29-09-2019, 07:11 PM
అప్పటికప్పుడైతే ఉద్వోగానికి సంబంధించింది..
అప్పటికప్పుడు అంగం స్తంభించి, వెంటనే వాలిపోతే అది ఉద్వేగానికి సంబంధించిందని గుర్తించండి.
రతిక్రీడ నుంచి అతని ఆలోచనలు మరో వైపు వెళ్లాయని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

డబ్బులు, గొడవలు..
ఇరువురి మధ్య తరుచుగా గొడవలు, వాగ్వివాదాలు జరిగితే ఆ ప్రభావం లైంగిక జీవితంపై పడుతుంది.
పిల్లల వల్ల కూడా లైంగిక జీవితంపై ఆసక్తి కోల్పోయే అవకాశం ఉంది.
ఈ సమస్యలను పరిష్కరించుకోవచ్చు.

చివరగా..
చివరగా.. మీరు మీ పురుషుడికి ఇంకా ఆకర్షణీయంగా కనిపిస్తున్నారా, లేదా అనేది తేల్చుకోండి.
అతన్ని ఆకర్షించడానికి, అతనికి అందంగా కనిపించడానికి తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోండి.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)