30-09-2019, 11:48 AM
మొదటిరొజే క్లాసుకి ఆలస్యంగా వచ్చిన కుర్రాడ్ని "ఎందుకు ఆలస్యమయ్యింది" అనడిగారు మాస్టారు. "కొండెక్కి వస్తున్నా సర్" జవాబిచ్చాడు కుర్రాడు. ఐదు నిమిషాల తర్వాత మరో కుర్రాడొచ్చాడు. వాడిదీ అదే జవాబు. మరో ఐదు నిమిషాలకు మూడో కుర్రాడు కొండెక్కి రావడంవల్ల లేటయ్యింది అంటూ. మరో పది నిమిషాల తర్వాత ఓ అమ్మాయొచ్చింది. "ఇంత లేటేందమ్మాయ్? నీ పేరేంటి?" అడిగారు మాస్తారు చిరాకు పడుతూ. "లావణ్య కొండ సర్" జవాబిచ్చింది ఆ అమ్మాయి.
- అమ్మక్రమశిక్షణ
- X stories pdf collection
- శృంగార హాస్య చిత్రాలు