Thread Rating:
  • 40 Vote(s) - 2.63 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
ఏంట్రా అంత ఆనందం అని అడిగాను . సిగ్గులోలికిస్తూ నాగుండెలపై మరింత హత్తుకొని తియ్యటి ముద్దుపెట్టి రేపు నీకే తెలుస్తుందిలే అన్నయ్యా అంటూ ముసిముసినవ్వులు పూయిస్తూనే ఉంది . అయితే సర్ప్రైజ్ అన్నమాట లవ్ యు sooooo much చెల్లి అంటూ కురులపై ప్రేమతో ముద్దుపెట్టాను .



మాట్లాడుకుంటూ ఇంటికి చేరుకున్నాము . చెల్లి ఇంకా  నవ్వుతూనే ఉండటం చూసి మురిసిపోయి కారుదిగి అటువైపువచ్చి డోర్ తెరిచి చెయ్యి చూపించాను . లవ్ యు అన్నయ్యా అంటూ నా చేతిని అందుకొని నవ్వులతో ముత్యాలు కురిపిస్తూ నా కళ్ళల్లోకే ప్రేమతో చూస్తూ దిగి , నా నడుము చుట్టూ చేతులను చుట్టేసి ఇంటి డోర్ దగ్గరికి నడిచాము . 



సెక్యూరిటీ పరిగెత్తుకుంటూ వచ్చి మహేష్ సర్ లెటర్ మరియు ఇంటి కీస్ ఇచ్చి లగేజీతోపాటు వెళ్లారు అని చెప్పి వెళ్ళిపోయాడు . లెటర్ తెరిచి చూస్తే నేను బిజినెస్ పనిమీద ముంబై వెళుతున్నాను ఎప్పుడు వస్తానో తెలియదు అని నాతోపాటు చెల్లికూడా చదివి , ఇంట్లో నాన్న ఉన్న సంగతే మరిచిపోయాను . ఇప్పుడు ఇప్పుడు మేమిద్దరమే అంటూ సంతోషం పట్టలేక సడెన్ గా నా బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టడమే కాకుండా కందిపోయేలా కొరికేసింది . స్స్స్........చెల్లెమ్మా అంటూ చేతితో రాసుకునేంతలో ,నొప్పివేస్తోందా అన్నయ్యా ఉండు మందు ఇస్తాను అంటూ చిరునవ్వులు చిందించి మరింత హత్తుకొని కందిపోయిన చోట లేత ముద్దులను పెదాలతో పెట్టింది . 



ముద్దులతో మ్యాజిక్ చేశావురా అంటూ హత్తుకొని తాళాలు తెరిచి ఇంట్లోకి వచ్చి , చెల్లెమ్మా నేను చెయ్యాల్సిన ముఖ్యమైన పని ఒకటి ఉంది , నిన్ను నీ క్లోజ్ ఫ్రెండ్ మన ప్రెసిడెంట్ ఇంట్లో వదిలిపెట్టి వెళతాను తొందరగా రెడీ అవ్వు నేను కింద రెడీ అవుతాను అని చెప్పాను .



అన్నయ్యా ఎంతసేపవుతుంది ...........మధ్యాహ్నం సాయంత్రం అయినా అవ్వచ్చు రా అని నుదుటిపై ప్రాణసమానంతో ముద్దుపెట్టి చెప్పాను . ఎంతసేపు నిన్ను వదిలి నేనా.......అనేంతలో తాను తన అన్నయ్యకు ఇవ్వాల్సిన సర్ప్రైజ్ arrangement కోసం చాలా వస్తువులు తీసుకోవాలి కాబట్టి , సరే అన్నయ్యా కానీ గంటకొకసారైనా కాల్ చేస్తాను అని గుండెలపై వాలిపోయింది . నిమిషానికోకసారి చేసినా ఎంజాయ్ చేస్తాను అంటూ రెండుచేతులతో చెల్లిని చుట్టేసి , నాకు కూడా నిన్ను వదిలి వెళ్లాలంటే ఇష్టం లేదు కానీ వెళ్ళక తప్పని పరిస్థితి అంటూ తలపై ప్రేమతో ముద్దుపెట్టాను . 



కొద్దిసేపటి తరువాత కౌగిలిలో నుండి వదల్లేక వదిలి నన్నే చూస్తూ పైకి వెళ్లిపోవడం చూసి , అంతటి ప్రేమను తన కళ్ళల్లో చూసి కదలకుండా అలాగే నిలబడిపోవడం చూసి అప్పటికే పైకివెళ్లింది చెల్లి , అన్నయ్యా ముఖ్యమైన పని అన్నావు అలాగే నన్నే చూస్తూ నిలబడిపోయావు అంటూ చిలిపినవ్వుతో చెప్పింది.



నా ప్రాణమైన చెల్లి నాపై చూపిస్తున్న ప్రేమకు దాసుడై నన్ను నేనే మరిచిపోయానురా అని నవ్వుకుని గెస్ట్ రూంలోకివెళ్లి టవల్ అందుకొని ఇద్దరమూ పైన కింద ఓకేసమయంలో స్నానం చేసాము . 



బట్టలు పైనే ఉండటంతో టవల్ చుట్టుకొని మొబైల్ అందుకొని టిఫిన్ ఆర్డర్ చేసి పైకివెళ్ళాను. . సరిగ్గా అదే సమయానికి డ్రెస్ వేసుకొని చెల్లి బాత్రూం డోర్ తెరిచి రూంలోకి అడుగుపెట్టబోయి , అర్ధనగ్నమైన నీటి చుక్కలతో మెరుస్తున్న నా చిసిల్డ్ ఛాతీని అక్కడే ఆగిపోయి సగం తెరిచిన డోర్ నుండి నేను బట్టలు వేసుకునేంతవరకూ కన్నార్పకుండా చూసి , స్నానపు నీటి చుక్కలతోపాటు చెమట కూడా పట్టడంతో , చిలిపిగా నవ్వుకుని లోపలకువెళ్లి దడేల్ మంటూ డోర్ వేసి డోర్ వెనుక ఆనుకొని నుదుటిపై చెమటను చేతితో తాకి నీవల్లనే అన్నయ్యా అంటూ పరవశించిపోయింది . 



చెల్లి ఏంటా చప్పుడు  అని అడిగాను . భారమైన శ్వాస వదిలి పీలుస్తుండటం వలన వెంటనే మాట రాక ఆ.....ఆ.....అని లొలొపలే మెరిసిపోతోంది . రేయ్ are you ok అని మళ్ళీ అడిగాను . ఆ.....ఆ......లవ్ .....యు......అన్న....య్యా ....వచ్చేస్తున్నాను అయిపోయింది . అయితే నేను కింద ఉంటాను వచ్చెయ్ రా అని చెప్పాను . అద్దం దగ్గరకువెళ్లి సిగ్గులోలకిస్తూ ముఖం పై చెమటను వాష్ చేసుకొని బయటకువచ్చి రెడీ అయ్యి నన్నే చూస్తూ కిందకువచ్చింది .



టిఫిన్ పార్సెల్ చూసి ప్లేట్ లో వడ్డించుకొని వచ్చి టీవీ చూస్తున్న నాకు తినిపించి తానూ తినింది.నాకు తాగడానికి నీళ్లు అందించి అన్నయ్యా ఒక్కనిమిషం వచ్చేస్తాను వెళదాము అనిచెప్పి పైకి వెళ్లి , ఛార్జింగ్ పెట్టిన మొబైల్ మరియు కప్ బోర్డ్ లో దాచుకున్న మొత్తం డబ్బును హ్యాండ్ బ్యాగులోకి తీసుకొని కిందకువచ్చి , నవ్వుతూ నా చేతిని చుట్టేసి వెళదామా అంటూ కళ్లతో సైగ చేసింది . లవ్ యు ఏంజెల్ అంటూ ప్రేమతో నుదుటిపై ముద్దుపెట్టి ఇంటికి తాళం వేసి సెక్యూరిటీకి ఇచ్చేసి కారులో బయలుదేరాము .



మాకోసమే ప్రమీల బయట నిలబడి ఎదురుచూస్తుండటంతో ఆగి ఇద్దరమూ దిగి థాంక్స్ ప్రెసిడెంట్ అంటూ కౌగిలించుకోబోతే , క్షణంలో మా ఇద్దరి మధ్యకూ చెల్లి దూరి ఒసేయ్ తిన్నావా అంటూ తనను వెనక్కు తీసుకెళ్లిపోయింది . నేను రెండుచేతులు విశాలంగా చాపి అలాగే నిలబడిపోవడం చూసి చెల్లి నవ్వుకుని , అన్నయ్యా ఇక నువ్వు బయలుదేరు అనిచెప్పింది . మహి మొదటిసారి మాఇంటికి వచ్చారు మహేష్ నువ్వుకూడా లోపలకురా అని పిలిచింది . లేదు ప్రెసిడెంట్ మరెప్పుడైనా వస్తాను చాలాపనులున్నాయి అంటూ నా హృదయం పై చెయ్యివేసుకొని జాగ్రత్త అని చెప్పాను . కాలు కిందపెట్టనీకుండా చూసుకుంటాను అని బదులిచ్చింది . 



వెళ్ళిరానా అని చెల్లిని చూసి అడిగాను . మరు క్షణం నా కౌగిలిలోకి వాలిపోయి కాల్ చేస్తాను మొదటి రింగుకే ఎత్తేయ్యాలి అని వర్ణించలేనంత ప్రేమతో చెప్పింది . లవ్ యు రా అంటూ ముద్దుతోనే సరే అని చెప్పడంతో , నెమ్మదిగానే వెళ్లు అనిచెప్పి నా గుండెలపై ముద్దుపెట్టి నాకళ్ళల్లోకే చూస్తూ ప్రమీలా దగ్గరికి వెళ్లి చెయ్యి అందుకొని లోపలికి వెళ్లారు .
[+] 12 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 10-10-2019, 09:52 AM



Users browsing this thread: 198 Guest(s)