01-10-2019, 09:17 AM
సాహితీ నీ కొట్టిన వినయ్ తనని తీసుకొని బయటికి వెళ్లాడు కానీ ఎందుకో అనుమానం వచ్చి నిద్రలో ఉన్న నైనా నీ కూడా ఎత్తుకొని వచ్చాడు, "ఎక్కడికి తీసుకు వెళ్లుతున్నావు అయినా నైనా నీ కూడా ఎందుకు తీసుకొని వచ్చావ్" అని అడిగింది సాహితీ, "ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నేను నా నీడ నీ కూడా నమ్మను" అని సాహితీ నీ బలవంతంగా జీప్ ఎక్కించి నైనా నీ వెనుక పడుకోబెట్టాడు వినయ్, ఆ తర్వాత జీప్ నీ వేగంగా పోనిస్తున్నాడు వినయ్ అలా ఆవేశములో ఉన్న వినయ్ నీ సాహితీ ఒక సారి మాత్రమే చూసింది అది వాళ్లు చివరగా కలిసిన రోజున, అలా వినయ్ వేలు ముద్రలు తన చెంప పైన రుదుకుంటు అద్దం లో తన ప్రతిబింబిం నీ చూస్తూ తన కంటి నుంచి కారుతున్న కన్నీటి నీ తుడుచుకొని అలా రోడ్డు వైపు చూస్తే తన గతం ఆ కన్నీటి లాగా తన మెదడులో గతం కూడా కదిలింది.
బెంగళూరు నుంచి బలవంతంగా సాహితీ నీ చదువు అప్పెసి ఇంటికి తీసుకొని వచ్చారు, రావడంతోనే చిన్నప్పటి నుంచి ఎప్పుడు తన మీద చెయ్యి వేయని తన తల్లి తనను కొట్టింది, దాంతో సాహితీ ఏడుస్తు కూర్చుంది అప్పుడే తలుపు చప్పుడు అవ్వడం తో సుప్రజ వెళ్లి తలుపు తీసింది తూఫాన్ లాగా లోపలికి వచ్చాడు వినయ్ వెంటనే లోపలికి వెళ్లి సాహితీ చెయ్యి పట్టుకుని లేపుకు వెళ్లాలి అని ట్రై చేశాడు, కానీ తలుపు దగ్గర సాహితీ వాళ్ల నాన్న ఉన్నాడు "నా కూతురు చెయ్యి వదులు" అని అరిచాడు సాహితీ వాళ్ల నాన్న కానీ వినయ్ సాహితీ చేతినీ ఇంకా గట్టిగా పట్టుకున్నాడు, దాంతో ఆయనకు కోపం కట్టలు తెంచుకొని వినయ్ నీ బెల్ట్ తో కొడుతూ "వదులు రా నా కూతురు నీ" అని అరిచాడు కానీ వినయ్ చెయ్యి ఇంకా బలం గా సాహితీ నీ పెనవేసుకొన్ని పోయింది.
రామకృష్ణ : ఏమీ కావాలి రా నీకు వదులు నా కూతురు నీ
వినయ్ : నా కావలసినదే నీ కూతురు దాని నేను వదులుతా
రామకృష్ణ : చూడు నువ్వు చేసిన దానికి ఇంత వరకు నీతో మాట్లాడటం పెద్ద విషయం
వినయ్ : అసలు నాకూ ఇచ్చి చేయడానికి ఏంటి ప్రాబ్లమ్
రామకృష్ణ : నీ లాంటి బేవార్సు వెధవ కీ నా కూతురు నీ ఎందుకు
ఆ మాట వినగానే వినయ్ కీ కోపం వచ్చి table పైన ఉన్న ఫ్లవర్ వాస్ తీసుకొని సాహితీ వాళ్ల నాన్న తల దాకా తీసుకొని వెళ్లి సాహితీ గుర్తుకు వచ్చి ఆగి పోయాడు తరువాత వాడి గొంతు పట్టుకొని గోడకి ఆనించి "రేయ్ పోనీలే అని ఇంత సేపు మాట్లాడ ఎవరిని పట్టుకుని బేవార్సు అంటున్నావ్, నీ కూతురు ఇష్టమైన ఏది ఇవ్వలేని మీరు పెరెంట్స్ చిన్నప్పటి నుంచి దాని ర్యాంక్ కోసం తెచ్చే machine లా తయారు చేశారు దానికి ఏమీ ఇంటరెస్ట్ ఏది ఇష్టం తెలుసుకోకుండా దాని ఎప్పుడు బాధ పెడుతున్నే ఉన్నారు చీ ఎందుకు రా మీరు బ్రతికి ఉండి "అని వాళ్ళని తిట్టి వెళ్లి పోయాడు వినయ్,తరువాత శ్రీ ఇంటికి వెళ్లి ఫుల్ గా తాగి పడుకున్నాడు.
(ప్రస్తుతం)
వినయ్ ఒక బిల్డింగ్ ముందు ఆప్పి సాహితీ నీ నైనా నీ తీసుకొని లోపలికి వెళ్ళాడు అక్కడ చాలా మంది కాలు, చేతులు పోయిన వాళ్లు, వితంతువులు ఇంకా ముసలి వాళ్లు ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్లు అంతా వినయ్ నీ ప్రేమ గా పలుకరింపు గా చూశారు "అసలు ఎవరు వీలు అంతా ఎక్కడికి తీసుకొని వచ్చావ్" అని అడిగింది సాహితీ, "మిలిటరీ లో అవార్డు లు తీసుకున్న వాళ్లు లేదా చనిపోయిన వారి గురించి తప్ప మనకు పెద్దగా తెలియని ఇలాంటి వాళ్ల గురించి తెలియదు వాళ్ల కొడుకులును కోల్పోయిన ఆ తల్లులు ఇక్కడ జీవచ్ఛవం లా మిగిలిన వాళ్ళలో తమ కొడుకులను చూసుకుంటారు, భర్తను కోల్పోయిన వాళ్లు తమ పిల్లలను వీళ్లందరిన్ని చూపించి వాళ్ల లాగే పెంచుతారు నాకూ 10 సంవత్సరాల వయసు లో మా నాన్న నను ఇక్కడికి తీసుకొని వచ్చి ఇది అంతా చెప్పాడు ఆ రోజు డిసైడ్ అయ్యాను ఇదే నా జీవితం"అని గర్వంగా చెప్పాడు వినయ్, అక్కడ ఉన్న వాళ్లను చూసి సాహితీ వాళ్ల త్యాగం వల్ల మా లాంటి వాళ్లు సంతోషంగా వున్నారు కానీ వాళ్ల గొప్పతనం గురించి తెలుసుకొని వినయ్ గట్టిగా hug చేసుకొని" I am sorry నువ్వు మళ్లీ నాకూ దూరం అవుతావు అని బాధ తో ఏదో మాట్లాడేసా నను క్షమించు" అని వినయ్ నీ గట్టిగా పట్టుకుంది, అప్పుడు నైనా వినయ్ నీ పిలిచి "డాడీ నేను కూడా వీళ్ల లా అవ్వాలి అంటే ఏమీ చేయాలి" అని అడిగింది, దాంతో వినయ్ గర్వంగా నైనా నీ ఎత్తుకొని "దానికి ఇంకా టైమ్ ఉంది బుజ్జి ఖన్నా డాడీ నీకు నేర్పిస్తాడు "అని చెప్పి అక్కడ ఉన్న పిల్లలను చూపించి వాళ్ల దగ్గరికి వెళ్లి ఆడుకో అని చెప్పి సాహితీ నీ తీసుకొని 1st floor కీ వెళ్లాడు అక్కడ ఒక ఇంట్లో కీ వెళ్లితే హరీ వీల్ ఛైర్ లో కూర్చుని టివి చూస్తూ ఉన్నాడు వినయ్ నీ సాహితీ నీ కలిపి చుసేసరికి హరీ కళ్లలో ఆనంద బాష్పాలు మెరిసాయి.
" ఎలా ఉన్నావ్ హరీ నను క్షమించు నీ కోసం ఎప్పుడు చూడడానికి రానందుకు" అని హరీ చెయ్యి పట్టుకుని చెప్పింది సాహితీ, "పర్లేదు ఇప్పటికైనా వచ్చావు" అని చెప్పాడు హరీ తరువాత కిచెన్ నుంచి హరీ భార్య కీర్తి బయటకు వచ్చింది రాగానే వినయ్ నీ చూసి "అన్నయ్య ఎప్పుడు వచ్చావు" అని అడిగి వచ్చి గట్టిగా hug చేసుకుంది, తరువాత సాహితీ వైపు చూసి" నువ్వే గా సాహితీ" అని అడిగింది అవును అన్నట్లు తల ఉప్పింది సాహితీ, కీర్తి, సాహితీ ఇద్దరు కిచెన్ లోకి వెళ్లారు హరీ వినయ్ బెడ్ రూమ్ లోకి వెళ్లారు. "నేను చెప్పిన దాని గురించి ఏమీ చేశావు రా "అని అడిగాడు వినయ్, దానికి హరీ ఒక ఫైల్ తీసి ఇచ్చాడు, అందులో 1998 మే 11 వ తేదీన భారత దేశం చేసిన అతి పెద్ద సీక్రెట్ మిషన్ గురించి వివరించారు దాని చూసి వినయ్ "ఇప్పుడు ఈ 22 సంవత్సరాల క్రితం జరిగిన విషయం కీ మన present కేసు కీ ఏంటి సంబంధం "అని అడిగాడు వినయ్," నెక్స్ట్ పేజీ చూడు" అన్నాడు హరీ, ఆ తర్వాత పేజీ చూసి షాక్ అయ్యి ఫైల్ కింద పడేసి తల పట్టుకుని అక్కడే ఉన్న కుర్చీ లో కూర్చుని ఉండి పోయాడు వినయ్.