Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery శృంగారంలో చిట్కాలు...by Dr.Sarit
#10
ఒత్తిడి వల్ల ప్రయోజనం తక్కువే..

సెక్సుని చాలా అనుభవించాలనే బలమైన కోర్కెలతో స్త్రీపై ఒత్తిడి చేస్తే పరిస్థితి మరోలా ఉంటుందని 
నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సెక్సు అనేది మనసుతో ప్రమేయం లేకుండా జరగదు.
భాగస్వామి మనసుని సంతోష పరచగలిగితే సెక్సులో ఆనందం లభిస్తుందని వారు చెపుతున్నారు.


సుముఖం చేసుకోవడమే..

రతిక్రీడకు సంబంధించిన ప్రాముఖ్యాన్ని మహిళ తెలుసుకునే విధంగా పురుషుడు వ్యవహరించాలి.
సుతిమెత్తగా ఆమె మనసును ఆకర్షించి, కౌగిలిలో ఆమె అనుకోకుండానే ఒదిగిపోయేలా పురుషుడు వ్యవహరించాలి.


రతిక్రీడ: ఆసక్తి తగ్గుతోందా, ఎలా? - 9


ఆధునిక జీవితం సంక్లిష్టంగా మారిపోయింది. పొద్దున లేస్తే ఉరుకులు పరుగులే.
క్షణం తీరిక లేకుండా దైనందిన వ్యవహారాల్లో పడిపోవడం వల్ల దంపతుల్లో రతిక్రీడ పట్ల ఆసక్తి తగ్గిపోతోందని అంటున్నారు.

దానివల్ల ఆరోగ్యంపై తీవ్రమైన పడుతున్నట్లు చెబుతున్నారు.
శృంగారంపై ఆసక్తి తగ్గిపోవడంతో లైంగిక క్రీడను మొక్కుబడిగా సాగించే స్థితికి వచ్చినట్లు చెబుతున్నారు. దాంతో దాంపత్య జీవితాలపై ప్రతికూల ప్రభావం పడుతున్నట్లు చెబుతున్నారు.

ఇరువురి సంబంధాలపై తీవ్రమైన ప్రభావం పడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇది మరింత విషమిస్తే అంతకుమించిన నరకం ఇంకొకటి లేదని సెక్స్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నిద్రలేచింది మొదలు తిరిగి ఇంటికి వచ్చి కాస్త తిని పడుకునేంత వరకు క్షణం తీరిక లేని బిజీ లైఫ్*తో దంపతుల మధ్య లైంగిక సంబంధాలు దారుణంగా దెబ్బతింటున్నాయని సర్వేల్లో తేలింది.
Like Reply


Messages In This Thread
RE: శృంగారంలో చిట్కాలు...by Dr.Sarit - by Milf rider - 29-09-2019, 05:27 PM



Users browsing this thread: