30-09-2019, 05:55 PM
పిచ్చి పట్టిన దానల్లా ఎగెరెగిరి గంతులేసింది.డబ్బు వచ్చిందన్న సంతోషం ఆమెను ఓ చోట కాలు నిలువ నియ్యడం లేదు.ఒళ్ళు అలుపొచ్చేదాకా కేరింతలు కొట్టి డీలా పడి మంచం పడిపోయింది.
తేరు కోగానే చేసిన మొట్టమొటి పని తన ప్రాణ స్నేహితురాలు ఉన్నతి కి ఫోన్ చేసింది.
ఆ సమయంలో ఉన్నతి, నేల మీద బాసింపట్టేసుకొని కూచొని తను ఎవరెవరికి ఎంత ఖర్చు పెట్టింది? ఎవరెవరు తనకు ఎంత ఖర్చు పెట్టారు? ,ఇంకా ఎవరి వల్ల ఎంత లాగాలని లెక్కలు చూసుకొంటోంది.కొంత మందిలో ఇదో రకమైన మనస్తత్వం. ప్రతీదీ డబ్బు తో అంచనా వేసి చూసుకొంటూ కాలం గడుపుతూ ఉంటారు.ఆ కోవలోనికి చెందిందే ఉన్నతి.
లాలస నుండి ఫోన్ రావడం చూసి మొహం చిట్లించుకొంటూ ఫోన్ ఎత్తింది.లాలసంటే వ్యతిరేకత లాంటిదేమీ లేదు కాని తన నుండి ఒక్క పైసా లాభం గాని నష్టం గాని లేకపోవడం తో తన స్నేహాన్ని కంటిన్యూ చేసింది. క్రమ క్రమంగా ఇద్దరూ తమ ఇష్టా ఇష్టాలని షేర్ చేసుకొని బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు.
ఫోన్ తీస్తూనే ఆ . . .చెప్పవే ఎలా ఉన్నవ్ ? ఏంటి విశేశాలు అంది.
లాలస గట్టిగా ఉన్నతీ . . . అని కేక వేసి హడల గొట్టేసింది.
ఫోన్ దూరంగా పెట్టుకొంటూ ఏంటే ఆ గావు కేకలు ఊరికి గాని వచ్చావేంటి అంది విసురుగా ఉన్నతి.
లాలస :-అవునే మొన్న రాత్రే వచ్చాను గాని నీవు అర్జంట్ గా ఇంటిక్ రాగలవా లేక నన్నే రమ్మన్నావా. . .నీకు మంచి ట్రీట్ ఇవ్వాలని ఉంది.
ఎంటే నువ్వు ట్రీట్ ఇస్తావా? అది నన్ను నమ్మ మంటావా? నేను నిజంగానే వింటున్నానా? అని వేళా కోలం చేసింది.
లాలస :-నేను నీ అంత పిసినారిని కానే ఉన్ని గొర్రె,ఎక్కడికి రమ్మంటావో చెప్పు.
ఎక్కడికీ అవసరం లేదు గాని నేనే వస్తున్నా ఆగు అంటూ బయలు దేరి లాలస ఇంటికి వచ్చింది.
అప్పటికీ గేట్లో ఈమె కోసం ఎదురు చూస్తూ ఉంది లాలస.
ఉన్నతి రాంగానే లోపలకి తీసుకెళ్ళి , ఉన్నతిని పైకెత్తి గిర గిరా తిప్పేసింది.
ఆమె సంతోషాన్ని లోలోపలే అంచనా వేయడానికి ప్రయ త్నిస్తూ. .. ఆపవే అంటూ కిందికి దిగుతూ ఏదైనా జాక్ పాట్ కొట్టావా ? లేదా పెళ్ళేమైనా సెటిల్ అయ్యిందా? అని అడిగింది..
లాలస :-అవునే జాక్ పాట్ లాంటిదే అని వెనుకా ముందూ చూసుకోకుండా మొత్తం చెప్పేసింది.
ఏదో బాండ్ సినిమా సన్నివేశం చూస్తున్నట్లుగా కళ్ళు పెద్దవి చేసుకొని అంతా విని మ్రాన్ పడిపోయింది ఉన్నతి.
ఐదు కోట్ల రూపాయల అధిపతి తన ఫ్రెండ్. లోలొపలే ఈర్శ్యతో రగిలిపోతూ నిజంగానే ఇది జాక్పాటేనే కాని నేను సంతోషగా లేను అంది.
లాలస తిక మక పడుతూ ఎందుకే నేనిప్పుడు నీకన్నా మంచి పొజిషన్ కు వచ్చనని కుళ్ళా ?
కుళ్ళు కాదే మొద్దు మొహమా నీ అమాయకత్వాన్ని తలచుకొని జాలిపడుతున్నా అందుకే సంతోషంగా లేనిది.
లాలస :-నాది అమాయకత్వమా. . .చాల్లేవే ఆశకు అంతూ పొంతూ ఉండాలి. నీలా పైసా పైసా కి లెక్కలెయ్యడం కాదు.
పెద్ద మగవాడిలా ఎద్దులా పెరిగావు నీకు ఒళ్ళే కాని మైండ్ ఇంకా చిన్నపిల్లల్ల లాగే ఆలోచిస్తూ ఉంది.
లాలస :-ఏంటే నువ్వనేది? సరిగ్గ ఏడ్చి చావు.
ఉన్నతి :-ఆ పెద్ద మనిషి నీకే ఐదు కోట్లు ఇచ్చాడంటే కేవలం మీ అమ్మ మొహాన్ని చూసి ఇచ్చాడంటావా? పోనీ ఇచ్చాడనుకొందాం. . .మీ అమ్మలో ఏం చూసి ఇచ్చుంటాడు?. మీ అమ్మ నీ కన్నా అందగత్తే అని ఒప్పుకొంటా,. . .కాని ఇంత డబ్బున్నోడు కోరుకొంటే మంచి వయసులో ఉన్న అమ్మాయిలు దొరక్క పోరా? పోనీ మీ అమ్మ మీద ప్రేమ లాంటిది అనుకొందాం ? దానికి మొత్తం ఆస్థిని ఇవ్వాలని ఏమీ లేదే. . .పోనీ తనకూ వెనుకా ముందూ ఎవరూ లేరని మీ అమ్మని నమ్మి ఇచ్చాడని అనుకొందాం?. .మీ అమ్మ మోసం చేయదని ఆయనకి ఏమిటీ గ్యారంటి?
లాలస తిక మక పడిపోయిది. ఉన్నతి ప్రశ్నలకు.
పోనీ వారిద్దరి విశయం పక్కన బెడదాం నీ బుద్దేమయ్యింది? ఆయన ఐదుకోట్లు ట్రాన్స్ఫర్ చేస్తుంటే, గుడ్డెద్దులా తల ఊపెయ్యడమేనా . .ఏదో ఒక చక్కర్ కొట్టి ఇంకా ఎంతో కొంత లాగెయొచ్చుగా. . .
లాలస కోపం తో చప్పున అందుకొంటూ అంటే ఏంటే నీ ఉద్ద్యేశ్యం. . .ఆయనతో నేనూ పడుకోవాల్సిందా?
ఉన్నతి :-చ, చ, నా ఉద్ద్యేశ్యం అది కాదు. నువ్వన్నట్టుగానే మీ అమ్మ ద్వారా మొత్తం ఆస్థిని మీకే ఇవ్వాలనుకొంటున్నట్లు ఆయన అన్నాడన్నావుగా ? . . .మీ కోసం ఆలోచించే మీ అమ్మకి నీవే ఎంతో కొంత ఏర్పాటు చేసి మొత్తం వ్యవహారాన్ని నీ చేతుల్లోనికి ఎందుకు తీసుకోలేదు.
అంటే అంది లాలస
ఉన్నతి :-అంటే ఎటూ అయన మొత్తం ఆస్థిని ఇచ్చేయలనుకొంటున్నాడు కాబట్టి ,ఆ వచ్చేదేదో నీ పేరున వచ్చేలాగా చూసుకో . . .నీ ద్వారా నీ తమ్ముడికి ఏదైనా ఏర్పాటు చేయవచ్చు ఆ తరువాత వాళ్ళిద్దరి బాధ్యత తీసుకోవడం వల్ల చివరలో మిగిలేది మొత్తం నీకేగా . . .కోట్ల రూపాయలతో నీవు చేయలేది ఏముంటుంది చెప్పు? మంచి ఆస్థిపరుల్లో పెళ్ళి చేసుకొని విదేశాల్లో పిల్లాపాపలతో సుఖంగా కాలం గడిపేయవచ్చు. కడుపు నిండాక నీవేం చేసినా చెప్పినా చెల్లుతందనేది నీకు తెలుసుగా . . .అంత దాకా ఎందుకు మీ అమ్మతో సహా మీరు కష్టపడే సమయంలో ఉచిత సలహాలిచ్చేవారిని నీవు ఎంత మందిని చూడలేదు.మీకు లేక పోవడం వల్లనే కదా వారి మాటలని కుచేస్టలను పడాల్సి వచ్చింది.
మనసు ఊగిసలాడుతూ ఉంటే లాలసకు దిక్కు తోచని పరిస్తితిలో ఇప్పుడు నన్నేం చేయమంటావే అని అడిగింది.
ఉన్నతి ఆవిశయం పసిగట్టేసింది.ఇప్పుడు నన్ను సరిగ్గా అర్థం చేసుకొన్నావ్, ఏం చేయాలని అడిగావ్ చూడు అదీ బుద్దిమంతుల లక్షణం. .. నేను చెప్పినట్లు చేస్తానంటే నీ గురి నీవు కరెక్ట్ గా సాధించుకోవచ్చు.
లాలస :-చెప్పు అంది.
ఉన్నతి :-చెబుతా గాని ఇప్పుడు నీ దగ్గరున్న డబ్బుతో నీ కిష్టమైనవి కొందాం పద, అప్పుడు డబ్బు విలువ నీకు పూర్తిగా తెలిసి వస్తుందని లేవదీసింది.
ఉన్నతే ఆ రోజు మొత్తానికి ఓ ఏసీ క్యాబ్ ను బుక్ చేయించి ఖరీదైన బట్టలు నగలతో పాటు సినిమా స్టార్ లు దిగే హోటెల్ కు తీసుకెళ్ళి సాయంకాలం దాకా ఖులాసా పడ్డారు.
ఆ స్టార్ హోటెల్ ల్లో ఎంతో మంది రాజకీయ నాయకులు సినిమా స్టార్లు తీరిగ్గా సేద తీరుతూ లోకాన్ని మరచిపోయి ఉన్నారు.బాడీ మసాజ్ లు
షేపింగ్ లు ఒకటేమిటీ ప్రతీ ఇంచు కూడా వదల కుండా కేర్ తీసుకుంటూ హోటెల్ సిబ్బంది చూపిస్తున్న ఆదరణ గౌవరానికి లాలస మరులు పడిపోయింది.అంత మంది పెద్ద వాళ్ల మధ్య తామూ గొప్పంటోళ్ళ లాగా తిరుగుతూ తనను తాను మరచిపోయింది.సాయంకాలనికి హొటెల్ నుండి బయటకొచ్చేసరికి దాదాపు రెండు మూడు లక్షల పై చిలుకు ఖర్చు చూసి గుండె బేజారయ్యింది గాని ఆ తారాలోకం మత్తు ఇంకా తనని వదలి నట్టు లేదు.
ఉన్నతి ఇంటి దగ్గర వదలి వెళుతూ లాలస చేయవలసింది చెప్పి వెళ్ళిపోయింది.
సాయంకాలం ఉసూరుమంటూ మదాలస ఇంటికొచ్చేసరికి లాలస ఇంటిని మొత్తం మార్చేసింది.
మదాలస ఆశ్చర్య పోతూ ఇంటినంతా కలయ జూస్తూ . . .లల్లూ ఏంటే ఇదంతా ఇంత ఖరీదైనవి ఎక్కడివి? ఏం జరిగింది అని అడిగింది.
లాలస మదాలసను బాత్ రూములోనికి తోస్తూ రావు గారు వచ్చారమ్మా . . .నువెళ్ళి ఫ్రెష్ అయ్యి, రా. . . అన్ని వివరాలు చెబుతా అంది.
మదాలస కు విశయం కొద్దిగా ర్థమయినటనిపించి తల పంకిస్తూ బాత్ రూములోనికి దూరిoది.

- అమ్మక్రమశిక్షణ
- X stories pdf collection
- శృంగార హాస్య చిత్రాలు