30-09-2019, 11:04 AM
మన కుటుంబం లో పెళ్ళి పన్నులు వల్ల మిరు రాయడం అనేది కొంచం కష్టమే అయినా మీరు మా కోసం చాలా కష్టం పడుతున్నారు నేను మిమ్మలని చాలా బాధ్ధపెట్టి ఉంటే మనిచ్చామని కోరుతున్నాను మిత్రమా అప్డేట్ లో పూజా నీ చంపడం రంజిత్ నీ తార నీ వినయ్ తన అధీనంలోకి తీసుకోవడం సాహితీ నీ కోటడం దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన సంతోషాన్ని వ్యక్తం చేయడం చాలా చాలా బాగుంది ధన్యవాదాలు మిత్రమా అప్డేట్ సూపర్