28-09-2019, 06:43 PM
(26-09-2019, 03:40 PM)nkp929 Wrote: అప్డేట్ అద్భుతం సోదరా.మనఃస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు మిత్రమా.
మహి మహేష్ ను బాగా ఆటాడుకుంటుంది.
అమ్మమ్మకు తెలిసిపోయింది అయిన మహికే తన వంతు సహకారం అందించాలని అనుకుంటుంది
మీకు సామాజిక స్పృహ కూడా ఎక్కువే సోదరా. అందుకే మీ ప్రతీ కథలో ఎదో ఒక సామాజిక బాధ్యత నెరవేర్చుతున్నారు
అసలు వ్యవసాయం గురించి మహి ఆలోచన ఊహించని మలుపు
ముందు ఇద్దరి పుట్టినరోజు కి ఇంట్లో అందర్నీ పంపించేశారు.
అయితే వారిద్దరూ సంఘమానికి సమయం ఆసన్నమైనది అని తెలుస్తుంది.