Thread Closed
Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Adultery దేహాలయం... by Prasad extm
#9

ఏవండోయ్ .. సాంబయ్య గారూ! ఆరోగ్యం బావుంటోందా! మరీ నల్ల పూస అయిపోయారీమధ్య.. అరుగుమీద తీరుబడిగా కూచ్చున్న ఆచార్లు గారు, పొలం నుంచి తిరిగొస్తున్న సాంబయ్యను అభిమానంగా పలకరించాడు.
బాగుంది... రెండు పూటలా ఈ దారి గుండానే పోతూ వస్తున్నాను.. మీరే ..మందుకోసమో, తాయెత్తు కొసమో కిట కిట లాడిపోతున్న వచ్చే పొయ్యే జనాలతో తీరుబడి లేకుండా ఉన్నారు... తిరిగి నా మీదే వేస్తున్నారే నిందా, అని నవ్వుతూ అరుగుమెట్లెక్కాడు.
"ఇవ్వాల కొంచం తీరుబడి దొరికినట్టుంది మీకు" అన్నాడు ఆచార్యులు సాంబయ్య గారికి కుచోడానికి కుర్చీ చూపెడుతూ. అదేమీ లేదండీ.. మగాళ్ళయినా పర్వాలేదు.. ఆడాళ్ళతో నిండిపోయిన మీ ఇంట్లోకి వాళ్ళని తప్పించుకుని రావడం ఎందుకని ఇలా రావడం లేదు... ఇవ్వాళ మీరు కూడా తీరుబడిగా ఉన్నట్టున్నారు.. అని సాంబయ్య అనగానే, అదేమీ లేదండీ ప్రెసిడెంటు గారి పని మీద ఆయనతో పాటు టవునుకెళ్ళి ఇప్పుడే తిరిగొచ్చి ఇలా కుచ్చున్నాను, భొజనము అదీ అక్కడే ఆయనతోనే అయ్యిందిలెండి అన్నాడు గుంభనగా నవ్వుతూ.
సాలోచనగా తల పంకించాడు సాంబయ్య.
గత నెల రోజుల నుండీ అతని మనసులో ఓ సందేహం పీకుతోంది. పూజలూ పునస్కారాలు అన్నవి మనుష్యులే చేస్తారు. దేవతలు కూడా చేస్తారు. కాని దెయ్యాలు.. అందునా కామిని పిశాచాలు కూడా అంత నిష్టగా పూజలు చేస్తాయా! యిదే అతని సందేహం.. ఎవరిని అడగాలో ఎలా అడగాలో పాలు పోక ఊరుకున్నాడు. ఆచార్లు కి ఇలాంటి విషయాల్లో అనుభవం ఉండడంతో అతని ద్వారా తన సందేహాన్ని నివౄత్తి చేసుకోవలని ఉబలాట పడ్డాడు తను.
అయితే కొంచం తెలివి ఉపయోగించి ఏదో ఊళ్ళో తనకి తెలిసిన వాళ్ళ ఇంట్లో జరిగినట్టుగా కధ అల్లి నెల రోజుల క్రిందట తన ఇంట్లో జరిగిన వ్యవహరం అంతా పూస గుచ్చినట్టు చెప్పి.. అక్కడక్కడా యిలాంటివి జరుగుతుంటాయా అనడిగాడు.
ఆచార్లు వెంటనే సమాధానం చెప్పలేదు. కొంత సేపు కళ్ళు మూసుకుని ఉండి.. " ఒక వేళ జరిగినా పైకి చెప్పుకునే విషయమంటారా" సాంబయ్య మొహం లోకి సూటిగా చూస్తూ అడిగాడు.
తొట్రుపడుతూ.."మంచి పాయింటే పట్టుకున్నారు.. అందుకే మీ దగ్గర చెప్పుకున్నాను.." అంటూ పళ్ళికిలించాడు.
ఏదేమైనా ఓ కొత్త సంగతి పట్టుకొచ్చారు మీరు.. అని ఆచార్లు నవ్వుతూ చూసి... మనకీ, దేవతలకీ, దేవుడెంతో.. దెయ్యాలకీ భూతాలకీ బేతాళుడంత..
కాక పోతే... కామిని ఎప్పుడూ మగాళ్ళని పట్టుకు తన కోరిక తీర్చుకుని వాడిని పీల్చి పిప్పి చేస్తుంది కాని ఈ కేసులో ఓ ఆడదాని మీద పడి తన కోరిక తీర్చుకోడమే వింతగా ఉంది. ఓ పని చేయండి.. రేపు పొలం వెళేప్పుడు ఓ సారి ఇలా రండి. రాత్రికి పూజలో అమ్మవారిని అడిగి ఏం చెబుతుందో చెబుతాను. ఈ కేసు మన కోసం కాకపోయినా, రేపు మన వాళ్ళకు ఎవరికైన ఇలాంటి ఇబ్బంది వస్తే ఒక దారి దొరుకుతింది కదా .. రేపు మర్చి పోకుండా రండి.." అన్నాడు అచార్లు.

కామిని వొచ్చి వెళ్ళిపోయిన ఆ రోజు నుండీ ఈ రోజు వరకూ ఎంకడితో రోజూ పెట్టించుకుంటూనే వుంది తాయారు. దానికిప్పుడు తనేమీ బాధ పడ్డం లేదు. కాగా ఆ రోజలా పౌరుషం చంపుకుని ఆ అవకాశం వాళ్ళకి కలిగించినందుకు తనకివ్వాళ మహా భోగంగా జరుగుతుంది. తాయారు తనను చీటికీ మాటికీ విసుక్కోవడం లేదు. తన మాట ధిక్కరించడం లేదు, పైగా చీత్కారంగా నువ్వు అనడం మానేసి, ఏమండీ అంటూ గౌరవంగా ప్రవర్తిసూంది. ఒక వేళ ఏదైన అభిప్రాయ భేధం వచ్చినా, " పోనిద్దురు బాబూ! మీరు చెప్పినట్టే కానివ్వండి" అని రాజీ కొచ్చేస్తుంది..
ఇక సరసం విషయం లో అయితే మరీనూ!
తను పొలం నుంచి రావడం తోనే, ఎంకడో, తాయారమ్మో వచ్చి గెడ తీస్తున్నారు. తను స్నానం అదీ చేసాక వాళ్ళ గదిలో కెళ్ళి కాసేపు కూచ్చుంటాడు. "రండీ.. అని మత్తు నిండిన కళ్ళతో కైపుగా పిలుస్తుంది తనను తాయారమ్మ ఎంకడు ఉన్నా!. తను ఇప్పుడు కాదు లేవే నువ్వు చేయించుకో అంటే, తన ముందే ఎంకడితో మంచం ఎక్కుతుంది. ఇద్దరూ కనీసం గంట సేపు క్రిందా మీదా పడి దొర్లుతారు. చెప్పకూడదు గాని ఎంకడి పట్టు, పోటు చూసాక తాయారమ్మని ఇక తాను అంతకన్న సుఖపెట్టలేడనిపించింది.
అలాగని తాయారమ్మ తనని పూర్తిగా వదిలేయ లేదు.
"ఇవాళ మీ చేత చేయించుకుందామనుంది..." అని అడిగి చేయి పట్టుకు తీసుకెడుతుంది.
అదివరకైతే తనకి వూరికే వళ్ళప్పగించి పడుకునేది. ఇప్పుడు పద్దతి మారింది. తనని ఎంకరేజ్ చేస్తూ.. తనకి మూడ్ రావడానికి తనని పక్కలో కూచ్చోపెట్టుకుని ఎంకడి చేత పై పై పనులు చేయించుకుని, తనకి మూడ్ వచ్చాక తనని పైకెక్కించుకుని చేయించుకుంటుంది.
ఎంకడు కూడా మహా వినయంగా వుంటాడు. " కళ్ళట్టామంటారా అయ్యగారు, వొళ్ళట్టమంటారా అయ్యగారు" అని విశ్వాస పాత్ర మయిన కుక్కలా అన్ని పనులు అడిగి మరీ చేస్తున్నాడు. అంతా ఆ బెత్తెడు లోనే ఉంది మహత్యం.
ఏమైనా తన పనిప్పుడు దర్జాగా ఉంది. కాసేపాగదిలో ఏం జరిగినా తనకి మాత్రం రోజస్తమానూ రాజ భోగం జరుగుతుంది.
ఏదో అయిపోయిందని ఊరుకోక, ఆచార్లు దగ్గరా మాట జారినందుకు మళ్ళీ లేని పోని శంఖ బయల్దేరింది.
ఆ రాత్రి మరిక నిద్ర పట్టలేదు.
మర్నాడు ఉదయం ఆచార్లు చెప్పిన టైంకి అతనింటికి వెళ్ళాడు.
పూజలో ఉన్న ఆచార్లు మాట్టాడకుండా కూచ్చోమన్నట్టు తలూపి తన పనిలో తను ఉండిపోయాడు.
ఓ పావు గంట అయ్యాక గంట కొట్టి హారతి ఇచ్చి అరటి పండులో సగం తనకిచ్చాడు.
"అమ్మ వారు నాకో కొత్త విషయం చెప్పింది... ఆ కామిని పిశాచి పట్టుకుంది మీ తాయారమ్మనే అంట కదా.. అమ్మ వారి ముందు కూచ్చున్నారు అబద్దం చెప్పకండి.." చాలా మామూలు ధోరణిలో చెప్పుకు పోయాడు.
తల తిరిగిపొయినంత పనయింది సాంబయ్యకి. తల వేళ్ళాడేశాదు.
మరేమీ పర్లేదు. ఇలాంటి విషయాలు గమ్మున ఎవరూ బయటకి చెప్పుకోలేరు. కాక పోతే నా దగ్గర దాపరికం పెట్టాల్సిన అవసరం మీకు లేదు" అన్నాడు అదే ధోరణిలో.
మరీ సిగ్గుపడిపోయాడు సాంబయ్య
పోనీ లెండి ఇప్పటికైనా అశ్రద్ద చేయకండి కామిని పడి వెళ్ళిన చోట కామం చాలా ఎక్కువై పోతుందట. ఆ మనిషికి కోరికెక్కువై పోవడం ఎన్నిసార్లు ఇదైనా మనసు తీరక ఇంకా ఆ కుతి మీదే ఉండడం జరుగుతుందట. తాయారమ్మ గారిలో ఆ చాయలేమైన కనిపిస్తున్నాయా అడిగాడు ఆచార్లు.
అదిరిపోయాడు సాంబయ్య. నిజమే అనుకున్నాడు మనసులో. తాయారు కామ కోరికలు తను కళ్ళారా చూస్తున్నాడాయ.
"మరయితే మీరే దీనికి దారి చూడాలి మీరన్నట్టు ఆవిడలో ఆ లక్షణాలన్నీ కనిపిస్తున్నాయి.. రెండో మనిషికి తెలియకుండా మీరీ గండం గట్టెక్కించాల ఎంత డబ్బైనా పర్లేదు. మీరు ఏ విధంగా చేయాలంటే ఆ విధంగా అమ్మ వారికి పూజ జరిపిస్తాను. మాకా పీడ విరగడయ్యే పద్దతి ఏంటో చెప్పండి.. అంటూ దీనంగా చూశాడు.

ఓ అయిదు నిమిషాలు దీక్షలో ఉండి సాంబయ్య వైపు తిరిగాడు ఆచార్లు.
"వ్యవహారం కొంచం కష్టంగానె ఉందండీ"మెల్లగా అన్నాడు.
దాని పూజకి మనం విరుగుడు చేయించి ఆ పైన దానిని మన చెప్పు చేతల్లోకి తెచ్చుకోవాలి. జరిగేదంతా తాయారమ్మ గారి చేతి మీద___ వరసగా మూడు రాత్రుళ్ళు జరగాలి. ఎవరూ దగ్గర ఉండకూడదు. ఆ రాత్రి ఏ టైములో కామిని మీ ఆవిడ వంటి మీద పడిందో సరిగ్గ ఆ టైంకే రోజూ పూజ మొదలెట్టి తొలి కోడి కూసే వరకూ విరామం లేకుండా కూచ్చో వాలి. మరావిడ అంత నిష్టగా ఉండగలిగినప్పుడే నేనేదైనా చేయగలుగుతాను.
మరో విషయం.. ఆడమనిషిని ఒంటరిగా మూడు రాత్రుళ్ళు ఇక్కడకు పంపించడం అంటే మీలాంటి వారికి సమస్యే .. మరి అది కూడా ఆలోచించుకోండీ. వీటికి అంగీకారమైతే.. వెధవది డబ్బుదేముందీ లెండి. ఆవలెల్లుండి ఆదివారంతో మొదలెట్టి.. అమావాస్య మంగళవారం తెల్లవారుజాముతో ఐపోతుంది.. ఆ మూడు రోజులు మీతోపాటు ఎవరు కూడా ఆవిడతో మాట్టాడకూడదు. అసలు కనుపించకుండా ఉంటే మరీ మంచిది." అని విషయం అంతా చెప్పేసాడు ఆచార్లు.
********
"అసలు అతనితో ఈ విషయం చెప్పకుండానే ఉండాల్సింది చెప్పారు గనక మరింక తప్పదు. అతను ఎలా చెబితే అలా చేయడమే మంచిది. లేకపోతే అతగాడు ఇంకోలా అనుకుని ఊరంతా టాం టాం చేసినా చేస్తాడు.... అసలే నల్ల బాపనోడు! అంది బాధగా.
"అయితే పూజ జరిపించమని రేపు సాయంత్రం వెళ్ళి చెప్పేస్తాను."
" ఊ! మరయితే నేను రాత్రిపూట ఏ తొమ్మిదికో ఒంటరిగా వెళ్ళి తెల్లారు జామున తిరిగి రావాలన్న మాటా ! మంచి బేరమే తగిలించారు. ఆ పూజేంటో ఏవేం పట్టుకెళ్ళాలో వివరంగా అడిగి రండీ. నేను ఒంటరిగా వెళ్ళడం రావడం ఏ వెధవ కంటపడ్డా అదో తంటా. కానివ్వండి... మీరు మాత్రం లేని పోని బెంగెట్టుకుని ఆరోగ్యం పాడు చేసుకోబోకండి. ఆ మూడు రోజులు కష్టపడితే పీడ విరగడైపోతుంది.. అని మొగుడికి ధైర్యం చెబుతూ. ఇవ్వాళే చివరి రోజేమో ఎంకడిని ఇలా పిలిచి మీరు రండి అంది కాస్త సిగ్గు పడుతూ. ఆ రోజు రాత్రి ఎంకడు , సాంబయ్య కలిసి తాయరమ్మను రాత్రంతా నిద్ర పోనివ్వలేదు. ఇద్దరూ కలిసి ఒళ్ళు హూనం చేశారు...పగలంతా నిద్ర పోతే కాని మళ్ళీ రాత్రికి పూజలో కూచ్చోలేను అని తెలతెలవారుతుండగా పడక మీద నుంఛి లేచి నగ్నంగా నీళ్ళగది వేపు నడిచింది తాయారు.
Like
Thread Closed


Messages In This Thread
దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 06:30 PM
RE: దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 06:37 PM
RE: దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 06:39 PM
RE: దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 06:40 PM
RE: దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 06:42 PM
RE: దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 06:43 PM
RE: దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 06:45 PM
RE: దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 06:47 PM
RE: దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 06:48 PM
RE: దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 06:50 PM
RE: దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 06:51 PM
RE: దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 06:52 PM
RE: దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 06:54 PM
RE: దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 06:55 PM
RE: దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 06:57 PM
RE: దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 06:58 PM
RE: దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 07:00 PM
RE: దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 07:03 PM
RE: దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 07:04 PM
RE: దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 07:05 PM
RE: దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 07:08 PM
RE: దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 07:10 PM
RE: దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 07:11 PM
RE: దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 07:12 PM
RE: దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 07:14 PM
RE: దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 07:15 PM
RE: దేహాలయం... by Prasad extm - by sweet1guy - 28-09-2019, 08:07 PM



Users browsing this thread: 1 Guest(s)