Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery శృంగారంలో చిట్కాలు...by Dr.Sarit
#6
చలి మంట..

అవకాశం ఉంటే చలి మంట పెట్టి శరీరాలను వేడెక్కించుకుని స్త్రీపురుషులు రతిక్రీడలో దేహాలను మరింతగా వేడెక్కించుకోవచ్చు.


బయటి చలి దూరమై, మహిళ పురుషుడి కౌగిట్లో కరిగిపోతుంది.


వేడి కోసం మర్దన

మీ మహిళ చలితో ముడుచుకుపోతుంటే ఆమె దేహానికి మర్దన చేయడం ద్వారా ఆమెను వేడెక్కించవచ్చు.


మూత తీయని మసాజ్ ఆయిల్ సీసాను వేడి నీటిలో పెట్టి కొద్దిసేపటి తర్వాత తీసి ఆ ఆయిల్*తో మర్దన చేస్తే ఆమె శరీరం వేడెక్కి మీ దేహానికి అల్లుకుపోతుంది.


కొవ్వొత్తులు క్రీడ

సాహసాలు ఇష్టపడే దంపతులు ఈ కార్యాన్ని ఎక్కువ ఇష్టపడుతారు. కరిగిన వేడి వ్యాక్స్ ను మీ భాగస్వామి ఒంటిపై జారవిడిస్తే అది శరీరాన్ని వేడెక్కిస్తుంది.



ఆమె దేహంపై పడిన వ్యాక్స్ ను మీ చేతులతో ఆమె శరీరంపై రుద్దితే హాయిగా ఉండడంతో పాటు ఆమె కరిగిపోయి మిమ్మల్ని చుట్టేసుకుంటుంది

వేడెక్కించే ల్యూబ్రికెంట్స్

వేడి పుట్టించే ల్యూబ్రికెంట్స్*ను వాడవచ్చు. ఈ ల్యూబ్రికెంట్స్ శరీరానికి అంటుకుంటే వేడి పుడుతుంది.



ఆయిల్స్ రుద్దుతూ చేతులతో మీ మహిళ శరీరాన్ని మర్దన చేస్తూ పోతే ఆమె శృంగారానికి సిద్ధపడుతుంది


తడి, ఉద్రేకం

చలిలో వేడి స్నానం శరీరాలను వేడెక్కిస్తుంది.
టబ్*లోని వేడి నీటిలో దంపతులు కలిసి స్నానం చేస్తూ వినోదంగా, కొత్తగా రతిక్రీడను అదరగొట్టవచ్చు.
ముద్దులతో, కౌగలింతలతో శరీరాలను వేడెక్కించుకోవచ్చు.



brua
సెక్సర్* సైజ్

తక్కువ శక్తితో కూడిన రతి భంగిమలు కాకుండా వేడెక్కించే రతి భంగిమలను ఎంచుకోవడం ద్వారా కూడా చలిని తరిమికొట్టి, శృంగారాన్ని రక్తి కట్టించవచ్చు.
గట్టిగా అదిమి పట్టుకుని ఆమెను చుట్టేసే పద్ధతిలో చలిని తరిమికొట్టి, రతిక్రీడలో ఊపేయవచ్చు.

సెక్స్: ఆ తర్వాత టాప్ లేపడమే - 4

మీ జీవిత భాగస్వామితో గొడవ పడితే మీరేం బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు.
శృంగారం మిమ్మల్ని ఆదుకుంటుంది.
గొడవ పడిన తర్వాత సెక్స్ చేయాలనే కోరిక పుడితే ఇరువురి మధ్య సామరస్యం చోటు చేసుకునే అవకాశం ఉంది.
జీవితంలో నిరాశానిస్పృహలు సహజం.

ఒక్కోసారి చిన్న విషయానికే ఆగ్రహం అదుపు తప్పుతుంది. భార్యపై భర్తనో, భర్తపై భార్యనో నోరు పారేసుకోవడం పరిపాటి. అది ఒక్కోసారి చాలా అసహ్యకరంగా కూడా ఉండవచ్చు.

ఏ మాత్రం రెచ్చగొట్టే చర్య గానీ మాట గానీ వచ్చినా ఒక్కోసారి హద్దులు దాటి యుద్ధం జరుగుతుంది. అది అనుకోకుండానే జరిగిపోతూ ఉంటుంది.

కలహం తీవ్ర స్థాయికి చేరిన తర్వాత కొద్ది సేపటికి చల్లబడిపోతారు. చల్లబడిపోయిన తర్వాత తిరిగి మామూలుగా ఉండాలనే కోరిక ఇరువురిలోనూ పుడుతుంది.

ఇప్పుడు శరీరాలు దగ్గరై వేడెక్కే సెక్స్* ద్వారా సమరం సమసిపోయి సామరస్యం చోటు చేసుకుంటుంది. ఆగ్రహంలో ఇద్దరు వ్యతిరేక ధ్రువాలుగా మారిపోతారు.

సెక్స్ ద్వారా తిరిగి ఒక్కటవుతారు. తిరిగి సామరస్యాన్ని నెలకొల్పడానికి కొంత ప్రయత్నం అవసరం


ఏదో ఒకటి చేయాలి..

ఇరువురు గొడవ పడి ఎడమొహం పెడమొహంగా ఉన్నప్పుడు ఎవరో ఒకరు పూనుకుని కాస్తా సాహస కార్యానికి పూనుకోవాలి.
జంపింగ్ వంటివి చేయవచ్చు. అంతగా కాకపోతే, ఇరువురు కలిసి కాస్తా నడవండి


కాస్తా ఎడంగా ఉండండి..

ఘర్షణ పడిన తర్వాత కొంత సేపు ఇరువురు కూడా ఒకరికి మరొకరు దూరంగా ఉండండి.
మాటలు లేకుండా మౌనంగా ఉండిపోతే ఆ ఎడమే మిమ్మల్ని మళ్లీ దగ్గర చేస్తుంది.


ఒకరికొకరం కావాలనే తపనను రగిలిస్తుంది. అప్పుడు దేహాలు ఒక్కటపుతాయి. అప్పుడు దేహాలు మాత్రమే మాట్లాడుకుంటాయి.


బయటకు వెళ్లి రండి..

గొడవ పడిన తర్వాత ఎవరికి వారు బయటకు వెళ్లిపోండి. ఇద్దరూ తిరిగి వచ్చేందుకే ఇష్టపడుతారు.
ముందుగా వచ్చినవారు తన భాగస్వామి రాక కోసం ఎదురు చూస్తుండడం కనిపెట్టవచ్చు.
దేహంతో దేహాన్ని కలిపి ప్రేమను కురిపించే సన్నివేశ మాధుర్యాన్ని అనుభవించవచ్చు.
Like Reply


Messages In This Thread
RE: శృంగారంలో చిట్కాలు...by Dr.Sarit - by Milf rider - 29-09-2019, 05:11 PM



Users browsing this thread: