29-09-2019, 04:56 PM
తాకుతూ కూర్చుంటే..
మీ జీవిత భాగస్వామితో స్పూనింగ్ పొజిషన్*లో కూర్చున్నా లేదా కుర్చీలో పరస్పరం తాకుతూ కూర్చున్నా ఒత్తిడి స్థాయి తగ్గుతుందని పరిశోధనలో తేలింది. కోర్టిసాల్ మోతాదు తగ్గుతుందట

వారానికి రెండు సార్లు..
వారానికి రెండు సార్లు రతిక్రీడ జరిపే వ్యక్తిలో 20 శాతం రోగాలను నిరోధించే ఇమ్యూనోగ్లోబులిన్ మోతాదు పెరుగుతుందని అమెరికాకు చెందిన విల్కీస్ విశ్వవిద్యాలయం పరిశోధనలో తేలింది.
జలుపు, ఇతర ఇన్*ఫెక్షన్స్*ను కూడా అది నిరోధిస్తుందట.

- అమ్మక్రమశిక్షణ
- X stories pdf collection
- శృంగార హాస్య చిత్రాలు