Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery దేహాలయం... by Prasad extm
#23
వణికేకాళ్ళతో మెల్లిగా లేచినిల్చుంది.
అపరాధం మన్నించుమనో, ఆత్మరక్షణకో అన్నట్టు అప్రయత్నంగా ముఖానికి అడ్డువచ్చేసిన రెండుచేతుల్ని గభాల్న పట్టుకుని ఆమెకాళ్ళదగ్గర కూలబడిపోయాడు.
"అడ్డ్రెస్స్ లేని వెధవని నమ్మి మనమందరం ఎంత మోసపోతున్నా
మో ఇవ్వాళ నీ మూలాన తెలుసుకున్నానమ్మా" సిగ్గుతో అవమానంతో కృంగిపోతూ మెల్లగా అన్నాడతను..
కొన్నిక్షణాలేమీ అర్థంకాలేదామెకు.అయోమయంలోఉన్నామెకు ఆమాటర్థంసరిగ్గాకాకపోయినా పాదాల్నితాకిన తడిబొట్లు హఠాత్తుగా ఆమె గుండె భారాన్ని దించేసాయి.
గుండెభారందిగుతూ పాదాల్లోకిచేరిపోతున్నట్టు మంచమ్మీద కూర్చుండిపోయింది. వెంటనే ఒళ్ళోకి తలచేర్చేస్తూ ఏడుపులాంటి నిట్టుర్పులు విడుస్తున్నాడు...
"వాడి మాయలో పడి నీతో కూడా ఆ తప్పు చేసి ఉండేవాడిని, చెరచబోయినేనొస్తే చెల్లితో బుద్దిచెప్పించిందమ్మా ఈ దేవాలయం! నాలాంటి వావీవరస మరచిన కుక్కకి నీవొడే ఒక దేహాలయం!
"అయ్యో! అదేంటన్నయ్యా పెద్ద వారు .. అంతమాటనకూడదు" కంగారు పడిపోతూతన చేతుల్ని వెనక్కి తీసేసుకుందామె.
"వెళ్ళిపో అమ్మా! నీ వస్తువులేమీ ఇక్కడ మిగలనివ్వకు. అసలు నువ్వీ రాత్రి ఇక్కడికొచ్చిన విషయమే మర్చిపో. నీ గుట్టు నా గుండెల్లో దాచుకుంటాను. నువ్వు కూడా మా ఇంటి గుట్టు మనసులోనే వుంచుకోవాలి.. యివి చేతులు కావు అంటూ ఆమె రెండు చేతులూ పట్టుకుని దీనంగ చూశాడు మునసబు.
కొంతసేపుక్రితం ఇదేవొడిలో వరసమాలిన రంకుమగుడిలా మొలదింపసిద్దమైన మగాడు అంతలోనే మంచిబాలుడులా వొడిచేరేసరికి తాయారమ్మకి తమాషా తలకెక్కిపోయి నవ్వురూపంలో బయటికొచ్చింది. కానీ దాన్నామె హామీలా భావించాడా వృద్దుడు.
నాలుకకి నరంలేదని ఊరికే అనరుకదూ...? అనుకుందామె. మొలకెలకటం, వరసకలపడం ఏదైనా సులభ్సాధ్యమే దానికి....అనుకుంటూ అతనికి కనబడుతున్నా లెక్కచేయక అమ్మవారివైపుకి రెండుచేతులూ జోడించేసిందామె.
"బొత్తిగా ఆలోచన లేకుండా వూరు వూరంతా వాడిని గుడ్డిగా నమ్మడమే ముప్పొచ్చింది". అయినింటి ఆడవాళ్ళ పని మరీ అన్యాయమైపోయింది. దానికి తగిన శాస్తి చేయకుండా ఉంటానా" నువ్వింక బయల్దేరు అని బయటకి దారి తీశాడు మునసబు.
చేష్టలుడిగి నిల్చుండిపోయిన తాయారుకి.... ఎంతసేపుతర్వాతో....
'ఎంతచోద్యమిదీ! తనమీద సరిగ్గానైనా చేయివేయలేదే, 
తనైతేనా అతని మగతన్నాన్ని ముట్టుకున్నదికాదుకదా సరిగ్గాచూసిందీలేదు. కాని ఆయనమాత్రం తనకి నమ్మలేని నాలుకస్వర్గం చూపించి,కడివెడు పాయసం కతికితేగానీ జ్ఞానోదయంకాలేదేమో!? కొన్ని జీవితాల ప్రాప్తమంతేనేమో ??' అన్నది గుర్తురాగానే నవ్వాగలేదు....
Like Reply


Messages In This Thread
RE: దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 07:11 PM



Users browsing this thread: 1 Guest(s)