Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery దేహాలయం... by Prasad extm
#20
సూటైన సుమతి ప్రశ్నకి తాయారు నాలిక్కర్చుకుంది
'అబ్బే! అలా అని కాదూ!? '
సహజమేగా ! ఒక్కమా ఆయనతప్ప ఊళ్ళో అందరికుందేగా! ! ధైర్యంచేసినవాళ్ళోరకంగా, చెయ్యలేనివాళ్ళు చూపులతో గుచ్చుతారు... అందునా కత్తిలాంటి పిల్లాడూ...
నువ్వో చక్కదనాల చుక్కవీ....అంది తాయారు అడ్డువేస్తూ. సిగ్గుపడిపోయింది సుమతి
అంతలేదు గానీ!
లేదని నువ్వంటే సరిపొతుందా! సున్నంగొట్టినట్టున్న నా తెల్లతోలుకన్నా, నున్నగా నిగనిగమెరిసే నీలాంటి తేనెరంగు నాకూ నచ్చుతుంది!
సాటి ఆడదైఉండి, అదులోనూ పాలుగారే ఒళ్ళున్న మనిషి మొహమ్మీదే తన్నలా ఎత్తేస్తుంటే నమ్మలేకపోయింది సుమతి.
నువ్వూ మదన్ లానే పొగిడేస్తున్నావేంటీ?!
ఓ హో తనూ అన్నాడా! చూడెలాపట్టేసానో?! తెల్లతోలన్నమాటేగానీ నలుపులో ఒక కళా-కసీ ఉంటుందన్నమాట మేమే ఎక్కువ నమ్మేదీ! అందుకే....
కల్మషంలేని పొగడ్తలేనమ్మా! ఎప్పుడూ ఎదోవిషయలో నన్ను మోసేస్తుంటాడు. అంతమాత్రానికే మాకేదో ఉందని అనుకోకూ! ఉంటేమాత్రం నీతో చెప్పడానికేం! గుడిఆవరణేగాఇదీ! అమ్మవారిమీదొట్టూ! అంది తలమీద చెయ్యేసి
చీ! ఒట్టెందుకూ, తప్పు! నమ్ముతానూ! చేతిలొచేయికలిపింది తాయారు.
ఆచార్లు నిన్నూ కెలికాడా అని అడుగుదామనుకున్నా!
అదా? ! ఓసారి మాఅమ్మకి నలతగా ఉందని తప్పనిసరై వెళితే, మదన్ కీ నీకేదో ఉందీకదా అని పళ్ళికిలించాడు! అసలే వాడి తిరుగుబోతుతనం తెలిసి ముభావంగా ఉండేనాకదివినగానే మంటెక్కిపోయి ఎత్తుకునేసరికి కుక్కినపేనైపోయాడు!
ఆచార్లు అసలుస్వరూపమిప్పుడిప్పుడే అర్థంచేసుకున్న తాయారు కదివినగానే కోపం నషాలానికెక్కేసింది. అదేఆవేశంలో అందుకుని మరొ మూడు నిముషాల్లో తనేంటో, పతిదేవుని పరిస్థితిఏమిటో, పాలేరుతో పక్కదార్లేమిటో, ఆచార్లుతో అక్రమ అవసరమేమిటో, మదన్ తో మంచమెక్కిన మతలబేమిటో.. అన్నీ ఏకబిగిన కక్కేసింది.
జరిగిందంతావిని ఈసారి సుమతి ముఖం చోద్యంపోయింది....
సరే! జరిగిందేదో జరిగిపోయిందీ! ఈ రాత్రికి మాత్రం రాకండి, మంచిరోజు కాదన్నమాట చెప్పి మీమూడోరోజు పూజని ఓరోజు వాయిదావెయ్యండి. తీరిగ్గా నిద్రతీర్చుకున్నాక రేపు రాత్రిచూద్దాం!
అప్పటికి ఒళ్ళు తెలిసింది తాయారుకి. ఇలా మాటల్లోపడి భోలాగా నోరుజారి ఇబ్బందులుపడే చిన్నప్పట్నుంచున్న తనబుద్దికి మరొక్కసారి తిట్టుకుంటున్న తాయారుకయోమయంగా తోచింది.
విధిగా వీడ్కోలని వీధిన విడివడ్డాయా సిగలు!
అమ్మవారి వసారాలో సాగిన ఆ వింత వాడంతా చూసిందిగానీ 'వాడంగులేకదా' అని వొదిలేసింది.

* * * * * * * * * * * * * * * *
తూగుతున్న ఒంటితో, తడబడుతున్న అడుగులతో ఇంటికొచ్చిన తాయారుకి ఇంటిముందు తన పెనిమిటితో ఆచార్లు కబుర్లడటం చూసింది. తన్ని చూసీచూట్టంతోనే ఆచార్లు అటుతిరిగేసి మొహంచాటేసినట్టనిపించింది. వస్తున్న నవ్వునాపుకుంటూ లోపలికివెళ్ళింది.
కాసేపయ్యాక లోనికొచ్చినపెనిమిటి ఎంతో ఆప్యాయంగా... పనిమనిషిచేత తనకమర్చిన సౌకర్యాలు ఏకరువుపెడుతుంటే... ఆచార్లు అనవసరమైనవేవీ అతని చెవిలో ఊదలేదని అర్థమయ్యి 'హమ్మయ్యా' అనుకుంది.
నింపాదిగా నీళ్ళగదికి కదిలింది.....
ఒంటిమీద వేన్నీళ్ళు ఒలికిపోతుంటే రాత్రంతా మదన్ పెట్టిన కితకితలు మనసులో మెదిలి ఆహ్లాదంగా అనిపించింది.
అలసటతీరిపోయాక పరాగ్గానే పనిమనిషితో కబుర్లాడుతూ అన్నపానీయాలారగించి ఆయనకన్నీ అమర్చేసింది. ఇంకారోజు పనులన్నీ అట్టిపెట్టేసి మంచానికి కరుచుకుపోయింది.
కలలతో కూడిన కలతనిదురలో సుమతికి తన రహస్యాలన్నీ చెప్పేసి తప్పుచేసేసానా అని మధనపడిపోతున్నట్టు ....మనస్సు కలవరింతలకి గురైయ్యింది.


[b]* * * * * * * * * * * * * * * *
[/b]
....ఏవో శబ్దాలకి మెలకువవచ్చింది తాయారుకి....
ఆడా-మగ గొంతు ఆప్యాయంగా పలకరించుకుంటున్నట్టు....తోచింది
......అదిగో పర్లేదు లేచిందిగా ... ఉండమ్మా! ఇదిగో అయినవాళ్ళని పలకరించే చొరవ నీకులేకున్నా మాచెల్లిచూడు తనే మనింటికొచ్చింది! ...
చెవికి మాట పెనిమిటిది వినిపించినా ... కంటికిమాత్రం తనమంచమ్మీద కూర్చున్న సుమతి కనిపించేసరికి సంతోషంతో మతిపోయింది తాయారుకి!
దిగ్గునలేచి నవ్వుతూ నువ్వా... ఎప్పుడూ.... ఎంతసమ్యమయ్యిందీ ఇప్పుడూ...............అంటున్న తనకి చేతుల ఆప్యాయతా బంధాలువేసేసి 'ఆరూ' అంది సుమతి..
నేనటు వాడలోకి వెళ్ళి పిచ్చాపాటి వేసొస్తానూ! చెల్లెమ్మని భోంచెయ్యనివ్వకుండా కదలనివ్వకోయ్! అని హుకుంజారీచేసి జారుకున్నాడు పుణ్యపురుషుడు
మూసిన తలుపుశబ్దంతొనే తనువులు మరచి చప్పున ఇద్దరూ అలుముకుని కలిసిపోయారు. చిరునవ్వుల దొంతరల్లోంచి ........
ముఖ్యంగా నేనెందుకొచ్చానోతెలుసా?! 'నీ పాతకథంతా మదన్ కి చెప్పే ఆలోచనుంటే మానుకొమ్మని హెచ్చరించడానికి! తన్ని బాధపెట్టే విషయమటుంచి.... అవసరమేముందనీ '?
తనశంకని సాంతగా పోగొట్టిన ఆ మాట ఎంతో చల్లగా తోచింది తాయారుకి.
మనసు తేలికయిపోతుంటే కౌగిలింకా బిగించింది.
అబ్బా! ఎంత బలముందినీలో ! చాలూ నేను మదన్ లా తట్టుకోలేనూ! అంటుంటే సిగ్గుగా నవ్వుతూ విడివడింది.
కలివిడిగా వంటలో సాయంచేస్తూ ఉబుసుపోని ఊరి కబుర్లూ, రచ్చకెక్కిన రంకులూ, రహస్యాలై ఉన్న బొంకులూ చెప్పుకున్నారు.
ఏమాత్రం మొహమాటంలేకుండా సుమతి కలిసిపోయి తాయారునే అతిధిలా ఆదరించి అన్నం వడ్డించి తనే యజమానిలా ఆరగించింది.
ఈరాత్రికి పూర్తిగా తొంగిని మరిసటిరాత్రికి మదన కదనానికి సిద్దమై అదేగుడిగూటికి చేరిపోమ్మని మదన్ మాటగా చెప్పి వెళ్ళబోయింది సుమతి.
తమకంతో సుమతి చుబుకాన్ని హుమ్మని చుంబించి బుద్ధిమంతురాలిగా బుర్రూపింది తాయారు.
జంటలేమికి ఒళ్ళెంత ఒప్పుకునేలా లేకున్నా, ఎడమై కలిసే తీపి తపనలకోసం ఆలోచిస్తూ, అర్రులుచాస్తూ, ఆవులింతలేస్తూ ఆనందంగా ఆదమరచింది తాయారు.

* * * * * * * * * * * * * * * *
మరుసటిరోజు ముందస్తుగా క్షవరకళ్యాణం నెరపి, అతిగడుసుగా అలంకరణ జరిపి తయారయ్యింది తాయారు!
ఆ సాయంత్రం మొగుడు తన్ని గుడికి తోడ్కుని వెళ్తూ తనన్ని తదేకంగా ఆశగా-బేలగా చూస్తుంటే
'ఇదేం చోద్యం! ఎప్పుడుచూల్లేదా మీ పెళ్ళాన్నీ' అన్నది.
గుడి గుమ్మంలోకడుగిడుతుంటే గుడ్లప్పగించి గుటకలుమింగడతప్ప గోముగానైనా గొణిగిందిలేదాపెద్దమనిషి!
లోపల ఆచార్లు తనకోసమే అన్నట్లు వేచిచూస్తూ లేచి నిలబడి ఆహ్వానించేబదులు ఆం! అనినోరుచెరిచాడు.
ఈ వంకాయ రంగుచీరెప్పుడూ నీఒంటిమీదచూళ్ళేదే! అన్నాడు ఆమె మొగుడికి వినిపించకుండా
మదన్ నన్నీ చీరలో చూడాలనుందని చెప్పాడు! అంది
తనెవరికోసమొచ్చిందనేది ఒక్కముక్కలో చూచాయిగా చెప్పిన ఆమె చెమత్కారనికి ఆచ్చెరువొందాడాచార్లు
ఆమెక్కూడా ఆతని వాలకం అసలతనా ఆశతో ఉన్నట్టుకూడా కనిపించలేదు!
లోపలిగదిలోక్కూడా వెళ్ళి తిరిగొచ్చి వింతగా చూసిందా పుణ్యపూజార్నీ
ఎక్కడా తను రాలేదా!?
వొస్తే ఏడీ! నీకుతెలియని రహస్యమేముందీ ఇంట్లో ! అవసరంగా పట్నం వెళ్ళాల్సొచ్చిందని చెప్పమన్నాడు
మరి! సుమతికూడా చెప్పలేకపోయిందనుకో! నువ్వైనా చెప్పాలా!
మొహంవాల్చి ఓరకంగా ఊరకున్నాడు ! ఆమెకేం అర్థంకాలేదు! పెదాలుఒణుకుతున్నాయి!
మరినేవెళ్ళిపోతా! ఇచ్చినమాటకని రెండోరోజు ఒప్పుకున్నాగానీ! ఇదేదో వింతగాఉందే!... అని కదిలిందీ!
చటుక్కున అడ్డునిలిచిచాడు! ఓఆసామికి నిన్నొప్పగిస్తానని మాటిచ్చి మధ్యలో నేను కక్కుర్తిపడే రకాన్ని కాదు.
లోపల హమ్మయ్యా! అనుకుందిగానీ ... పైకి మాత్రం 'అలాంటివాడివని నేనన్నానా!?' అంది
ఉండు బయట అలికిడి అవుతుంది. వచ్చాడేమో చూసొస్తా! అన్నాడు.
అనందంగా లోపలిగదిలోకిదూరి వేచిచూడసాగింది.......
ముందుగదిలో ఏవో మాటలగుసగుసల అనంతరం ఆచార్లు లోనికొచ్చాడు...
పళ్ళికిలిస్తూ పాఠం మొదలెట్టాడు.... నాకు ఒక స్కూటరు అవసరముందని ఆమధ్యచెప్పానా! ?
ఆహా! పెట్టావా దానికీ ఎసరూ! అనుకుంటున్నా .. 'ఘడియకోచిత్తం-గాడిదరోగం' నీకనీ! ఇచ్చిన స్థలం చాల్లేదూ! అంది గట్టిగానే!
చీ మరీ అంత అల్పంగా అంచనా వెయ్యకూ! ఒక ఫలానికి ఒకేవరం తీసుకుంటా! అది నా నీతీ! అన్నాడు
అంటే ! నన్నేకొనిమ్మంటావా! ?
చీ ! ఆడవాళ్ళదగ్గర దస్కం తీసుకునే స్థాయికిరాడీ ఆచార్లు! ఆ అవకాశం మనఊరి మునసబు గారికిద్దామనీ.......!
రెండు ఘడియలకికానీ ఆంతతర్యం అర్థంకాలేదు....
చెప్పుతో కొట్తినట్టయింది తాయారమ్మకి.
ఆగ్రహం పట్టలేక పోయింది.
" డాఫర్ గాడిలా అడ్డమైన వాడికీ దొరికిన ఆడదాన్నల్లా తార్చడానికి నీకు సిగ్గేయకపోవచ్చు! నేను మాత్రం దీనికి చచ్చినా వప్పుకోను" అంటూ విసురుగా వెనక్కి తిరిగి దొడ్డి గుమ్మం వైపు దారి తీసింది.
ఆచార్లూ రాక్షసుడిలా మారిపోయాడు. రెండంగల్లో ఆమె నధిగమించి రెక్క పట్టుకుని బల
[b][/b]oతాన గదిలోకి లాక్కొచ్చి మంచం మీదికి తోసేసాడు.....
మనిషి అవమానంతో ఉక్రోషంతో ఊగిపోతున్నాడు.
" మునసబు నీ మొగుడికన్నా ముసలాడు కాదు. పాలేరోడితో పొడిపించుకునేదానివి నువ్వూ పత్తిత్తు కబుర్లు చెప్పడమే! వెధవ్వేషాలేశావంటే నీ రంకూ బొంకూ రేపు రచ్చ కెక్కించేస్తాను. నీ పరువు నువ్వు దక్కించుకోదలిస్తే మర్యాదగా నే చెప్పినట్టు చెయ్.
ముసలిమొగుడితో కోరికతీరక నచ్చినవాళ్ళకికాలెతిన నేను పత్తిత్తును కాకపోవొచ్చురా! కానీ నాఒళ్ళిచ్చి సుఖపెట్టిసుఖపడుతున్నాగానీ నీలా సొంతలాభంకోసం జీవితాలతో ఆడుకోవట్లేదు! ! అంటే నన్నిక్కడ వాడికి ఇచ్చి నువ్వువాడి విధవ చెల్లిపక్కలో తొంగుంటావురా నీతిమాలిన కుక్కా! అంది కోపంగా
నేనెక్కడికెళ్ళి తొంగుంటానో నీ కనవసరం. మన సంగతి నీకు తెలీదేమో. ఒకపక్క మునసబు రెండో పెళ్ళాన్నే కాదు.. మొదటి పెళ్ళం కూతుర్ని కూడా రెండో పక్క పడుకోబెట్టుకో గలను. వెర్రి వెర్రి వేషలూ పిచ్చి పిచ్చి వాగుడూ కట్టిపెట్టి గుట్టుగాపని చేయించుకెళ్ళు..
ఆయనొచ్చాక ఏదైన పేచీ గీచీ పెట్టావా నీ పరువు రేపు సంతలో అమ్మించేస్తాను" అని తలుపు మూసి గడి పెట్టేసాడు.
తలగడలో తల దూర్చి బావురుమని ఏడ్వసాగింది తాయారమ్మ......
Like Reply


Messages In This Thread
RE: దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 07:05 PM



Users browsing this thread: 2 Guest(s)