28-09-2019, 08:39 PM
(27-09-2019, 10:08 PM)Lakshmi Wrote: గిరీశం గారూ... మీ update లు చాలా బాగున్నాయి... అన్ని ట్రాక్ లు అద్భుతంగా నడిపిస్తున్నారు... ఇంత మంచి కథ రాస్తున్నందుకు మీకు ధన్యవాదాలు
లక్ష్మీ గారు,
థ్యాంక్స్...... దన్యవాదాలు
చాలా రోజులకు మీ దర్శణాలు
'ఆలా మొదలైయ్యింది' అంటు మీరు
ఇలా మాయమయ్యారు...
మీ పారిజాతల కొరకు ఎదురుచూస్తున్నాము
తొందరలో మీ next కథ తో వస్తారనే ఆశతో
మీ ప్రోత్సహనం కొరకు మరోసారి దన్యవాదములు
.....
mm గిరీశం