30-09-2019, 12:33 PM
ఫోర్డ్ మోటార్ కంపని సంస్థాపకుడు హెన్రి ఫోర్డ్ చనిపోయి స్వర్గానికి చేరుకున్నాడు. అక్కడున్న ఓ దేవత "నీ సాధన మెచ్చుకోదగ్గది. ఇక్కడున్న అందమైన దేవకన్యల్లో ఎవరినైనా సరే ఎంచుకుని అనుభవించే అవకాశం నీకిస్తున్నాను" అన్నాడు. "ముందు నేను దేవుడితో మాట్లాడాలనుకుంటున్నాను" అన్నాడు హెన్రి ఫోర్డ్. సరేనని అతడ్ని దేవుడి దగ్గరకు తీసుకెళ్ళాడతను. "దేవుడా.. నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను" అన్నాడు హెన్రి. "అడుగు" "ఆడదాన్ని సృష్టించింది నువ్వే కదా?" "అవును" "అందులో కొన్ని పొరబాట్లు చేసావు" "ఏవిటవి?" "ముందు భాగం వైశాల్యం మరీ ఎక్కువ. వేగం ఎక్కువైతే తట్టుకోలేక వణుకుతుంది. వెనకుండే రెండు ద్వారాలు మరీ దగ్గరదగ్గరగా ఉన్నాయి. నిర్వాహణకయ్యే ఖర్చు బాగా ఎక్కువ" అన్నాడు హెన్రి. దేవుడు పక్కనే ఉన్న సూపర్ కంప్యూటర్ ఒకసారి చూసి, ఏవేవో మీటలు నొక్కి తర్వాత "హెన్రి.. నువ్వు చెప్పింది నిజమే. చివరగా నా కంప్యూటర్ తేల్చి చెప్పిందేవిటంటే, ఏదేవైనా నువ్వు కనిపెట్టిన బండికంటే నేను సృష్టించిన ఆడదానిమీదే ఎక్కువమంది మగాళ్ళు ఎక్కారు!" మాట ముగించాడు దేవుడు!
- అమ్మక్రమశిక్షణ
- X stories pdf collection
- శృంగార హాస్య చిత్రాలు