . గోరింటాకు వలన కారులో కూర్చోవడానికి ఇబ్బందిపడి నావైపు చూడటంతో , అమాంతం రెండుచేతులతో ఎత్తి నెమ్మదిగా తగలకుండా కూర్చోబెట్టాను . ప్రమీల చూసి సంతోషంతో చప్పట్లు కొట్టింది. నవ్వుతూ అటువైపు వచ్చి ప్రెసిడెంట్ అంటీ చెప్పినట్లు వంటలు అధిరిపోవాలి అని చెప్పాను . నువ్వే చూస్తావుకదా మహేష్ అని నవ్వింది .
కారులోపల కూర్చోగానే చేతులు పైకెత్తమనిచెప్పి గోరింటాకు తగలకుండా నా చేతిని చుట్టేసి గుండెలపై భుజం పై వాలిపోయి ఇప్పుడు బాగుంది లవ్ యు అన్నయ్యా అంటూ బుగ్గను ఉదయం లాగే కొరికేసి ముసిముసి నవ్వులు నవ్వింది. లవ్ యు sooooo మచ్ రా అంటూ నుదుటిపై ప్రేమతో ముద్దుపెట్టి ఇంటికి చేరుకున్నాము .
కాంపౌండ్ లోపల కొద్దిపాటి decoration ను కారులోనుండి చూసే wow అన్నయ్యా ఎప్పుడు ...........అంటే ఇదేనా ఆ అర్జెంట్ పని అంటూ సంతోషించింది . కారు దిగి చెల్లివైపు వచ్చి డోర్ తెరిచి చెయ్యి అందించాను . ఊ......... అంటూ చేతులను చాపింది . మరిచేపోయాను అంటూ ఎత్తుకొని కిందకు దింపాను . సరాసరి అక్కడికే వెళ్లి చుట్టుచూసి సూపర్ అన్నయ్యా అంటూ నాగుండెలపై వాలిపోయింది . రేపు ఉదయం ఫ్రెండ్స్ అందరితో ఇక్కడే సెలబ్రేట్ చేసుకోబోతున్నాము అని చెప్పాను . ఇంకా మన ఫ్రెండ్స్ ఒక్కరికీ తెలుపలేదు ............., అన్నయ్యా అవసరం లేదు ప్రెసిడెంట్ అందరికీ చెప్పేసింది . మొత్తం వచ్చేస్తారు .