30-09-2019, 02:46 PM
ఆ ఆపాయం నుండి తప్పించుకునందుకు సంతోషిస్తారు , ఇక శివుడు ఇక్కడ వొద్దు అవంతిక మనం మన గూడెం పొదాం పద అంటాడు, దానికి మిగత ఇద్దరు తిరస్కరిస్తారు , ఎమి అని అడుగుతాడు, దానికి వాళ్ళు వాళ్ళ గొరిల్లా గాంగ్ గురించి,తమ పొరాటం గురించి చెపుతారు , వాళ్ళందరు పొరాడెది దేవసెన కొసం అని. విషయం తెలుసుకున్న శివుడు దేవసెనను తను విడిపించుకొని వస్తాను అని చెప్పి మాహిస్మతి రాజ్యానికి బయలదెరుతాడు.
ఇక నిప్పులే శ్వాసగా సాంగ్ వస్తుంది , శివుడి రాక దేవసెనకు తెలుస్తుంది ,అల మారు వెషం లొ రాజ్యములొకి ప్రవెసిస్తాడు ,అక్కడ భళ్ళాలుడి 100 అడుగులా విగ్రహ ఆవిష్కరణ మహోత్వ్సవం జరుగుతుంది, ఎవ్వరి మొహములొ ఆనందం లెదు, విగ్రహం కింద పడెటప్పుడు మన శివుడు సహాయం చెస్తాడు ఒక ముసలాయన కింద పడితె ,దానితో ఆయనకు బాహుబలిలా కనిపిస్తాడు ,అందరు " బాహుబలి " అని ఆనందముతో హర్షద్వానాలు చెస్తారు
ఇప్పుడు ఇంటెర్వెల్

- అమ్మక్రమశిక్షణ
- X stories pdf collection
- శృంగార హాస్య చిత్రాలు