29-09-2019, 06:18 PM
జ్ఞాపకశక్తి పెరగలేదు..
ఎలుకలకు కొత్త న్యూరాన్లు పెరిగినా లైంగిక కార్యకలాపం లేకపోతే మాత్రం జ్ఞాపకశక్తి పెరగలేదని మేరీలాండ్ విశ్వవిద్యాలయం వైద్యనిపుణులు వెల్లడించారు.

ఆక్సిజన్ చేరుతుంది..
లైంగిక క్రీడ సాగించడం వల్ల మెదడు కణాల్లోకి ఆక్సిజన్ బాగా చేరుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.
దానివల్ల బుద్ధి వికసిస్తుందని చెబుతున్నారు.
Increased sexual activity floods an individual's brain cells with oxygen

దక్షిణ కొరియాలోనూ...
దక్షిణ కొరియాలోని కొంకుక్ విశ్వవిద్యాలయం చేసిన పరిశోధనలో కూడా బలమైన సాక్ష్యం లభించింది.
According to the Konkuk University in Seoul, South Korea
, sex increases intellectual functions.
శృంగారం వల్ల తెలిvi తేటలు పెరుగుతాయని, దీనివల్ల హిప్పో క్యాంపస్ ప్రాంతంలో న్యూరాన్లు కొత్తవి ఆవిర్భవిస్తాయని వారు తేల్చారు.

న్యూరాన్లే ఉపయోగపడుతాయి..
తీవ్రమైన ఒత్తిడి కారణంగా మతిమరుపు వస్తే, దాన్ని తగ్గించడానికి న్యూరాన్లు ఉపయోగపడుతాయి.
దానివల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

లేటు వయస్సులో కూడా..
లేటు వయస్సులో కూడా రతిక్రీడను ఆస్వాదించేవారికి మతిమరుపు దరికి చేరదని, డిమెన్షియా కూడా చెంతకు చేరదని శాస్త్రవేత్తలు తేల్చారు.

సెక్సీగా అసాధారణంగా ఉపికొడితే... - 19
బరువు తగ్గడానికి జిమ్*కు వెళ్లడం, వ్యాయామం చేసి చెమటోడ్చం వంటి పనులు చేస్తుంటారు చాలామంది.
అయితే, చాలా మందికి ఆ సమయం చిక్కకపోవచ్చు కూడా.
బరువు తగ్గడానికి కొన్ని చిలిపి మార్గాలున్నాయనే విషయం చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. బరువును తగ్గించడానికి కొన్ని సెక్సీ, అసాధారణ మార్గాలున్నాయి.
అందుకు స్త్రీపురుషులు సిద్ధపడి సెక్సీగా ఊపేసి ఆనందానికి ఆనందం పొందుతూనే శరీరం బరువును తగ్గించుకోవచ్చు.
రతిభంగిమలతో పాటు కొన్ని శృంగార చేష్టలు, లైంగిక క్రీడలో చిలిపి సరసాలు కూడా ఆరోగ్యాన్ని పెంచుతాయి. శరీరం బరువును కిలోలకు కిలోలు తగ్గించుకోవడానికి వీలవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
కొన్ని సెక్సీ చర్యలకు దిగి బరువును తగ్గించుకోండి.

ముద్దుతో మూడ్..
ముద్దు వల్ల దంపతుల మధ్య అనురాగం పెరిగి, సాన్నిహిత్యం గట్టి పడడం కాకుండా బరువును కూడా తగ్గిస్తుందట.

ఒక్క ముద్దుతో..
ఒక్క ముద్దుతో ఎన్నో లాభాలున్నాయట.
ఒక్క ముద్దుతో నిమిషానికి 2 నుంచి 5 కిలోల కేలరీలు కరిగిపోతాయట.
గట్టిగా ముద్దు పెట్టుకుంటే కెలోరీ మీటర్ ఇంకా పెరుగుతుందని అంటున్నారు.

శ్వాసనిశ్వాసాలే సాక్ష్యం..
దంపతులు ముద్దు పెట్టుకున్నప్పుడు గట్టిగా శ్వాస తీసుకుని, విడుస్తుటారు.
అది కేలరీలను కరిగిస్తుందని అర్థమని నిపుణులు అంటున్నారు.
పాషన్( Passion=గాఢంగా ) చోటు చేసుకుంటే ఇంకా ఎక్కువ కేలరీలు కరిగిపోతాయట.

అసాధారణంగా ముద్దు పెట్టుకోవడం..
అసాధారణ రీతిలో ముద్దులు పెట్టుకుంటే ఎక్కువ పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
కూర్చున్నప్పుడు, నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు ఇలా వివిధ సమయాల్లో ముద్దులు కురిపించుకోవాలని సలహా ఇస్తున్నారు.

- అమ్మక్రమశిక్షణ
- X stories pdf collection
- శృంగార హాస్య చిత్రాలు