Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery శృంగారంలో చిట్కాలు...by Dr.Sarit
#27
People, when they are married for a long time, they get bored, so some say they would like to sleep with someone else, it's a little bit of excitement because it's terribly hard to be monogamous for the rest of your life," Ms Silver said.

While 78 per cent said kissing someone was cheating, many of Ms Silver's clients are cheating in cyberspace

"Internet affairs can involve sexually stimulating conversations or cybersex. I have several clients who are taking part in this, especially women at home with young children and partners who work long hours.


They tell me there is no physical sexual contact, it is exciting, it isn't cheating and nobody will find out," Ms Silver said.

Women are certainly exercising their sexual freedoms with most women, 70 per cent, having had a one-night stand - with only 17 per cent regretting it.

Only 13 per cent of women said they had only one partner, 35 per cent of women had had between five and 20 partners. Five per cent had had more than 50.

More women were unhappy with the way they lost their virginity, with 39 per cent wishing they had done it differently, compared to 33 per cent who were happy.

While a third of women are getting frisky two to three times a week, roughly the same amount of women are only having sex between one and five times a month.

On the upside, three quarters of women said they intended to remain with their current partner and believed in monogamy and 64 per cent said their current partner was the best sex they had ever had.


ఆ మాట చెప్తే స్వర్గమే - 22

లైంగిక జీవితంపై దాంపత్య జీవితం ఆధారపడి ఉంటుంది.
భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పటిష్టపడాలంటే, దాంపత్య జీవితం సుఖమయంగా సాగాలంటే కొన్ని నియమాలు పాటించాల్సిందే.
మీ భాగస్వామికి వారంలో కనీసం పది సార్లు నువ్వంటే నాకిష్టమనో, నిన్ను ప్రేమిస్తాననో చెప్తే దాంపత్య జీవితం సుఖమయంగా సాగుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఆ విషయం ఓ సర్వేలో కూడా వెల్లడైంది.
వన్ పోల్ డాట్ కామ్ నిర్వహించిన సర్వేలో ఆ విషయం తేటతెల్లమైంది.
నెలలో మూడు డేట్స్, మూడు రోమాంటిక్ ఆశ్చర్యాలు, పది ప్రేమపూరిత సంభాషణలు తమ జీవితాన్ని సుఖమయంగా ఉంచుతున్నాయని 92 శాతం మంది అమెరికన్లు అభిప్రాయపడ్డారు.


ప్రేమిస్తున్నానంటే ఎగిరి గంతేయడమే..

వారానికి పది సార్లు మీ భాగస్వామిని ప్రేమిస్తున్నానని, నువ్వంటే నాకిష్టమని చెప్తే ఇరువురి మధ్య సంబంధం సంతోషదాయకంగా ఉంటుందని సర్వేలో తేలింది.


గొడవలు కూడా..

ఇరువురి మధ్య గొడవలు కొన్నిసార్లు అద్భుతాలు సృష్టిస్తాయి.
గొడవ పడిన తర్వాత విచారం వ్యక్తం చేస్తే దంపతుల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుందని సర్వేలో తేలింది.


సుఖమయ జీవితానికి...

వారానికి మూడు సార్లు శృంగారంలో పాల్గొనే దంపతులు, టీవి ముందు నెలకు ఆరుసార్లు కౌగిటిలో ఒదిగిపోయే దంపతులు హాయిగా ఉన్నట్లు కూడా సర్వేలో తేలింది.


పెళ్లి చేసుకోవడం సులభమే..

పెళ్లి చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు గానీ దాన్ని పటిష్టంగా, ఆనందదాయకంగా మలుచుకోవాలంటే నిబద్ధత కావాలని అంటున్నారు.


అలా చేయకపోతే..

ముద్దులు, కౌగిలింతలతో వాదనలకు స్వస్తి చెప్పి, పడక గదికి చేరుకోకపోతే సమస్య తప్పదని అంటున్నారు.


ఆరోగ్యం అదరాలంటే సెక్సే మందు - 23


రతిక్రీడ కేవలం ఉల్లాసం మాత్రమే కాకుండా ఆరోగ్య ప్రదాయినిగా కూడా పనిచేస్తుందని పరిశోధనలో వెల్లడైంది.
రతిక్రీడ క్రమం తప్పకుండా చేసేవారికి గుండె జబ్బులు దూరంగా ఉంటాయని చెబుతున్నారు.
దంపతుల మధ్య మానసిక సాన్నిహిత్యం పెరిగి, దాంపత్య బంధం పటిష్టమవుతుందనే విషయం అందరికీ తెలిసిందే.

ఆరోగ్యంగా ఉండాలంటే క్రమం తప్పకుండా రతిక్రీడలో పాల్గొనాలని నిపుణులు చెబుతున్నారు.
రతిక్రీడ ఆరోగ్యానికి చాలా ఉత్తమమైనదని పరిశోధకులు అంటున్నారు.
గుండె జబ్బుల నుంచి దూరంగా ఉండాలనుకుంటే క్రమం తప్పకుండా రతిక్రియలో పాల్గొనాలని వారు సలహా ఇస్తున్నారు.


గుండె జబ్బులు దూరం

నిత్యం రతిక్రియలో పాల్గొంటుంటే గుండె జబ్బులు దరి చేరవని మసాచుసెట్స్*లోనున్న న్యూ ఇంగ్లాండ్ ఇన్స్*టిట్యూట్*కు చెందిన శాస్త్రజ్ఞులు తెలిపారు


కనీసం వారంలో రెండు సార్లు

గుండె జబ్బులను నివారించేందుకు వారంలో కనీసం రెండు సార్లు రతిక్రీడలో పాల్గొంటుంటే పురుషుల్లో దాదాపు 45 శాతం మేరకు గుండె జబ్బులు తగ్గుతాయని పరిశోధకులు చెపుతున్నారు.
Like Reply


Messages In This Thread
RE: శృంగారంలో చిట్కాలు...by Dr.Sarit - by Milf rider - 29-09-2019, 06:36 PM



Users browsing this thread: 2 Guest(s)