Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery శృంగారంలో చిట్కాలు...by Dr.Sarit
#30
మహిళల్లో కామెచ్చ తగ్గడానికి కారణాలు, నివారణోపాయలు




మహిళల్లో కామేచ్చ తగ్గడం నేటి కాలంలో అధికంగా కనిపిస్తుందని వైద్యులు తెలుపుతున్నారు.

ముఖ్యంగా 18-50 సంవత్సరాల వారిలో ఈ సమస్య ఈ మధ్య కాలంలో అధికమైందని, ఇందుకు జీవన శైలిలో వచ్చిన మార్పులు, వృత్తి రీత్యా ఎదురయ్యే మానసిక పరిస్థితులు, శారీరక శైలి ప్రధాన కారణాలని వైద్యులు తెలిపారు.


మగవారిలో అంగ స్తంభన ప్రధాన సమస్య అయితే, మహిళల్లో అసలు శృంగారం పట్ల ఆసక్తి లేకపోవడం, కామెచ్చలు తగ్గిపోవడం ప్రధానకారణాలని వైద్యులు నిర్ధారిస్తున్నారు.
హార్మోన్లలో మార్పులు, ఉద్యోగ రీత్యా ఒత్తిడి, మానవ సంబంధాలు మహిళల్లో కామెచ్చ తగ్గెందుకు మూడు కారణాలని నిపుణులు తెలిపారు.


మరోవైపు మహిళల్లో కలిగే ఈ అనాసక్తి ని తగ్గించేందుకు, నివారించేందుకు మందులు వాడటం సరికాదని, మందుల వలన ఎటువంటి కామ ఇచ్ఛ పెరగదని వైద్యులు తెలుపుతున్నారు.
మందులు కేవలం హార్మోన్ల పెంపు వరకూ ప్రభావం చూపగలవు కానీ, మానసిక ఒత్తిడి – ఆనంద కర శృంగారానికి మనసును పురిగొల్పడం అనేది జీవనశైలి,క ఆలోచనా విధానం మార్చుకోవడంతోటే సాధ్యమవుతుందని వైద్యులు తెలుపుతున్నారు. ఇటువంటి మందులు వాడటం వల్ల స్త్రీ, పురుషులు ఇద్దరిలో ఇతర ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.


ప్రధానంగా ఎన్ని సార్లు వారానికి లేదా నెలకు రతి క్రియ చేశామనేది అసలు సమస్య కాదని, చేసినన్ని సార్లు పూర్తి ఆనందాన్ని అనుభవించామా లేదా అనేది స్త్రీ, పురుషులు ప్రధానంగా గుర్తించాలని వైద్యులు తెలిపారు.
ఇటువంటి సందర్భాలలో స్త్రీలలో అసలు రతి ఆసక్తి లేకపోవడం అనేది ప్రమాదకరమని వైద్యులు తెలిపారు.


రతి క్రీడ పై వాంఛ, కోరిక, రతి క్రియ కోసం ఉత్తేజం అవడం, శృంగార భరిత ఆలోచనలు వంటి అన్ని విషయాలపై స్త్రీ లలో రతి పై ఆసక్తి ఆధారపడి ఉంటుందని, వీటిని కలిగించుకునేందుకు లేదా ఉత్ప్రేరించుకునేందుకు జీవన శైలిలో కొంత సమయం కేటాయించడం అవసరమని ప్రముఖ వైద్యులు కింగ్స్ బెర్గ్ తెలిపారు.

కాలానుగుణంగా మారుతున్న జీవన పరిస్థితులు, పిల్లలు పుట్టడం, వేరే ఇంటి పనులపై శ్రద్ధ, భవిష్యత్తు పై భయం, రేపు జీవనం కోసం ఏం చేయాలి ఎలా చేయాలి అనే ఆలోచనల మూలంగా స్త్రీలలో మానసిక ఒత్తిడి అధికం అవుతుందని, ఇటువంటి పరిస్థితుల్లో భర్త పై ఎంత ప్రేమ ఉన్నా సంభోగం పై ఆసక్తి ఉండదని వైద్యులు తెలిపారు.
సంభోగం లో ఆసక్తి కనపర్చనంత మాత్రాన బాంధవ్యం లో ప్రేమ కరువైందని స్త్రీ, పురుషులు ఇద్దరూ భావించకూడదని వైద్యులు తెలిపారు.


శృంగారం, రతి, సంభోగం అనేది జీవనంలో ఓ ప్రముఖ క్రియ కాబట్టి వీటిని అసలు పూర్తిగా విస్మరించడం కూడా అనేక రకాల ఇతర అనారోగ్యాలకు దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

– సంభోగం జరిపే వ్యక్తి లో ఆసక్తి లేకపోవడం.

– పిల్లల బాధ్యతలు, పిల్లలపై ప్రేమ పెరగడం.

– ఉద్యోగ రీత్యా ఒత్తిడి, సమస్యలు.

– మర్మాంగాలలో వృషణముల శ్రావము తగ్గిపోవడం.

– ఇతర ఆరోగ సమస్యలు.

– మరోవైపు వయస్సు.

ఈ కారణాలు ప్రధానంగా మహిళల్లో రతి పై ఆసక్తి ని తగ్గిస్తాయని వైద్యులు నిర్ధారించారు.


ఈ కారణాలను స్వయంగా మహిళలు విశ్లేషించి మానసికంగా పరివర్తన తెచ్చుకుంటే యవ్వనపు కామెచ్చను తిరిగి పొందవచ్చని వైద్యులు తెలుపుతున్నారు.
మరోవైపు కామెచ్చను పెంచేందుకు తగిన థెరపీ లు కూడా అందుబాటులో ఉన్నాయని వైద్యులు తెలుపుతున్నారు.


మరోవైపు రతిక్రీడ కు అనుకూలమైన వాతావరణం కల్పించుకోవడం కూడా స్త్రీ, పురుషుల్లో కామెచ్చను పెంచుతుందని, తగిన విధంగా తయారు కావడం, దుస్తులు ధరించడం, పరిసరాలు, ఏకాంతం తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని తమ అభిమతాలకు అనుగుణంగా మలచుకుంటే రతి క్రీడ మరింత ఆసక్తి దాయకంగా మారుతుందని, మళ్ళీ మళ్ళీ పాల్గొనాలని మనసు భావిస్తుందని మానసిక వైద్యులు తెలిపారు


శృంగారం వీడియోలు చూసే మహిళల్లో రసికత పెరుగుతుంది: సర్వే




సాంకేతికత పెరిగిన నేటి కాలంలో ఏ విషయమూ గోప్యం కాదని మనం అంగీకరించాలి.

ప్రపంచంలో ప్రతి విషయం ఒక్క క్లిక్ తో మన కంప్యూటర్ స్క్రీన్ పై దర్శనం ఇస్తున్న నేటి తరంలో అధికంగా సెక్స్ లేదా రతి సంబంధిత చిత్రాలను, వీడియోలను తిలకించడం పరిపాటి అయిపోయింది.

ఇక ముఖ్యంగా రతి క్రియ వీడియోలను కేవలం పురుషులు మాత్రమే చూస్తారని భావించడం సబబు కాదు.


తాజాగా నిర్వహించిన సర్వే లో రతి క్రియ లేదా సెక్స్ వీడియోలను మహిళలు కూడా చూస్తారని, వీటిని చూసిన మహిళల్లో చురుకుదనం, సెక్స్ లో పాల్గొనాలనే భావన అధికంగా ఉంటుందని నిర్ధారించారు.

అంతే కాకుండా ఈ విధంగా శృంగార క్రీడలను చూసిన మహిళలు రతి క్రియలకు పూనుకుంటారని, పూర్తిగా సెక్స్ వాంచలు కలగని మహిళల్లో రతి సంబంధమైన ఆసక్తి పెరుగుతుందని నిర్ధారించారు.


ఓగి ఒగాస్ మరియు గడ్డం సాయి అనే అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు అనేక మహిళలపై జరిపిన విశ్లేషణ ఆధారంగా ఈ సమాచారాన్ని ధృవీకరించారు.

రతి క్రీడల వీడియోలు చూసే మహిళలు చురుగ్గా సెక్స్ లో పాల్గొంటారని, అంతే కాకుండా సమాజంలో వీరు కలుపుగోలుగా ఉంటారని నిర్ధారించారు.

తమ పరిశోధనల ఆధారంగా వీరు ‘ఆ బిలియన్ విక్డ్ తాట్స్’ అనే పుస్తకాన్ని వ్రాసారు.
Like Reply


Messages In This Thread
RE: శృంగారంలో చిట్కాలు...by Dr.Sarit - by Milf rider - 29-09-2019, 06:46 PM



Users browsing this thread: 2 Guest(s)