29-09-2019, 04:00 PM
(29-09-2019, 12:06 PM)RUPADEVI Wrote: శ్యామల ఊరింపులని జ్యోతి లక్ష్మి డాన్స్ లాగా బాగా పోల్చారు , ఆలా ఊరిస్తేనే కదా రసధార రాసాత్మికులకు నచ్చేది , తన మగడు లేక మగాడు కు ఇవ్వవలసింది ఊరించి ఇవ్వటంలో ఉండే కొంటె తనం చాల బాగుంటుంది ,
ఇంకా మీరు కథ లో ఒక డిటెక్టివ్ నవల లాగా తీసుకెళ్లే విధానం చాల బాగుంది
ఇంకా శ్యామల క్యారెక్టర్ అవసరమైన కాకపోయినా కథని హాట్ గ ఉంచటానికి అలాగే స్టోరీ బోర్ ఫీల్ అవకుండటానికి హెల్ప్ అవుతుంది ఏమైనా ముందు ముందు శ్యామల కి కూడా మెయిన్ స్టోరీ లో పాత్ర ఇస్తారా
రూప దేవి గారు
నమస్కారాలు......
మీకు ఈ కథ నచ్చినందుకూ.....
ఇంత క్లోస్ గా ఫాలో అవుతున్నందుకు
చాలా చాలా దన్యవాదాలు.....
ఈ కథలో శ్యామల పాత్ర మామ
నాగభూషణం ను కిర్రెక్కించడానికి మాత్రమే
వేరే ఇంపార్టెన్స్ ఏమి లేదు.........
నిజానికి ఘాజీ అంతం తో ఈ పాత్రలు క్లోస్
కావాలి కాని శ్యామల నాగభూషణం లకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంతగా పెరిగి పొయ్యిందంటే.....
I myself became a fan
అందుకే క్లోస్ చెయ్యలేకపొయినా.....
లక్ష్మీ గారు కూడా ఈ పాత్రలు క్లోస్ చెయ్యొద్దు
అని సలహా ఇచ్చారు...
ఇప్పుడు మీరూ......
చూద్దాం ఎప్పడు ఎలా కథ మలుపు తిరుగుతుఁదో
మీ ప్రోత్సహనం కొరకు మరోసారి
థ్యాంక్స్ ,దన్యవాదాలు
mm గిరీశం