Thread Closed
Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Adultery దేహాలయం... by Prasad extm
#3

మరావిడ ఊరుకునేలా లేదండీ...ఆ పరిత్తితి సూత్తున్నారా?"
"అందుకే మరీ భయమేస్తుంది.. నేను భరించలేన్రా"
అలాగంటే ఎలాగండీ" ఎలాగోలా వో సారి మొక్కు చెల్లించెయ్యండి".
" నీకు పుణ్యముంటుందిరా.. ఆ మాట మాత్రం అనకు ఎలాగైన దానికి నచ్చ చెప్పి ఇంకో ఇంటికి పొమ్మను.
నాకు దాన్ని చూస్తుంటే భయమేస్తూంది.. త్వరగా పంపించేయ్యి."
"నన్నిక్కడ కూచ్చోపెట్టి మీరక్కడ గుసగుసలేమిట్రా" గది దద్దరిల్లేలా గద్దిస్తూ అడిగిందామె.
ఇద్దరూ వొకరి మొహాలొకరు చూసుకుని ఎంకడు వొక్కడే ఆమె వైపు తిరిగాడు.
ఓ కాలు మడతపెట్టుకుని ఓ కాలు క్రిందికి వేళ్ళాడేసి తమాషాగా ఊపుతోంది. ఆ చేతులు మాత్రం ఇంకా అక్కడే వున్నాయ్. గట్టిగా పిసుక్కుంటూంది. కళ్ళు చింత నిప్పుల్లా ఎర్రగా అవుపిస్తున్నాయి. ఆమె సౌష్టవాలు ఆడతనపు సోయగాలూ అన్నీ చక్కగా నిండుగా కనిపిస్తున్నాయి. దిగంబరంగా కూచ్చున్నానన్న యింగిత జ్ఞానం ఏ మాత్రం కనిపించడంలేదామె వాలకంలో.. కాగా గొప్ప ధీమాగా నిబ్బరంగా నవ్వుతూంది.
జంకుతూనే ఓ అడుగు ముందుకేసాడు ఎంకడు.
"నీ పూజ జరిపించుకోడానికొచ్చావు గనక నువ్వే మా అయ్యగారికేదైనా దారి చూపించాలి" సగం వంగి వినయంగా దణ్ణం పెడుతూ అని మళ్ళీ కొనసాగించాడు.
"నువ్వు చెప్పిన యిసయాలు నాకు తెలవవు గాని, ఆ యవ్వారలన్ని మా అయ్యగారు రక్త బిగి మీదుండగా సేసి ఉంటారు. అయనిప్పుడలాంటి పనులు సెయ్యడంలేదు. మరి నువ్వాయన తప్పు కాసి సెమించి వొదిలెయ్యాల. యాభయ్యే పడిలో పడ్డ ఆయనతో నువ్విలాంటి పూజ జరిపించుకున్నా నీకు జయం కలుగుద్దా? పడుచోళ్ళనీ ఆ సరదా వున్నోళ్ళనీ సూసి పట్టుకోవాలగాని వయసు మళ్ళినోళ్ళతో ఇలాంటి కార్యలెట్టుకుంటే మాత్రం నీకేం వొరుగుద్దీ. నీకింకా కావాలంటే... మా అయ్యగారిని ఎన్ని కొబ్బరి కాయలు కొట్టమన్న కొడతారు. కోడి పిల్లనో , మేక పిల్లనో బలి యియ్యమన్న ఇత్తారు. అంతే గాని ఈ వయసులో ఆయన గారికి లిటిగేసనెట్టి అయన్ని బాధ పెట్టమాకు. " అంటు చూశాడు.
వాడలా అనే సరికి సాంబయ్య తెగ పొంగిపోయి వాడి ముందుకొచ్చి వాడి భుజం తట్టి తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు." మా ఎంకడు చెప్పినట్టు ఏం చెయ్యమంటావో చెప్పు .. తెల్లారే సరికి ఎంత డబ్బైనా సరే ఖర్చు పెట్టి ఆ తంతు పూర్తి చేస్తాను. " అని వేడుకున్నాడు.
అంతవరకూ ప్రశాంతంగా కూచ్చున్న తాయారమ్మ వొక్క సారిగా వికటాట్టహాసం చేసింది. కోపంతో మొహం ఎర్రగా కందిపోయింది.
"నేనెంతో ఆశతో నీతో కొట్తించుకుందామనొస్తే, నాకు కొబ్బరి కాయలు కొడతావా.. పిరికి సన్నాసి?"
అదిగో ఆ గరొత్తులు ఆరిపోయాక నీ పని చెబుతాన్రా నీ బతుకు దగ్గర పదింది. చీ ఇంత చేతకాని చవట అనుకోలేదురా. అనుకున్న పని జరిగేదాక నిద్రపోను నేను. ఈ ఇంట్లో నా తొడలు తడుపుకునే వెడతాను. నా మాటంటే మాటే.
"మొన్న రాత్రి పక్క ఊళ్ళో నీలాంటి చేతకాని వెధవే తగిలాడు వాడికి నీ కన్నా పెద్ద మీసాలున్నయి. . వాడు నీ లాగే వణికి పోయాడు. బేర్ మన్నాడు. లేవడం లేదని చెప్పి పెరట్లో పడుకున్న పాలేరును కేకేసి... మంచం పక్కన నిలబడి బుద్దిగా నా పూజ పూర్తి చేయించి నా మన్నన పొందాడు... పోనీ అలాగైన చెయ్యగలవా నువ్వూ?" ఆ అగరొత్తులారేదాకానే గడువు.... తర్వాత దేవుడు కూడా నన్ను ఆపలేడు. నీ మీద పడి నా పని పూర్తి చేసుకెళతాను." మహా కోపంగా చూసిందామె.
గుండె జారిపోయిది సాంబయ్యకి.
ఎంకడి మొహం లోకి దీనంగా చూశాడు.
నా వల్ల ఇంకేం కాదన్నట్టు మొహం పెట్టి మెల్లగా బయటికి జారుకోడానికి గుమ్మం వైపు తప్పుకున్నాడు వాడు.
దాంతో సాంబయ్య మరీ బేజారైపోయాడు. ఆలస్యం చేస్తే వాడలా వెళ్ళి పోతాడేమొ అని " ఇలా నా దగ్గరగా వచ్చి నిలబడు.." జాలిగా గొణిగాడు.
ఎంకడు భయంగా ఆరిపోతున్న అగరొత్తుల వంక చూస్తూ.. అన్నంత పని చేసే లాగుంది అయ్యగారు.. నేను అలా బయటకెళ్ళి నిలబడతాను. అసలే అగరొత్తులు వెలిగించానని నా మీద కోపంగా ఉన్నట్టుంది.
"ఎలాగోలా మీరావిడ మనసు తీర్చక తప్పదు. ఎలాగో నిబ్బరించుకుని మంచమెక్కండి.. నాయాల్ది బెదిరే కొద్దీ బెదరగొడద్దీ. నేనాతలే నిలబడతాను. మీ పాత జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకుని వొక పట్టు పట్టెయ్యంది. ఆ దెబ్బతో బేర్ మని అదే దౌడుచ్చుకుంటాది. అప్పుడే వొక అగరొత్తు కొండెక్కేసింది" అంటూ చెయ్యి విడిపించుకోబోయాడు. పట్టు వదల్లేదు సాంబయ్య. వాడు వెళ్ళిపోతే తనను నల్లేరు కాడలా నలిపి పారేస్తుందని అతని భయం.
"ఎలాగైనా నువ్వే నన్నీ గండం నుంచి గట్టెక్కించాల్రా. ఇవి చేతులు కావు. రేపే నీకు అయిదు బస్తాలు కొలిపించి ఇస్తాను. నా పరువు దక్కించు. ఆ ముండకు నేను చాలను. దానిని నువ్వే భరించాల. కాదనకు .. నా మాట విను... నీ ౠణం వుంచుకోను.. రేపే నీకు అయిదు బస్తాలిస్తాన్రా.. ఆ రెండో అగరొత్తి కూడా ఆరిపొయ్యెలా ఉంది. నా ప్రాణాలు నీ చేతిలో వున్నయి.
మొన్నాడెవడో వాళ్ళ పాలేరుతో పని జరిపించాడని తనే చెప్పింది కదరా! అక్కడ వొప్పుకున్నది ఇక్కడ కాదనదు. నేనే అడుగుతాను. నువ్వు మాత్రం నిలబడాల. " అని గబ గబా చెప్పేసి వాడికి ఆలోచించుకోడానికి సావకాశ మివ్వకుండా అటు చూసి...
" మంచికో చెడ్డకో నువ్వొచ్చావు గనక నీ పూజ మా ఎంకడి ద్వారా జరిపించుకుని ఎలా వొచ్చావో అలాగే వెళ్ళిపో.. నీకు దణ్ణం పెడతాను. మరింకేం మమ్మల్ని బాధ పెట్టొద్దు.. " అని ముకుళిత హస్తాలతో వినయంగా మనవి చేసుకున్నాడు.
"నీ మగతనం మండిపోనూ.. యింతేనంట్రా నీ చావ! రేపు పొద్దున్నే ఆ మీసాలు గొరిగించేసుకుని పొయ్యిలో పడేయ్" హేళనగా నవ్వింది.
"కొంప ముంచేశారయ్యగారు" కంగారుగా చూశాడు ఎంకడు.
"మీ కంగారు మీదే గాని అసలు విసయం మర్చిపోతున్నారు. అది ఏ కామినీ పిశాచి అయినా గాని .. అదిప్పుడు మనమ్మగారొంటిమీదుంది. అసలు నాకిక్కడ నిలబడి ఆవిడొంక చూడ్డానికే వొళ్ళు సచ్చిపోతుంటే మళ్ళీ ఇట్టా అంటారేమిటీ!!" అమ్మగారొంటిమీద నేను సెయ్యెయ్యలేను. ఆరు నాకు తల్లితో సమానం .. కళ్ళు పోతాయొ ఏంటో?"
"ఏంట్రా నీ చాదస్తం?" తన పౌరుషన్ని లోలోపలే అణగ నొక్కేసుకుంటూ అసహాయంగా నసిగాడతను.
"నువ్విలా అలోచించావంటే, మన ప్రాణాల తో పాటు అమ్మగారి రక్తాన్ని కూడా పీల్చేసి మరీ పొద్ది.. అయినా ఇప్పుడు నువ్వు చెయ్యబోయేది మీ అమ్మగరిని కాదురా .. ఆ కామినీ పిశాచినే"?
"ఏమోనండీ.. నాకు మాత్రం మనసు రావడం లేదు ... ఉన్నట్టుండి దీని దుంప తెగ .. ఇది పట్టు వదిలేత్తే మా శానా సెడ్డ తగువొచ్చేతాది .. అమ్మగారు తెలివి తెచ్చుకుని సూత్తే.. ఆ కాడికి నేనేదో బలవంతం సేత్తున్నట్టయి పోద్ది. అప్పుడీ గొడవకన్న పెద్దదయి పొద్ది."
" ఇంత వరకు వచ్చాక నువ్వు మళ్ళీ ఈ పితలాటకాలన్నీ పెట్టకురా బాబూ" ఎలాగోలా ముందు దీన్ని వదిలించు. నువ్వన్నట్టు అలాంటి గొడవేమయినా జరిగితే నేనిక్కడే వుంటానుగా .. తాయారుకి నేను సర్ది చెబుతాను. మరింక నువ్వెమీ రెండో ఆలోచన పెట్టుకోకు.. మంచం దగ్గరకెళ్ళు. ఊ.. ఆ అగరొత్తూ ఆరిపోయింది.. భయంతో బిక్క సచ్చిపోతూ ఎంకడిని ముందుకు తోశాడు సాంబయ్య.
ఆ తోపుకి నిలద్రొక్కుకోలేక తిన్నగా ఆమె మీదకి తూలిపోయాడు ఎంకడు.
కిచ కిచా నవ్వుతూ వాడి తలను రెండు చేతులతోనూ పట్టుకుని తన వక్షోజాలకు వత్తుకుందామె.
[+] 1 user Likes Milf rider's post
Like
Thread Closed


Messages In This Thread
దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 06:30 PM
RE: దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 06:37 PM
RE: దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 06:39 PM
RE: దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 06:40 PM
RE: దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 06:42 PM
RE: దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 06:43 PM
RE: దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 06:45 PM
RE: దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 06:47 PM
RE: దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 06:48 PM
RE: దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 06:50 PM
RE: దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 06:51 PM
RE: దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 06:52 PM
RE: దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 06:54 PM
RE: దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 06:55 PM
RE: దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 06:57 PM
RE: దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 06:58 PM
RE: దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 07:00 PM
RE: దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 07:03 PM
RE: దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 07:04 PM
RE: దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 07:05 PM
RE: దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 07:08 PM
RE: దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 07:10 PM
RE: దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 07:11 PM
RE: దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 07:12 PM
RE: దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 07:14 PM
RE: దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 07:15 PM
RE: దేహాలయం... by Prasad extm - by sweet1guy - 28-09-2019, 08:07 PM



Users browsing this thread: 1 Guest(s)