29-09-2019, 11:18 AM
(29-09-2019, 10:05 AM)Chiranjeevi Wrote: mm గిరీశం గారు మీకు వీలుంటే మీ అమూల్యమైన అప్డేట్ పోస్ట్ చేస్తారని ఆశిస్తున్నాను
చిరంజీవి గారు.......
అప్డేట్ పెట్టేటప్పుడు పెట్టే నాకే కాదు చదివే పాఠకునికి తృప్తి కలగాలి అనే
మనోభావం కలవాన్ని ......
ఇంకో విషయం ఎప్పుడో, ఎక్కడో చదివిన ఫీల్ రాకుండ ఉండేలా రాయాలని నా తపన.....
అంతే కాదు చిన్న చిన్న అప్డేట్ లు పెట్టడం ఇష్టం లేదు......
ఒక క్యారెక్టర్ నుండి (ట్రాక్) మరో క్యారెక్టర్ లోకి పొడానికి (ఆ ట్రాన్స్ ఫర్ మేషన్) కాస్త సమయం తీసుకొంటుంది
అందుకే నా అప్డేట్ లు కాస్త ఆలస్యం
అవుతూ ఉంటాయి అందుకు నన్ను
క్షమించగలరు.......
Still ఆవున్నంత తొందరగా అప్డేట్ లు పెట్టడానికి try చేయ్యగలనని హామీ ఇస్తున్నా.....
మీ ఈ ప్రోత్సహనానికి నా హృదయపూర్వక దన్యవాదములు
mm గిరీశం