28-09-2019, 06:50 PM
మర్నాడు ఉదయం సాంబయ్య ఆచార్లు ఇంటికెళ్ళి తమ సమ్మతి తెలియజేసి పూజ ఖర్చుల కు ఓ వెయ్యి రూపాయలు సమర్పించుకుని మరీ వచ్చాడు.
***
"ఇంకా రాలేదేమిటా అని ఇప్పుడే అనుకుంటున్నాను" పడక్కుర్చీలో కుచుని సిగిరెట్టు కాలుస్తున్న ఆచార్లు స్వాగతం చెప్పాడామెకి.కొత్త లాల్చి, పంచే కట్టుకుని, ఉంగరాల జుత్తు నీట్ గా దువ్వుకుని కొత్త పెళ్ళి కొడుకులా తయారయ్యాడు.
ఆమె దగ్గరకి రావడం తోటే, పళ్ళెం చాలా బరువుగా ఉన్నట్టుంది అమ్మవారికేం నైవేద్యం తెచ్చావ్" అన్నాడు నవ్వుతూ.
"అమ్మ వారికే అయితే వడపప్పూ చలిమిడీ సరిపోయేది - ఈ నైవేద్యం అయ్యగారికి గనక అయిదు రకాలు తేవాల్సి వచ్చింది.." గడుసుగా చూసిందామె.
"అన్నీ స్వీటేనా, హాట్ ఏమయినా ఉందా"
"ఇదిగో చూడూ..." అంటూ పళ్ళెం మీద కప్పిన చీర కొంగు తీసింది.
స్వీట్, వేడి పకోడీలతో కోడి వేపుడు, ఇగురు, దోశలు ఉన్నయి.
ఊ.. చాలానే తెచ్చావు అంటూ వేడి పకోడీని ఒకటి తీసి నోట్లో వేసుకుని నముల్తూ మరొకటి తీసి ఆమె నోటికి అందించాడు. మొహమాట పడలేదు తను.
పూజ మొదలెట్టకుండానే ప్రసాదం తినిపిస్తున్నావే అని కొంటెగా నవ్వుతు మునిపంట ఆ పకోడీని అందుకుంది.
"కామినీ ఆవహించిన వాళ్ళకి చేసే పూజ ఇలాగే మొదలౌతుంది.. నడు _ గదిలోకి వెళదాం..." నడుము పట్టుకుని లోపలికి నడిపించాడు.
తాయారమ్మ గతంలో పొరుగింటి మాణిక్యమ్మతో కల్సి రెండు సార్లు వచ్చింది ఆచార్లు ఇంటికి. కొడుక్కి జ్వరంగా ఉండడంతో. రెండు సార్లు పూజ గది నుంచే వెనక్కు వెళ్ళిపోయింది. ఎవరొచ్చినా పూజ గది వరకే పరిమితం.
మాణిక్యం తో కలిసి వచ్చినప్పుడే తెలిసింది తను పైకి కనిపించే అంత మంచివాడు కాదని,
పెద్ద పెద్ద లోగిల్లకు చెందిన ఆడాళ్ళతో అతనికి లోపయికారంగా చాలా సంబంధాలున్నయని .
మాణిక్యం తన కన్నా నాలుగేళ్ళు చిన్నది. మనిషి ఎత్తుగా తెల్లగా బావుంటుంది. తుమ్మొచ్చినా దగ్గొచ్చిన మందుకోసం అతని దగ్గరకు పరిగెత్తుకెళ్ళే చాదస్తం.
"నువ్వెప్పుడూ చూడలేదేమో _ అతగాడి పడక గది భలేగా ఉంటుంది. అనకూడదు గాని, అంత డబ్బున్న ప్రెసిడెంటుకే లేదంత అందమైన గది" అని మాణిక్యం గొప్పగా చెప్పి గమ్మున నాలుక కరుచుకోడాంతో తను విషయం పసిగట్టి డొంకంతా లాగింది. తనతో తనకు అదేమీ లేదని వొట్టు కూడా వేసుకుంది కాని తను నమ్మలేదు.
ఆ తర్వాత ఇంజెక్షన్ల వంకతో తనూ ఆచార్లు గదిలో ఇదవ్వడం మొదలైనప్పుడు అతని దగ్గర మాణిక్యం విషయం కదిపింది. అతను నవ్వి మాట దాటేశాడు.
"లోపలికి రా" పిలిచాడు తను నవ్వుతూ.
మంత్ర ముగ్దలా గదిలొకి కాలెట్టింది. బాక్స్ టైపు మంచం మీద పువ్వుల దుప్పటి పరచి ఉంది.
గోడలకి శ్రుంగార వర్ణ చిత్రాలు వేలాడుతున్నాయి. మంచం పక్కన టీపాయితో పాటు
గదిలో గాడ్రెజ్ బీరువా వొక్కటే ఉంది.
"నిలబడే పోయావు .. కూర్చో" మంచం చూపించాడు తను.
పళ్ళెం టీపాయి మీద ఉంచి కూచ్చుంది.
సీలింగ్ ఫాన్ ఆన్ చేసి బీరువ మీదున్న పొట్లం అందుకున్నాడు. అందులో ఉన్న విడి పూలను మంచం పైన చల్లాడు.
పువ్వుల దండ ఆమె తలలో పెట్టి, విడి పూలు మంచం మీద చల్లాడు.
"మొత్తానికి శోభనపు ఏర్పాట్లు బాగానే చేసావు అందామె.
"వెళ్ళి ఆ అద్దంలో ఒక సారి చూసుకో.. అచ్చం పెళ్ళికూతురిలా ఉన్నావు. తినెయ్యాలనిపిస్తూంది."
"నువ్వు అమ్మవారి భక్తుడివి కదా ఇలా రసికుడివి అనుకోలేదు."
"నేను పగలే అమ్మవారి భక్తుడిని, రాత్రుళ్ళు ఎంత రసికుడినో మనూరి ఆడాళ్ళలో చాలా మందికి తెల్సు" అని నోరు జారి, " అయినా నా కన్నా తక్కువ దానివి కాదుగా. ఈ కామిని వ్యవహారం మీ ముసలోడిని బోల్తా కొట్టించడానికి ఆడిన నాటకం కదూ" చంకల్లో నుండి రెండు చేతులూ దూర్చి ఒడుపుగా జాకెట్ మీద నుండే ఆమె ఎత్తుల్ని పిసుకుతూ అడిగాడు తను.
కిల కిలా నవ్వింది తాయారమ్మ.
" చెప్పడానికేముందీ! గుట్టుగా ఉంటున్నదానిని రెచ్చగొట్టి పదిరోజులు బులబాటం తీర్చుకుని మళ్ళీ మొహం చూపించడం మానేశావ్
ఆ తర్వాత కబురు చేసిన రెండు సార్లు వచ్చి మాట దక్కించావనుకో.. అది వేరే విషయం. ఎలాగైనా నీకు మరిగినప్పట్నుంచే నాకు కుతెక్కువై పోయింది. మాణిక్యంలా తెగింపులేక పోయింది. అటువంటి సమయంలో మామగారు పోవడం, ఎంకడు యింటిదగ్గర కాపలాకొచ్చి పడుకోవడంతో ప్రారంభమయ్యింది వాడిని చూసే వుంటావు కంటికి నదురుగా బలంగా కండ పుష్టితో ఉంటాడు. ఆ పుష్టి ఎలా ఉంటుందో చూద్దామని నా అంతట నేనే వెళ్ళి వాడి మీద పడ్డాను. నీ అంత రసికుడు కాదు గాని, అవసరానికి తప్పలేదు. ఇక రోజూ వేయించుకోడం మొదలెట్టాను. మనల్ని అనుమానించినట్టే మా ముసలాడు మా ఇద్దర్ని అనుమానించాడు. నాకు వళ్ళు మండింది. ఎలాగైనా వాడి కళ్ళ ముందే వాడిచేత వేయించుకోవలని పంతం పెరిగిపోయింది నాలో. ముసలాడికి దెయ్యాలంటే చిన్న భయముంది . ఎంకడికి చెప్పాను. వాడు జంకినా నేనే ధైర్యం చెప్పి వ్యవహారం నడిపించాను. ఆ తర్వాత జరిగిందంతా ముసలాడు నీకు చెప్పే ఉంటాడు.
కధంతా చెపి అతని చేతుల మీద తన చేతులు వేసి కసిగా అదుముకొంటూ కవ్వింపుగా నవ్వింది తాయారమ్మ.

- అమ్మక్రమశిక్షణ
- X stories pdf collection
- శృంగార హాస్య చిత్రాలు