Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery దేహాలయం... by Prasad extm
#22
"ఆచార్లు బయట అరుగు మీద పడుకున్నాడా" మెల్లగా అడిగింది తాయారమ్మ. పాచికతో పనికాకున్నా పైటచాటు అందాలకైనా పడకపోతాడా అని పైయెదని పొంగించింది తాయారు..
సగానికిసగం బయటపడి, ఉచ్ఛ్వాసనిష్వాసలకి భల్పసందుగా పొంగుతున్నాయవి. చాక్లేట్లపొట్లానికి చిన్నపిళ్ళల్లా కళ్ళుతిప్పాడు మునసబు.
పరువుమాలిన పనికి పూనుకున్నందుకు పరపురుషినికి ముఖంచూపించలేమన్నట్టు లోయలోచిక్కి, మాటున నక్కినట్టు దాక్కున్నాయి తాళిబొట్లు.
కానీ నోటిపనితో కోటివీణలుమీటినవాడు పరులైతేనే, తనపురుషుడైతేనేమని అతనికి కనువిందుసేయ సిగ్గుమాలి చెలరేగుతున్నాయవి. వాటి కైవారాన్ని గుండ్రంగా తిప్పిచూపిస్తూ, కళ్ళముందు మెల్లిగా ఊపింది.
"అరుగు మీద పడుకుంటే చూసినవాళ్ళకి లేని పోని అనుమానాలొస్తాయని మా ధాన్యం కొట్ల ప్రక్కనున్న వరండాలోకెళ్ళి పడుకుంటానన్నాడు ..." అన్నాడు గొప్పగా నవ్వుతూ.
"అయితే మీకిలా దయచేయడం అతనలా అక్కడ పడుకోవడం మీ సమ్మతి మీదనే జరుగుతోందన్నమాట" వెటకారంగా నిట్టూరుస్తూ అడిగింది తను.
"అంతే కదా మరీ" రవికె బంధాలని విడతీయాలని వేళ్ళప్రయత్నం చేస్తూ స్థిరంగా అన్నాడు.
"ఈ మాట నాదగ్గరంటే అన్నారు గాని ఇంకెవరిదగ్గరా అనకండి... మీ మునసబు హోదాకి, ఈ వూరికి కూడా పరువు తక్కువ" అంది. ఏళ్ళూ,చూపులూ హటాత్తుగా ఆగిపోయాయి. ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. అయితే కామంతోనో, కాంక్షతోనోగాకావు... !
బిత్తరపోయాడు మునసబు!
ఏమనాలో తోచక మాటల కోసం తడుముకోసాగాడు.. అంతలో అందుకుంది తాయారమ్మ..
"మా ఆయన్ని 'బావా" అని వరసపెట్టి పిలిచే మీరు, నాతో పడుకోడానికి తయారయ్యారంటే ఆశ్చర్య పోలేదు, అలాగే ఆడది నచ్చితే నేరుగా చూపుకలిపి, మనసుతెలిపి గెలవాలిగానీ... ఏ? మీప్రయత్నాన్ని నే తిరస్కరించానా, అసలలా ఎప్పుడైనా ప్రయత్నించారా అని...!? ఈ మాత్రం దానికా నల్లబాపనోడితో కుండ మార్పిడికి దిగజారి, వాడిని మీ ఇంటిఆడాళ్ళపక్కలో సర్దుకోమని పంపించడం...పైగా దానికి మీ డాబు చూస్తే మాత్రం నాకు చాలా సిగ్గుగా ఉంది.." కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేసింది.
బుర్ర గిర్రున తిరిగిపోయింది మునసబుకి!
అసలే మొరాయిస్తున్న మగతనం ఇప్పుడిప్పుడే ఓమోస్తారుకొస్తుంటే.. ఈ మాటల్తో అంగుళంవరకు ముడుచుకుపోయినట్టనిపించిందాయనకు. రవికెమీది దృష్టి రంధిమీదకి మరలింది... ఎంతోసేపు ఏమీమాట్లాడలేకపోయాడు... అహంకూడగట్టుకున్నాక నోరు పెగిలింది...
" ఏ! ... నోటికొచ్చినట్టల్లా వాగుతున్నావు. ఏమిటి నీ వుద్దేశ్యం" కళ్ళెర్రజేసి హూంకరించాడు. ఆగొంతులో గాంభీర్యంకన్నా ఇది నిజంకాకపోతే బావుణ్ణు అన్నధోరణి ద్వనించింది. నిజానిజాలు తెలుసుకోకముందే తనని చంపి పాతేస్తాడేమో అని వణుకుతున్నామెకిది కొంత ధైర్యాన్నిచ్చింది.
" మీ కోపం చూపించాల్సింది నా మీద కాదు. ఓ సారలా వెళ్ళి ఆచార్లు ఎక్కడ పడుకున్నాడో చూసి రండి. నేనెక్కడికీ పారిపోను.. కావాలంటే అవతల గెడ చేసుకుని వెళ్ళండి.. మీరన్నట్టు ఆచార్లు మీఇంట్లోకాక ధాన్యం కొట్టు పక్కన పడుకుంటే, తెల్లవార్లూ నన్ను వాడుకుని తెల్లవారు జామున నా కొప్పు కోసి పంపించండి...' గొప్ప ధీమాగా చెప్పింది తను.
ఆమె అంత యిదిగా చాలెంజ్ చేయడంతో మునసబుకి లోపల డౌటొచ్చేసింది. మరింత ఢీలాపడిపోయాడు. అయినా మేక పోతు గాంభీర్యంగా " కొప్పుకోయడమొక్కటే కాదు .. ఏకంగా ఉప్పు పాతర పెట్టెస్తాను" అంటూ తలుపు మూసి బయట గెడా పెట్టి తన యింటికేసి బయల్దేరాడు.
"నిన్ను అడ్డం పెట్టుకుని ఆ దొంగ సచ్చినోడు ఆడుతున్న నాటకాలకీ చేస్తున్న లుచ్చా పనులకీ ఇవ్వాళ నువ్వే మంగళం పాడించుకుని నీ పరువు కాపాడుకో తల్లీ" అంటూ అమ్మ వారికి దణ్ణం పెట్టుకుంది. కాని మనసులో ఏదో ఒక మూల భయపడుతూనే ఉంది. పతిత్తు కాకపోయినా తనేమంత ఘోరంచేస్తున్నట్టు భావించట్లేదామె. మొగుడువల్ల కావట్లేదని ఇతరులతో సంబంధం పెట్టుకోటంలో మోసం కొంతచేసినా.. తనేం మొగున్ని బాగా చూసుకోవట్లేదా, వదిలేసిందా? పైగా తనుసుఖపడి-ఇతరులనీ సుఖపెట్టంలేదూ? అందులో మునిగిపోయేదేముందీ? పరులసొమ్మేమీ ఆశించలేదేతనూ... అనిసమాధానపర్చుకుంది.
లోకంలో ఏఆడదైనా ఇలాగే భావిస్తూ తనుసరైనదే అని అనిసమాధానపర్చుకుంటుంది. ఎవరికివాళ్ళు తనమనసుకి నచ్చిన పరిధిని ఏర్పరచుకుని అందులో లాజిక్కుని వెదికి వేసారుతారు.
ఒకతి నేనుకేవలం మగాళ్ళని చూస్తా, ఊహిస్తా తప్పేముందీ అనీ
ఇంకోతి మాట్లాట్టంలో తప్పేంటీ అని- అవిబూతులైనాసరే !
పెళ్ళికిముందు తిరిగినా... అయ్యాక సంసారంచేసుకోట్లేదూ? అని
కేవలం మగాళ్ళతో మాట్లాడతా, కానీ మొగుడుతప్ప చెయ్యివెయ్యనివ్వననీ
కోరికతీర్చు
కుంటే తప్పేంటీ, మొగున్ని గౌరవించట్లేదా? ఆయనకేమైనా తక్కువచేసానా? పిల్లలకీ-ఆయనకీ అన్నీచేయట్లేదూ... నేనేం దుకాణం పెట్టానా అనీ...
....ఇలా పలురకాలు ముదితల చిత్తముల్..!
సుమారు ఓ గంట త
ర్వాత గెడ తీసుకుని లోపలికొచ్చాడు మునసబు. కళ్ళెర్రగా అగ్ని గోళాల్లా ఉన్నాయి. మొహం జేవురించి భీకరంగా ఉంది.
భయం భయం గా చూస్తూ లేచి నుంచుంది తాయారమ్మ అతని వాలకం చూశాక ఆమెలో ధైర్యం సన్నగిల్లింది. ఓవేళ తనదౌర్భాగ్యంకొద్ది ఇక్కడేఉన్నాడా? తగవువల్ల అనుమానంవచ్చి ఈరోజు వాళ్ళింట్లో దూరకుండకపోయిండొచ్చు! ఊరందరినీ గుప్పిట్లో పెట్టు
కున్నవాడు ఆ ముసలాడికి ఆచార్లు అంత సులువుగా దొరికిపోతాడా? అన్న సందేహం తేలు కొండిలా తలెత్తగానే మనిషి నిలువునా వణికిపోసాగింది. తన్నే తదేకంగా చూస్తూ పైపైకి వడివడిగా వస్తున్నాడు...!
Like Reply


Messages In This Thread
RE: దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 07:10 PM



Users browsing this thread: 4 Guest(s)