Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery శృంగారంలో చిట్కాలు...by Dr.Sarit
#32
పూర్తిగా వ్యతిరేకించవద్దు..



తెర మీద ఇతరులు చేసే శృంగారాన్ని చూడడం కాస్తా సిగ్గుగా అనిపించవచ్చు. ఆ భావనను వదిలించుకోవాలి.

పోర్న్*ను చూడడం వల్ల అలా చేయడానికి మీకు ధైర్యం వస్తుంది. అలా చేయడం తప్పు కాదన్న భావన కూడా కలుగుతుంది.


సెక్స్*లో ధ్వనులు చేయడం..



రతిక్రీడలో ధ్వనులు చేస్తే మీలోనే కాకుండా మీ భాగస్వామిలో కూడా ఉత్సాహం పెరుగుతుంది.

పోర్న్ మూవీలో మహిళలు చేసే సెక్సీ ధ్వనులను చేయడం అలవాటు చేసుకోండి.
దానివల్ల రతిక్రీడలో ఊపు వస్తుంది.


కంఫర్ట్ జోన్* నుంచి బయటకు రండి..



మిషనరీ పొజిషన్ మామూలుగా దంపతులకు కంఫర్ట్*గా ఉంటుంది. దంపతులు సాధారణంగా పాటించే భంగిమ ఇది.

కానీ పోర్న్*ను చూస్తూ కొత్త భంగిమలను ఆచరించడానికి పూనుకోవడం ద్వారా అధిక సంతోషాన్ని పొందగలరు .

కౌ గర్ల్, స్టాండింగ్ పొజిషన్ వంటి భంగిమలను ఆచరించండి.


ముఖరతి తప్పు కాదు..



పోర్న్ మూవీ చూడడం ద్వారా ముఖరతికి సంబంధించిన చిట్కాలు నేర్చుకోవచ్చు.

ఓరల్ సెక్స్ ద్వారా పురుషులు ఎక్కువ ఆనందం పొందుతారు.

ఓరల్ సెక్స్*ను చెడుగా చూడకుండా, దాన్ని మీ లైంగిక జీవితాన్ని మరింత మధురం చేసుకోవడానికి వాడుకోండి.


వినోదించండి...



కొన్ని మామూలు విషయాలు కూడా సంతోషాన్నిస్తాయి.

మామూలు చిట్కాల ద్వారా రతిక్రీడను ఆనందించి, మీ భాగస్వామిని సంతోషపెట్టండి.
పోర్న్ మూవీ చూస్తే అటువంటి ట్రిక్స్ లభిస్తాయి.


శృంగారంలో మహిళలు రెచ్చిపోవాలంటే.. 27




స్త్రీపురుషులిద్దరు కామోద్రేకంతో రగిలిపోతేనే ఇరువురికి రతిక్రీడలో సంతృప్తి కలుగుతుంది.
ఎలా చేస్తే మహిళకు కామోద్రేకం కలుగుతుంది, ఎలాంటివి కామోద్రేకాన్నిచల్లబరుస్తాయనే విషయాలను పురుషుడు తెలుసుకోవాలి.

ఒకరికి ఇష్టమైన విషయాలు మరొకళ్ళకు ఇష్టం కాకపోవచ్చు.

శృంగారం పూర్తిగా వ్యక్తిగతమైంది. భాగస్వామి ఇష్టాయిష్టాలు తెలుసుకోవాలంటే ముఖ్యమైంది సమాచారం , బిడియాలు వదిలేసి ఇరువురు మాట్లాడుకుంటే రతిక్రీడ ఆహ్లాదకరంగా ఉంటుంది.
సాధారణంగా శృంగార సమయంలో కాకుండా ఇతర సమయాలలో తమకు ఇష్టమైనవాటిని, ఇష్టంలేని వాటిని వ్యక్తంచేస్తే మంచిది.

*# శృంగార సమయంలో వ్యక్తం చేయడం వల్ల పురుషుడిలో కామవాంఛ, కామోద్రేకం చల్లారిపోవచ్చు.*#

ఫోర్* ప్లే ఎక్కువసేపు చేయడం వల్ల స్త్రీకి ఉద్రేకాన్ని కల్గించే అంశాలు గూర్చి తెలుసుకునే అవకాశం మగవానికి కలుగుతుంది.

వాత్స్యాయన కామసూత్రాలలో వర్ణించిన చుంబన ఆలింగనాదులన్నీ స్త్రీకి అత్యంత కామోద్రేకాన్ని కలిగించేవి. సందర్భాన్ని బట్టి రతిక్రీడ ఆనందాన్ని కలిగిస్తుంది.
ఎక్కువసేపు, తక్కువసేపు అనేదానితో ప్రమేయం లేకుండా ఉత్కంఠభరితమైన రతిక్రీడ ఆనందాన్ని కలిగిస్తుంది.

థ్రిల్ కలుగుతుంది.


ఎక్కువసేపు, తక్కువసేపు..



శనివారం రాత్రి ఎక్కువసేపు శృంగారంలో పాల్గొన్నప్పుడు ఒకలాంటి తృప్తి కలుగుతుంది.
తెల్లారి ఆదివారం సెలవు కాబట్టి శనివారం రాత్రి ఎక్కువ సేపు రతిక్రీడను ఆస్వాదించవచ్చు.
అదే సోమవారం ఉదయం లేదా వర్కింగ్ డేస్ బిజీగా ఉన్నప్పుడు శృంగారంలో పాల్గొన్నా అదో రకమైన ఆనందాన్ని ఇస్తుంది.
దేని ఆనందం దానిదే


ఆలోచనలే ముఖ్యం..



రతిక్రీడ జరిపే సమయంలో శృంగారం తప్ప ఇతర ఆలోచనలు ఆ సమయంలో చేయకపోతే ఉర్రూతలూగే రతిక్రీడను సాగించవచ్చు.

అలాంటి ఆలోచనలు రానీయకపోవడం వల్ల రతిక్రీడ మీద ఇద్దరి దృష్టి నిలిచిపోయి మన్మథ సామ్రాజ్యాన్ని పాలిస్తారు.


మహిళ పాత్ర తక్కువే..



మహిళకు అన్ని సమాజాల్లోనూ సమానస్థాయిలు లేవు.
వారి చదువు, సామాజిక హోద, శృంగారంలో పాత్ర వంటి పలు విషయాల్లో మహిళను తక్కువ చేసి చూశారు. దాని వల్ల శృంగారానికి సంబంధించిన భావనలు మహిళ స్వేచ్ఛగా వెల్లడించలేని పరిస్థితి ఉంది.
దాని స్థానంలో బిడియం చోటు చేసుకుంది.

ఈ బిడియాన్ని వదిలేసి పురుషుడితో సమానంగా ఆమె శృంగారాన్ని ఆస్వాదించడానికి సిద్ధమైతే ఇరువురికి ఆనందం కలుగుతుంది


స్త్రీలకూ కామసూత్రాల గ్రంథం


శృంగారానికి సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని మహిళకు కూడా అందించడం అవసరం.
వాత్స్యాయనుడు తన కామసూత్రాల్ని ముఖ్యంగా స్త్రీలు చదవాలని చెప్పాడు.
కానీ పురుషులు దాన్ని మహిళకు దూరంగానే పెట్టారు.
Like Reply


Messages In This Thread
RE: శృంగారంలో చిట్కాలు...by Dr.Sarit - by Milf rider - 29-09-2019, 06:51 PM



Users browsing this thread: 1 Guest(s)