Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery శృంగారంలో చిట్కాలు...by Dr.Sarit
#24
రక్తం పోటు..

ముద్దు వల్ల కొలెస్టరాల్ తగ్గడమే కాకుండా రక్తంపోటు కూడా తగ్గుతుందని అధ్యయనాల్లో తేలింది

ముఖ కండరాలకు వ్యాయామం

దీర్ఘంగా ముద్దు పెట్టుకుంటే ముఖంలోని కండరాలకు వ్యాయామం లభిస్తుందని, దానివల్ల ముడుతలు పడడం తగ్గుతుందని చెబుతున్నారు.


శరీరానికంతటికీ...

రతిక్రీడ జరుగుతున్నప్పుడు శరీరంలోని ప్రతి అంగానికి వ్యాయామం లభిస్తుంది.
కాళ్లు, చేతి కండరాలు, పొట్ట కిందభాగాలకు వ్యాయామం లభిస్తుంది.
అరగంట సెక్స్ 200 కేలరీల కొవ్వును కరిగిస్తుందట.


ఫొర్ ప్లేలో కూడా..

ఫోర్ ప్లే సమయంలో శరీరంలోని కొన్ని భాగాలకు వ్యాయామం కల్పించవచ్చునని,
శరీరంలోని వివిధ భాగాల ద్వారా ఫోర్ ప్లేకు అవకాశం కల్పించాలని అంటున్నారు

వివిధ భంగిమలు..

రతిక్రీడను వివిధ భంగిమల్లో సాగిస్తే శరీరంలోని ప్రతి అంగానికి వ్యాయామం అవుతుందని,
దాని వల్ల బరువు తగ్గుతారని చెబుతున్నారు.


సెక్సీగా అసాధారణంగా ఉపికొడితే...



మీ భాగస్వామికి ఎదురుగా నగ్నంగా నిలబడి
మీ పెల్విస్*ను సమతుల్యత కోసం ప్రెస్ చేయండి.
చేతులు పైకెత్తండి. పెల్విక్ కాంటాక్ట్ కోసం వెనక్కి ఒరగండి.
అలా మూడు సెకన్లు ఉండండి.
దీన్ని ఐదు సార్లు చేయండి.

బ్రా తీసేయడం కూడా..

దుస్తులను విప్పేసే కళను అభ్యాసం చేయండి.
రెండు చేతులతో బ్రాను విప్పేసే చర్య వల్ల 8 కేలరీల కొవ్వు కరుగుతుందట.
ఒక్క చేతితో చేస్తే 18 కేలరీలు కరిగిపోతాయట.


నోటితో హుక్కులు తీసేస్తే..

పురుషుడు తన నోటితో తన మహిళా భాగస్వామి బ్రా హుక్కులు తీసేస్తే అతనిలో 87 కేలరీలో కొవ్వు కరిగిపోతుందట.


గర్భధారణకు ముందు..

గర్భధారణకు ముందు బరువు తగ్గాలనుకుంటే, లవ్ స్క్వాట్స్ ద్వారా కాళ్లను వివిధ పద్ధతుల్లో పెట్టండి.
దీనివల్ల శరీరం బరువు తగ్గుతుందని అంటున్నారు.


బేబీని ఉంచుకున్నట్లుగా..

మీ కాళ్ల మధ్య బేబీ ఉన్నట్లుగా కాళ్లను చాపి కదిలిస్తూ వెళ్లండి.
ఇది బిడ్డ పుట్టిన తర్వాత చేయడం కష్టం.. ముందే దీన్ని ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది.
Like Reply


Messages In This Thread
RE: శృంగారంలో చిట్కాలు...by Dr.Sarit - by Milf rider - 29-09-2019, 06:22 PM



Users browsing this thread: 2 Guest(s)