Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery శృంగారంలో చిట్కాలు...by Dr.Sarit
#21
ఓరల్ సెక్స్ తో ఊపేయొచ్చు - 17


అతి సాధారణ పద్ధతిలో రతిక్రీడను సాగిస్తుంటే ఓసారి కొత్తగా చేయడంపై వైపు దృష్టి మళ్లించవచ్చు.

రోజూ ఒక విధమైన రతిక్రీడ వల్ల విసుగు వస్తుంది. శృంగారం పట్ల కాస్తా మోజు కూడా తగ్గుతుంది.

అందుకని నూతన విధానాల కోసం అన్వేషణ సాగించాల్సిందే. కొత్త పద్ధతుల్లో మన్మథ సామ్రాజ్యాన్ని పాలించాల్సిందే.

పురుషుడు కొత్త పద్ధతి ద్వారా తన మహిళా భాగస్వామిని ఉర్రూతలూగించవచ్చు.

ఓరల్ సెక్స్ ద్వారా ఆమెకు భావప్రాప్తి కలిగించవచ్చు.

రతిక్రీడలో కొత్తదనం కోసం ఈ పద్ధతిని వాడి మంచి ఫలితం సాధించవచ్చనని కామశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇంత వరకు మీరు మీ భాగస్వామితో ఓరల్ 
సెక్స్ లో పాల్గొనలేదంటే మీరు కొంత మిస్సవుతున్నట్లే.

ఓరల్ సెక్స్ చేయాలని మీ మహిళా భాగస్వామి అడగడానికి బిడియపడుతూ ఉండవచ్చు. మీరే చొరవ ప్రదర్శించి ఓసారి రుచి చూపిస్తే ఆమె మీకు దాసోహమంటుంది.

ఓరల్ సెక్స్ విషయంలో మహిళకు కొన్ని ప్రాధాన్యతలుంటాయి. వాటిని గమనించాల్సి ఉంటుంది.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: శృంగారంలో చిట్కాలు...by Dr.Sarit - by Milf rider - 29-09-2019, 06:09 PM



Users browsing this thread: 1 Guest(s)