30-09-2019, 02:48 PM
ఇంటెర్వల్ తరువాత శివుడు దేవసెనను ఆ సంకెళ్ళ నుండీ విముక్తి కలిపించి సైనికుల పొరాడుతూ ,అక్కడ నుంచి తప్పిస్తాడు.
ఇంకొ పక్క అవంతిక వాళ్ళ నాయకుడిని మన శివుడి బలం గురించి వివరించింది ,దానితో అతనికి సహయం చెయడానికి అందరు బయలదెరుతారు,
ఇంకొ పక్క శివుడి కొసం తాపత్రెయపడె సంగా గూడెం మనుషులు పిలుచుకొని బిలం పగలకొట్టీ నీటి కొండపైకి వస్తారు.
శివుడి వెంట సైనికులు, కట్టప్ప,భద్ర అంతా వెంబడిస్తారు. ఒక చొట అందరు కలుస్తారు , ఇక మినిసంగ్రామమె జరుగుతుంది. ఆ యుద్ధములొ భళ్ళాలుడి కొడుకు భద్రను నరికెస్తాడు శివుడు దానికి అగ్రహించినా కట్టప్ప అతనిని చంపాలి అని చుస్తాడు , కాని అతను మన బుల్లి బాహుబలి అని తెలుసుకొని అతనికి దాసొహం అంటాడు.
తరువాత శివుడు కట్టప్ప తను ఎవరు అని అడుగుతాడు , దానికి కట్టప్ప నువ్వు మా దెవుడు అమరేంద్ర బాహుబలి వీర్యానికి చిహ్నానివి నువ్వు , రాజమాత శివగామి దెవి ప్రాణ త్యాగానికి నిదర్శనం నువ్వు, మీ తల్లి 25 యెండ్ల కొరిక స్వరూపానివి నువ్వు అని అతనిని ఇంకా రెచ్చగొడుతాడు

- అమ్మక్రమశిక్షణ
- X stories pdf collection
- శృంగార హాస్య చిత్రాలు