29-09-2019, 07:12 PM
శృంగారపురం' 1.4.3 కిలోమీటర్లు!!!
పెదాలనుంచి ప్రారంభమయ్యే ఆ కదలిక... తనువంతా వ్యాపిస్తుంది. అక్కడి నుంచి ఎక్కడెక్కడికో తీసుకెళ్తుంది కోరిక. మరో క్షీర సాగరమధనానికి లోలోతులనుంచి కొత్త వుత్సాహం వచ్చి ఒళ్ళంతా ఆక్రమించేస్తుంది! ఒక్కసారి ప్రాణం హాయిగా మూలుగుతుంది. అసలు ఎవరు కనిపెట్టారీ విద్య?! ఇందులో ఏం గమ్మత్తుందని ప్రపంచమంతా దీనికి అంతగా విలువిస్తుంది??!! ఇదో పెద్ద కథ...!!! సృష్టి మొదలయినప్పటి నుంచీ సాగుతున్న రాసకేళి ఇది. ఇంతకీ ఏమిటవి? ఏబీఎన్ స్పెషల్ టచ్!!!
సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూంటే... ఆ భూమి మీది మనుషులు మాత్రం... కొన్ని విషయాల పట్ల టంచనుగా తిరిగేస్తుంటారు. మధ్యాహ్నం అవగానే కడుపులో ఆకలిగంట టంగు టంగుమని మోగడం ఆలస్యం... అంత ముద్ద తిని బ్రేవ్ మనిపించందే ప్రాణం శాంతించదు. ఇక సూరీడు డ్యూటీ దిగేసి... చందమామయ్య హమ్మయ్యా...! అంటూ షిఫ్టులోకొచ్చేసరికి మనిషిలో ఏదో తాపం ఎగతన్నుకొస్తుంది. దుప్పటి ముసుగేసి గుర్రపెట్టి నిద్దరోడానికి ముందు ఇంకేదో తక్కువయ్యిందే అని తెగ అల్లాడిపోతాడు జీవుడు. మగవారికైతే ఆడతోడు... ఆడవారికి మగతోడు కంపల్సరీ కావాలని పిస్తుంది. అదీ అయ్యాక... ఆ రాత్రి హ్యాపీగా బజ్జోడానికి సమాయిత్తమయిపోతారు మనుషులు.. సదరు వాటికీ మనుషులు పెట్టుకున్న అందమైన పేర్లు 'ప్రేమ- శృంగారం'. బాగా తరచి చూస్తే... సగటు జీవి దిన చర్య ఆటోమాటిగ్గా ఈ రెంటి చుట్టూనే తిరుగుతుంటుంది .
ప్రేమ, శృంగారం... వీటి గురించి చెప్పుకుంటూ పోతే... అసలు ఈ రెండింటి చుట్టూ ఎప్పటినుంచో పెద్ద ప్రపంచమే ఏర్పడిపోయింది. టిప్పుటాపుగా అందాల వల విసిరేలా తయారవడం.... ఒకరి కొకరు వలపు వలలు విసురుకోవడం వంటి వన్నెలు చిన్నెలు ఇప్పటివి కావు. ఆనాటి నుంచే వీటిని ఆచరించేవారు. అప్పటి పరిచారికలు కూడా మేకప్ లేకుండా బయటకు వచ్చే ప్రసక్తే ఉండేది కాదు. రోమన్ మహిళలయితే తాము అందంగా కనిపించాల్సిందేనని వారి నగర వీధుల్లో తిరుగాడే గ్లాడియేటర్ల చెమట బిందువులపై ఒట్టు పెట్టుకునేవాళ్ళు. అంతలా తమకు తాము ఆకర్షణగా కనిపించడానికి తామత్రయపడే వాళ్ళు ప్రజలు ఆరోజుల్లోనే. ఇదిగో శృంగారాత్మకంగా కనిపించడానికి మనిషి ఎన్ని పాట్లు పడుతున్నాడో గమనించారా? ఇవన్ని ఇప్పటికిప్పుడు అభివృద్ది చెందిన విషయాలేం కావు. అసలు అంతెందెంకు... ఆడవారు వాడే కండోములు, గర్భస్థ పరీక్షలు కూడా ఇప్పటివేం కావు. ఆరోజుల్లో కనుగొన్న విన్యాసాలే ఇవి. ఆ ప్రపంచంలోకి వెళ్ళే ప్రయత్నమే ఇది. వెల్కం టు ఆల్ ఆఫ్ యూ!!!
ఇదే ఆ ప్రేమ ప్రపంచం. శృంగారం యొక్క తొలి అంకం ముద్దు. మీకో విషయం తెలుసా..? ప్రపంచ వ్యాప్తంగా తొలి తెర ముద్దు థామస్ ఎడిసన్ కంపెనీ వారి సినిమా 'ది స్ట్రేంజర్' అనే చిత్రంలో చిత్రించారు. ఈ సినిమా 1896వ సంవత్సరంలో రిలీజయ్యింది.. ముద్దు గురించిన కొన్ని ముద్దు ముచ్చట్లు మనల్ని తన్మయుల్ని చేస్తాయి. ప్రపంచానికి అందంగా ముద్దాడ్డం నేర్పించింది మాత్రం రోమన్లేనట. ముద్దులు కురిపించడంలో వీరికి మించినవారు లేరు. ముక్కును గెడ్డాన్ని అదుముకుని... వాటి మధ్య ఒకరి పెదాలు ఒకరు కరిచి పట్టుకుని పెట్టుకునే ముద్దే ముద్దు. మొదట ముద్దు చేతుల మీదుగా మొదలయ్యి... అక్కడి నుంచి బుగ్గలు... ఇంకా ముందుకెళ్ళి పెదాలు... అక్కడితో ఆగక... ఒకరిమీద ఒకరు పడి నాలికా నాలికలు జుర్రుకునే వరకూ సాగుతుంది. రోమన్ల ముద్దుకి ఇంతటి ముద్దులొలికే చరిత్ర ఉంది. ఆ తరువాత అది తీరం దాటి ఎక్కడెక్కడికో చేరుతుంది. అందుకు వీరి చుంబన దృశ్యాలే సాక్షి కనులార కని చెవులారా వినండి మీకే తెలుస్తుంది.
అధునాతన శృంగార కార్యకలాపాలు సజావుగా సాగించే చోట్లు ప్రారంభమయింది 1960ల్లో అని సరిపెట్టుకోవడం తప్పు. ఇవెప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితమే మొదలయ్యాయి. అలాగంటే గ్రామాలు అచ్చమయిన శృంగారనిలయాలని అంటారు. పల్లోవాసులు శృంగారాన్ని పవిత్రంగా భావించి చేసేవారు.. మధ్య భారతంలో నిర్మించిన ఖజరహో అనే ఈ దేవాలయం మీద కొన్ని వేల ఏళ్ళ క్రితమే ఈ శృంగార శిల్పాలను చెక్కించారు. జీవితంలోని అన్ని కోణాలను ఈ శిల్పాల్లో జొప్పించారు. వాటితొ పాటు శృంగారంలోని ఆనందాన్ని కూడా ఇలా ఈ బొమ్మల్లో బంధించారు అప్పటి వారు. ఐదవ శతాబ్ధకాలంలో భారతీయ మహర్షి అయిన వాత్సాయనుడు కామ సూత్ర పేరున ఒక గ్రంధాన్ని రాసాడు. ఇందులో కొన్ని వందల శృంగార పాఠాలు పొందుపరచబడ్డాయి. అలాగే ఒకరి మధ్య ఒకరు మానవ సంబంధాలు ఎలా నెరపాలన్న సూచనలు కూడా ఈ శాస్త్రంలో సూచించాడు వాత్సాయన మహర్షి.
అంగాంగాలను అస్త్రాలుగా చేసి శృంగార పోరాటం కోసం శ్రమించే నైజం ఈ నాటిది కాదు. ఇది తర తరాల ఆరాటం. వయసుతో నిమిత్తం లేకుండా అప్పటి నుంచీ ఇవి ఈ ప్రపంచంతో పెనవేసుకుపోయి వున్నాయి. అసలు శృంగారన్ని పలికించే మొదటి భాష. ఆహార్యం. అందంగా తయారవడం శృంగారాత్మకతను చెప్పక చెబుతుంది. తన భాగస్వామికి అందుకు 'సై' అంటూ ఆహ్వనం పంపిస్తుంది. ఇవాళ మేకప్ అని పిలుచుకునే ఈ ప్రక్రియ మొదలయింది ఎప్పుడు? వాటిలోని విభాగాల వివరాలేమిటి. మనుషులను శృంగారాత్మకంగా చిత్రించడంలో కాస్మెటిక్స్, ఇతరాల భాగమెంత వంటి విశేషాలు మీకోసం...
ఈ ప్రపంచానికి మేకప్ కళను నేర్పించినవారు ఈజిప్టియన్లు. ఇదేదో వూరకే వీరు అలా చేయలేదు. తమ సంస్కృతి ప్రకారం పెద్ద పెద్ద నిర్మాణాలు కట్టడం వీరికి అలవాటు. అందులో భాగంగా ఈజిప్టియన్లు ఎక్కువగా ఎండవేడిమికింద పని చేయాల్సి వచ్చేది. ఆ క్రమంలో సూర్యకాంతిని తట్టుకుని నిలబడేలాగా వీరు ఇప్పుడు మనం చెప్పుకునే మాయిశ్చరైజింగ్ లను అప్పటి రోజుల్లోనే వాడే వారు. అంటే మేకప్ కళను రూపొందిచింన వారు ఈజిప్టియన్లన్న మాట. మేకప్ లో ఎన్నో మెళుకువలను అవలంబించారు వీరు. బ్లషప్స్, లిప్ క్రాస్, ఐబ్రోలను సూదంటు రాయిల్లా చేసి సింగారించుకోవడం వీరు నేర్పిన విద్యలే. ఐదువేల ఏళ్ళ క్రితమే ఈజిస్టియన్లు విగ్గులను పెట్టుకునే విధానాన్ని అవలంబించారు. మనుషుల వెంట్రుకలతో కూడిన విగ్గులను వాడటం, గెడ్డాలను రాచరికం ఉట్టిపడేలా పెంచుకోవడం, చేతి అద్దాలను వాడటం వంటి ఎన్నో విషయాలు వీరు అభివృద్ధి పరిచినవే.
మనుషులు ఎంతో అందంగా ఆకర్షణీయంగా కనిపించడంలో పనికి వచ్చే కాస్మెటిక్స్ పరిశ్రమ ప్రస్తుతం కొన్ని కోట్ల రూపాయల విలువ చేసే వ్యాపారం చేస్తోంది. ఒకరి మీద ఒకరు మోజు పెంచుకోవడానికి పనికి వచ్చే మేకప్ ప్రస్తుతం అతి పెద్ద పరిశ్రమగా విరాజిల్లుతోంది! మనుషులను శృంగారాత్మకంగా తీర్చిదిద్దే ప్రదేశాలను బ్యూటీపార్లర్లుగా పిలుస్తారు. ఈ ఆలోచన కూడా ఇప్పటిదేం కాదు. 823ఏడీ కాలం నాటిది. మోరిస్ అనే పట్టణంలో ప్రపంచ మొట్టమొదటి బ్యూటీపార్లర్ ను ఏర్పిరిచారు. మహిళల జుత్తును రింగులు తిప్పడం నుంచీ... అవాంచిత రోమాలను తొలగించే వరకూ ఈ బ్యూటీపార్లర్లలో నిర్వహిస్తారు.
అంతెందుకు టూత్ బ్రష్ కూడా తమ తమ భాగస్వాములను ఆకర్షించడానికి కనుగొన్న వస్తువే అంటే ఆశ్చర్యం వేయకమానదు. అంతేనా! మనం ఎంతో లేటెస్టుగా చెప్పుకునే షవర్ బాత్ కూడా క్రీస్తు పూర్వం నాలుగో శతాబ్ధిలోనే కనుగొన్నారు. ఇదిగో ఈ గ్రీకు మహిళలు చేస్తున్న సుందర స్నాన దృశ్యాలు అవే కదూ. ఒంటిని ఎంతో సుకుమారంగా రుద్దుకుంటూ... చూడ్డానికి జంతు తలలోంచి నీరు ఉబికి వస్తున్నట్టు చిత్రించిన ఈ చిత్రాలను బట్టీ చూస్తే అప్పటి వారు ఇప్పటి వారి కంటే ఎందులోనూ తీసిపోరనిపించక మానదు. అయినా ఇవన్నీ వారు కనుగొన్న వస్తువులయితే వారి గొప్పతనం చెప్పడానికి మరో మాట ఎందుకు?
ఓకే బాబా... చూడటానికి బాగుండటానికి ఏమేం కావాలో వాటి పూర్వాపరాలను తెలుసుకున్నాం. ముఖ్యంగా మీరు గడిపే వెన్నెలరాత్రి నిడివి మరింత పెంచడానికి పనికి వచ్చే అందమైన సాధనాల్లో సెంటు పాత్ర ఏం తక్కవది కాదు. మీ భాగస్వామికి మీనుంచి వచ్చే పరిమళం గొప్పగా వుంటే.. ఇద్దరి మధ్య నడిచే శృంగారం కూడా అంతగా అదుర్స్ అంటుంది. అలాగంటే శారీరక వ్యాయామం మాటేవిటి? ఇలా ఒకదాన్ని మించి ఒకటి అన్నీ సరిగా వుంటే కానీ అసలు కార్యం సజావుగా అయ్యిందనిపించదు.
హాయిగా రమించడానికి పనికి వచ్చే సాధనాల్లో భాగంగా సెంటును కనుగొన్నారు. సెంటుకీ- సెక్సుకీ ఉన్న రిలేషనేంటో ఇప్పడు వచ్చే పెర్ఫ్యూమ్ ప్రకటనలను చూస్తేనే తెలుస్తుంది. . భాగస్వాములు కోరిన విధంగా బుట్టలో పడాలంటే మీనుంచి వచ్చే సువాసనలు మాగొప్పగా ఉండాలి. ఈ విషయం నిన్నో మొన్నో కనుగొన్న విషయం కాదు. అలనాడెప్పుడో సెంటు కొట్టి తమ తమ పార్టనర్లను రంగంలో దించిన అలవాటు ఉంది మన పూర్వికులకు. ఈ చిత్రాలను బట్టీ చూస్తే ఈ విషయం బట్టబయలవుతుంది. అప్పటి రోజుల్లో రోమన్లు సెంటును ఎలా తయారు చేయాలి అనే విధానాన్ని ఈ పెయింటింగుల్లో భద్రపరిచారు.. దేవదూతలు తాము తాగే అమృతాన్ని ఎలా తయారు చేస్తారో... అలాగే వాసన చూసినంతనే యవ్వన పుష్టి పొందే మరోఅమృతమయిన సెంటును కూడా వారి తయారీయేనని చెప్పక చెబుతున్నాయీ చిత్రాలు.
గులాబీలాంటి పువ్వులు, నీరు వంటి ఇతర పదార్ధాలను కలిపి పాత్రలలో మగ్గనిచ్చి ఆ ద్రవాన్ని ఆరు నెలలకు వెలికి తీస్తారు. దీంతో దానికి ఎక్కడ లేని సుగంధాలను వెదజల్లే వాసన అబ్బుతుంది. ఒకరి మీద ఒకరు చల్లుకోడానికి సెంట్ రెడీ అంటుంది. 1780ల్లో ప్రపంచ సెంటు పరిశ్రమ విశేష మార్పులకు నోచుకుంది. ఈ చిత్రంలో కనిపిస్తున్న అలంబిక్ కండెన్సర్ స్వచ్చమైన సువాసనలు వెదజల్లే రోజ్ వాటర్ని తయారు చేసే పరికరం. ఇదిలా పనిచేసి ముక్కులు మెచ్చే సువాసనలను వ్యాపింపచేసే రోజ్ వాటర్ని ఎలా తయారు చేస్తుందో గమనించారా?! పదివేల పౌండ్ల రోజెస్ లు కలిస్తే ఒక పౌండు రోజ్ వాటర్ తయారవుతుందట.
అంతేనా మేకప్ కనుగొన్న ఈజిప్టియన్లకు మరో అలవాటు కూడా ఉందండోయ్! ఈజిప్టియన్ స్త్రీలు తమ తల భాగంలో ఏకంగా సెంటు ఫ్యాక్టరీనే పెట్టేసుకుంటారంటే నమ్మండి. ఆమె తల మీద గోపురంలా వున్నది సెంటు బాటిలే. అందులోంచి సువాసనలు వెదజల్లే సెంటు వెలికి వస్తుంది.
ఇక్కడ కట్ చేసి... అలా జిమ్ వైపు ఓ లుక్కేస్తే మరి కొన్ని విషయాలు తెలుస్తాయి. ప్రపంచానికి జిమ్ లను పరిచయం చేసింది గ్రీకులు. జిమ్నాజియం అనే గ్రీకుపదంలోంచి వచ్చిందే జిమ్. అంటే వ్యాయామశాల అని అర్ధం. దీన్నిబట్టీ మనం వెరి వెరి న్యూ అని ఫీలయ్యి వెళ్ళి వచ్చే జిమ్ కూడాఇప్పటిది కాదు. ఆకాలంలోనే జిమ్ లలో కసితీరా ఎక్సర్ సైజులు చేసి బాడీని ఫిట్ గా వుంచుకునే వారు ప్రజలు. తద్వారా ఆరోగ్యానికి ఆరోగ్యం... దాంతోపాటు శృంగారంలో సరిగా పాల్గొనడం వల్ల ఆనందానికి ఆనందం ఈ వ్యాయామం చేసేవారి సొంతమన్నమాట! ప్రతి రోజూ ఇలా వ్యయామం చేయడమే కాకుండా రన్నింగ్, బాక్సంగ్, జావలిన్ త్రో, డిస్కస్ త్రో ఇలా ఎన్నో క్రీడలను ఆడి గ్రీకుయువకులు రాటుతేలుతారు. అందుకే అమ్మాయిలు నిన్నే పెళ్ళాడతా సినిమాలో టబూలాగా గ్రీకు వీరుడులాంటి అబ్బాయి కావాలని తెగ కోరుకుంటారు. అలాగని అమ్మాయిలేం తక్కువ తినలేదు. వారు కూడా తమకు తగిన వ్యాయామం చేసేవారట. చిన్న చిన్న డంబెల్స్ ఎత్తడం, హ్యాండ్ బాల్ ఆడటం లాంటి ఎన్నో వ్యాయామ క్రీడలతో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునే వారు.
స్త్రీలు తమకు తాము అందంగా తయారవడమనే కళ... క్రమంగా యువతుల శరీరాకృతిని పదిమందిలొ ప్రదర్శించే వరకూ పాకింది. ఇరవయ్యో శతాబ్ధిలో ఈ అందాలపోటీలనే ప్రక్రియ మొదలయింది. ఇక్కడి నుంచే బ్యూటీ కాంటెస్టులను నిర్వహించడం ప్రారంభమయ్యాయట.. ఇది కూడా కొత్త పోకడేం కాదు. అతివల అందాల పోటీలు కూడా అతి పురాతన ప్రక్రియంటూ గ్రీకు చరిత్ర చెబుతోంది. దేవతలు, పశువుల కాపరి వద్దకు వెళ్ళి 'మాలో ఎవరు అసలైన అందగత్తో' చెప్పమని అడిగేవారట. జ్ఞాన దేవత, ప్రేమ- శృంగార దేవతల్లాంటి ఇతర దేవతలు తమలో ఎవరు అందంగా వున్న ప్రముఖులో తేల్చి చెప్పమని పశువుల కాపరికి ప్రతిఫలాన్ని ఇవ్వజూపుతూ అడిగేవారట. అలా తొలి అందగత్తెల పోటీ సుమారు మూడువేల ఏళ్ళ క్రితమే సులవయిందన్నమాట. మీకింకో ముచ్చట చెప్పాలి. అందంగా వుండాలన్న తలంపు కేవలం అమ్మాయిల విషయమే కాదు. అంతకన్నా ఎక్కువగా అబ్బాయిల విషయం కూడా. గ్రీకులు ఒలంపిక్ పోటీలనే కాదు... మిష్టర్ యూనివర్స్ లాంటి పోటీలను కూడా వాళ్ళే కనుగొన్నారు. అసలు వారి నగరాలు అందాల యుద్దాలు జరిగే చోట్లుగా చెలామణి అవుతుంటాయట. చక్కటి శరీర సౌష్టవం పెంపొందించుకోవడంలో గ్రీకులు ప్రత్యేక శ్రధ్ధ తీసుకునే వారట. ఖచ్చితమైన లెక్కలను అనుసరించి తమ తమ అంగసౌష్టవాన్ని పెంపొందించుకునే వారు గ్రీకులు. ఈ శిలా విగ్రహాలను చూస్తే ఆ విషయం స్పష్టంగా తెలుస్తుంది.
'నెస్సిసిటీ ఈజ్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్' అన్నమాట అక్షరాలా వాస్తవం. మనిషి మనుగడ మొదలయినప్పటి నుంచీ... ప్రేమపొందడం, శృంగార వాంఛ తీర్చుకోవడం లాంటి చర్యలు ఇప్పటికీ కొనసాగుతూనే వున్నాయి. ఈ సంస్కృతి సంప్రదాయాలు కొత్త కొత్త వస్తువులను రూపొందించుకోవడం లాంటివన్నీ ప్రేమ, శృంగారాలను మరింత ఎక్కువగా పొంది సుఖారాధనలో తేలియాడాలనే తాపత్రయంతోనే. మీకో సంగతి తెలుసా... మెకానికల్ గడియారం పుట్టింది ఎందుకోసం అనుకున్నారు? సమయానికి పొందులో పాల్గొనాలనే తలంపుతోనే. అందుకోసమే! దానంతట అదే తిరిగే గడియారం కనిపెట్టారట. ఇలాంటి ఎన్నో విషయాలు తెలిసే కొద్దీ ఔరా అనిపించక మానదు..మనం ఈనాడు ఏపని చేయాలన్నా టైం చూసుకుని చేస్తాం. పనీపాటలను సమయం చూసుకుని మొదలెడతాం. అలాంటిది అసలు ఆ సమయాన్ని చూపే గడియారం కనుగొనింది మాత్రం ఏదో సిన్సియర్ గా ఆఫీసుకు వెళ్ళేందకు కనిపెట్టిన వస్తువు కాదు. ఎనిమిదో శతాబ్ధికి చెందిన ఒక చైనా చక్రవర్తి తన శారీరక వాంఛను టైం ప్రకారం తీర్చుకోవాలనే తలంపుతోనే ప్రపంచ మొట్టమెదటి గడియారాన్ని తయారు చేయించారట. విడ్డూరంగా లేదూ.
ఇదే ఆ మొట్ట మెదటి గడియారం పనిచేసే విధానం. దీన్ని చూస్తే మన ఏతాం గుర్తుకు వస్తుంది. ఈ చక్రంలో అమర్చబడి వున్న బకెట్లలో నీరు నింపడం వల్ల ఆ చక్రం అలా తిరుగుతూ సమయాన్ని సూచిస్తుంది. చూశారా శృంగారం ఎంతపని చేసిందో! కేవలం సమయానికి కోరిక తీర్చుకోవాలని కనిపెట్టిన గడియారం... నిమిషాలు గంటలతో పాటు, సూర్య చంద్ర, నక్షత్ర గమనాలను కూడా సూచిస్తుంది. వినండి ఆ తొట్ట తొలి గడియారం పనిచేసే శబ్ధం ఎలా వుంటుందో మీకే తెలుస్తుంది.
మార్కెట్ మంత్రాస్ నేర్పించింది కూడా శృంగారం... దాని చుట్టూ అల్లుకున్న వ్యభిచారంలాంటి విషయాలే. ఆకాలంలోని వేశ్యలు తమ విటులను ఇంత సమయంలోపల పని ముగించాలని సూచించడానికి... ఆనాడే కొన్ని కొత్త టెక్నిక్ లు కనుగొన్నారు. దాని పేరే నీటి గడియారం. ఈ నీటి పాత్రలోకి చిన్ని గిన్నెలను తేలియాడేలా చేస్తారు. ఆ గిన్నెకుండే చిన్న రంధ్రం వల్ల అది సుమారు అరగంటకు నీట మునుగుతుంది. ఆ సమయంలోపల విటుడు తన కార్యం చక్కపెట్టుకోవాలి. ఇంత కన్నా గొప్ప కార్పోరేటిజం ఎక్కడైనా వుంటుందా. మనం ఇప్పుడు చూస్తున్న ఎన్నో విషయాలు గతం తాలూకూ తీపి గుర్తులే. అవి తీపివే ఎందుకయ్యాయంటే... వీటన్నిటినీ కేవలం శృంగారాన్ని బేసిగ్గా చేసుకుని కనుగొన్నారు కాబట్టి.
అలాగంటే ప్రపంచ పురాతన వ్యాపారం ఏదయినా వుందంటే అది వ్యభిచారమే! అని చెప్పక తప్పదు. ఇప్పుడు మనం చూస్తున్న ఎన్నో కార్పొరేట్ కల్చర్లన్నీ ఆనాడు కనుగొన్నవే. వ్యభిచారులు తాము ఎక్కడ వుంటామో విటులకు తెలిపే సూచనలను రోడ్డు మీదే ముద్రించేవారు. అలాగే శృంగారాన్ని ఎంత రసరమ్యంగా చేయాలో చెప్పడానికి ఆయా వ్యభిచార గృహాల్లో చిత్రాలు చిత్రించి చూపేవారట. అంటే దీన్ని బట్టీ చిత్రకళ కూడా శృంగారాన్ని బేసిగ్గా చేసుకుని పుట్టిన విషయమే అని అర్ధమవుతుంది మనకు. ఎన్నో వ్యాపార వ్యవహారాలు వ్యభిచారులు కనుగొన్న విషయాలే అని తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. దేశ విదేశాల నుంచీ అందమైన మహిళలను విటుల కోసం తీసుకురావడం... అంటే ఇంపోర్టు అనే ప్రక్రియ మొదలైంది ఈ శృంగారత్మక వ్యాపారం ద్వారానే. అలాగే ఇక్కడి నుంచి అక్కడికి అందగత్తెలను అమ్మడం లాంటివి చేసి ఎక్సోపోర్టింగ్ ప్రక్రియను ప్రపంచానికి పరిచయం చేసింది కూడా ఈ కళే! అందుకే కావచ్చు రోమన్లు తొలి రోజుల్లో తమ నాణేల మీద శృంగార భంగిమలను ముద్రించుకున్నారు.
మీకో సంగతి తెలుసా... ఇవాళ ప్రపంచ ప్రసిద్ధ వాణిజ్య కేంద్రంగా భాసిల్లే వాల్ స్ట్రీట్ కి బిజినెస్ ఎలా చేయాలో నేర్పించింది కూడా శృంగారమే! అంతేనా అసలు హోటల్ ప్రక్రియ మొదలయ్యింది ఎందుకనుకున్నారు? పబ్లిగ్గా కామకేళి నిర్వహణ అంత బావుండదనే తలంపుతోనే! తినడం, తాగడం, ఏదయినా కార్యక్రమం చూసి ఆనందించడం ఇవేవయినా బహిర్గతంగా చేయవచ్చు... కానీ, ఆ ముచ్చట తీర్చుకోవాలంటే మాత్రం ముఖ్యంగా ఏకాంతం ఎంతో అవసరం. అందుకు ఆనాటి నుంచే మానవులు ఇళ్ళను ఏర్పరుచుకున్నారు ఓ.కే. మరి ఎక్కడికైనా వెళితే... తమ వాంఛలను నెరవేర్చుకోడానికి ఏదో ఒక ఏకాంతమయిన విడిది ఏర్పాటు వుండాలిగా. అలా హోటళ్ళు ప్రారంభమయ్యి ఈనాడు కొన్ని లక్షల కోట్ల వ్యాపారం చేస్తోంది. దీనికంతటికి ఈ రొమాంటిక్ బిజినెస్సే కారణం. అంతెందుకు గదులు, తలుపులు, కిటికీలు, కారిడార్లు, తెరలు అన్నీ కేవలం శృంగారమనే బంగారాన్ని బ్రహ్మాండంగా జుర్రుకోవాలనే తీవ్రమయిన కోరికతోనే నిర్మించుకుందీ సమాజం.
అన్నిటికంటే మరొ మంచి ముచ్చట వింటారా... తాళాలు పుట్టింది ఎందుకోసం అనుకుంటున్నారు. మన సొత్తు దొంగలు ఎత్తుకెళ్ళకుండా వుండటానికనేగా. కానే కాదు. ఆ సత్తెకాలంలో దొంగల బెడద ఎక్కడిది?! ఏకాంతంమయిన వాతావరణంలో... కాంతా- పురుషుల సంగమం సజావుగా సాగాలనే ఉద్దేశ్యంతోనే. చూడండి అప్పటి తాళం ఎంత గమ్మత్తుగా వుందో! నాలుగు వేల ఏళ్ళ క్రితం తయారు చేసిన తాళం చెవి ఎలా వుందో గమనించారా?!
ఒకటేమిటి సమస్తం శృంగారాన్ని ఆధారంగా చేసుకుని పుట్టిన కళలే. బాడీ మసాజ్ లు, ధాతు పుష్టి వృద్ధి కావడం కోసం వాడే ఆయుర్వేద మందులు అన్నీ కామకేళి సవ్యంగా నిర్వర్తించుకోడానికే అంటే అతిశయోక్తి కాదు. చూశారుగా ఎన్నో వింతలూ విడ్డూరాలు పుట్టింది కేవలం రసభంగం కాకుండా శృంగార రసం సరిగ్గా నిర్వర్తించుకోవడానికే అన్నది అర్ధమయ్యిందిగా. అలా పుట్టిన ఎన్నో చిట్కాలు మిగిలిన ఎన్నో విషయాలకు కూడా తర్జుమా అయ్యాయి. దీన్ని బట్టీ ఈ ప్రపంచం ఇంతలా అభివృద్ధి చెందడానికి స్పూర్తి శృంగారమే. అందుకోసం కనుగొన్నవే ఇవన్నీ. అన్నిటికీ మూలం అదే అనే విషయం తేట తెల్లమయ్యందా?! ప్రపంచ వ్యాప్తంగా కనుగొన్న ప్రతి వస్తువు కూడా 'ప్రేమనగర్ తాలూకా, 1.4.3 కిలోమీటర్ల దూరంలో ఉండే శృంగారపురం' అనే ప్రయోగశాలలోనే అననడం సమంజసమేమో... ఒక్కసారి ఆలోచించి చూడండి, మీకే తెలుస్తుంది. సో... మరిన్ని విశేషాలతో మరో స్పెషల్ టచ్ లో కలుద్దాం. అన్టిల్ దెన్ గుడ్ బై! టేక్ కేర్!! హావ్ ఏ నైస్ డే!!!

- అమ్మక్రమశిక్షణ
- X stories pdf collection
- శృంగార హాస్య చిత్రాలు