30-09-2019, 12:21 PM
చిన్న update అయిన చాలా బాగా ఇచ్చారు. నాకు అర్దం కాని విషయం ఎమిటంటే last paragraphలో ఇలా చెప్పారుగా ""నీతో పాట్టు కలిసి వచ్చారు కదా వాళ్లు ఇద్దరు నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఏమయ్యారు ఒకడు కాలు పోయి బెడ్ మీద అతుకు పోయాడు, ఆ పిల్ల కుక్క చావు చచ్చింది"", ఇది ఎవరు అవరిని అడిగారు అలగే ఎవరు అవరికి చెప్పారు.