29-09-2019, 07:08 PM
మగాడు సెక్స్ వద్దంటే ఎలా? - 31
తన భర్త తనపై ఇష్టాన్ని కోల్పోయాడని మహిళలు నిందించడం పరిపాటిగా జరిగేదే.
ఇందుకు పురుషుడిని కాకుండా మహిళలనే ఎక్కువగా తప్పు పట్టాల్సి ఉంటుందని అంటున్నారు.
మగాడు రతిక్రీడ పట్ల ఆసక్తి ప్రదర్శించకపోతే ఆమె అతనిపై అనుమానపడే అవకాశం ఉంది.
మరో మహిళతో అతను సంబంధం పెట్టుకున్నాడేమోనని అనుమానిస్తుంది. కానీ, తాను ఆత్మపరిశీలన చేసుకోవడానికి సిద్ధపడదు .
మహిళలు సరిగా ఆలోచిస్తే శృంగార క్రీడలో వారు సృజనాత్మకతను, పద్దతులను పాటించకపోవడం వల్ల పురుషుడు ఇష్టం కోల్పోయే అవకాశం ఉంది.
రోటీన్ సెక్స్ అతనికి విసుగు తెప్పించి, అది సెక్స్ పట్ల వైముఖ్యంగా మారే ప్రమాదం ఉంది.
తన పురుషుడికి వైముఖ్యం కలిగిందని గుర్తించినప్పుడు తప్పు ఎక్కడ జరుగుతుందనే విషయాన్ని మహిళ ఆలోచించి గుర్తించాల్సి ఉంటుంది.
మీ పురుషుడు మీతో సెక్స్*కు సిద్ధపడడం లేదంటే అది అసాధారణమేమీ కాదు.
అతనికి మరో మహిళతో సంబంధం ఏర్పడిందనే అనుమానాలకు తావిచ్చి మరింత బంధాన్ని బలహీనం చేసుకోకుండా అసలు విషయాన్ని గుర్తించి, లైంగిక జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి అవకాశం ఉంది.

ఏమైనట్లో చూడాలి...
మీ పురుషుడు మీతో సెక్స్*కు ఉత్సుకత ప్రదర్సించడం లేదంటే, అతనిలో కామవాంఛ పెరగడం లేదంటే, అతనికి అంగస్తంభన జరగడం లేదంటే మీరు అతని పట్ల అంతగా ఆసక్తి ప్రదర్శించడం లేదని, అతనితో బంధాన్ని అంతగా పెనవేసుకునేలా వ్యవహరించడం లేదని గుర్తించాలి.
ఒత్తిడి కారణం కావచ్చు..
మీ పురుషుడికి అంగస్తంభన జరగడం లేదంటే అది పని ఒత్తిడి వల్ల కావచ్చు.
అతను తీవ్రంగా ఆలసి పోయి ఉండవచ్చు.
అది బాస్ ఆధిపత్య ధోరణి వల్ల లేదా తలకు మించిన భారం వల్ల కావచ్చు.

అంత తీరిక లేకపోవచ్చు..
తీవ్రంగా అలసిపోయి, డెడ్*లైన్లను ముందు పెట్టుకుని పనిచేసే ఒత్తిడిలో అతను రతిక్రీడపై దృష్టి సారించే అవకాశం చిక్కకపోవచ్చు.
ఒక్కోసారి ఎక్కువగా మద్యం సేవించడం వల్ల, మితిమీరిన భోజనo వల్ల తాత్కాలికంగా అంగస్తంభన సమస్య ఉత్పన్నమవుతుంది.

ఇది తప్పని స్థితి..
శృంగార క్రీడ సందర్భంగా స్టిమ్యులేట్ చేసినా కొన్నిసార్లు అంగస్తంభన జరగకపోవచ్చు.
ఇటువంటి పరిస్థితి ప్రతి మగాడికి జీవితంలో ఏదో ఒక్కసారి వస్తుంది.

నిందించడం సరి కాదు..
రతిక్రీడ సందర్భంగా మీ పురుషుడి అంగం గట్టిపడకపోతే మీరు అతన్ని నిందించడం సరి కాదు.
అలా చేస్తే ఆ సమస్య మరింత తీవ్రమవుతుంది.
అతన్ని బుజ్జగించి, అతని ఆలోచనలను మళ్లించి కామవాంఛ రగిలి, కామోద్రేకం బుసలు కొట్టే దిశగా ముందుకు సాగాలి.

Quote:ఆలింగనం చేసుకోండి..
శృంగార క్రీడలో మీ పురుషుడి అంగస్తంభన తగ్గితే కొద్ది సేపు మౌనంగా ఉండి, అతనికి విశ్రాంతి ఇవ్వండి.
కాస్తా సమయం ఇస్తే అంగం తిరిగి గట్టి పడవచ్చు.
లేదంటే అతన్ని గట్టిగా కౌగలించుకుని పడుకోండి.

అతనితో మాట్లాడండి..
అతని ఆలోచనలను మీరు పంచుకోండి..
అతను ఎదుర్కుంటున్న సమస్యలను వినండి..
తనకు ఏం జరుగుతుందో సానుభూతితో వినడానికి ప్రయత్నించండి.
దానివల్ల సమస్యను అధిగమించడానికి అవకాశం ఉంటుంది.

కలిసి పరిష్కరించుకోండి..
చిన్న విషయానికి వర్రీ కావద్దని, వాటిని పరిష్కరించుకోవచ్చునని మీ పురుషుడితో చెప్పండి.
అతని ఆలోచనలు మళ్లీ మీ పట్ల ఆసక్తి పెరిగే విధంగా, లేదంటే అతనికి ఊరటనిచ్చే వ్యక్తిగా మారండి..
అప్పుడు తప్పకుండా మీతో సెక్స్*ను కోరుకుంటాడు.

వైద్యుడ్ని సంప్రదించండి..
అంగం గట్టిపడకపోవడం సాధారణమైతే అతను అనారోగ్యంతో బాధపడుతూ ఉండవచ్చునని భావించాల్సి ఉంటుంది.
డయాబెటిస్, హృదయ సంబంధమైన సమస్యలు దానికి దారి తీస్తాయి.
అప్పుడు వైద్యుడి వద్దకు తీసుకుని వెళ్తే మంచిది

- అమ్మక్రమశిక్షణ
- X stories pdf collection
- శృంగార హాస్య చిత్రాలు