Thread Closed
Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Adultery దేహాలయం... by Prasad extm
#2

[size=undefined]
ప్రతీ సంవత్సరం లాగే ఆ సంవత్సరం కూడా మాయదారి తుఫాను ఆ ఊరిని పగపట్టినట్టు ముంచిపారేసి వెళ్ళిపోయింది. జరిగిన నష్టం గురించి అరుగు దగ్గర చేరిన ఆ ఊరి రైతాంగం మహా సీరియస్ గా చర్చ సాగిస్తోంది.
ప్రభుత్వం ముందుగా తగిన హెచ్చరికలు చేయక పోవడం వల్లనే రైతాంగం మరీ దెబ్బ తిని పోయిందని ఒకరంటే, వాయుగుండం బయల్దేరిందని ముందుగా చెబితే మాత్రం పంట కోయించేసుకుని నువ్వింటికి తెచ్చేసుకుంటావా ? పాయింటు లేకుండా మాట్లాడకు అని గదమాయించాడు సిట్టింగ్ పార్టీ కి చెందిన రైతు. ఆ మాటకు మరొక రైతు "తుఫాను ప్రకృతికి సంబంధించింది గనక అది మన ప్రాప్తాన్ని బట్టి జరుగుతుందని అనుకోవాల్సిందే అని వేదంత దోరణిలో అన్నాడు. అందరూ తలోక పాయింటు మీద వాదనలు చేసుకుంటున్నారు రసవత్తరంగా.
అరుగు చివర గోడకానుకుని సిగిరెట్టు కాలుస్తూ లక్షణంగా జారబడి కూచ్చుని కుతూహలంగా ఆ వాదనలు వింటున్న సాంబయ్య దగ్గరికి మెల్లగా వచ్చి "అయ్యగారూ" అని పిలిచాడు పాలేరు.
పాలేరు వైపు తల తిప్పి ఏంటి అన్నట్టు విసుగ్గా చూశాడు సాంబయ్య
"తమరో సారి ఇంటికి రావాలయ్యగారూ" యిషయం దారిలో మనవి చేస్తాను " అవతలి పక్కన కూచ్చున్న మనిషికి కూడా వినపడనంత మెల్లగ, రహస్యంగా గొణిగాడు పాలేరు ఎంకడు.
సాంబయ్య ఏదో అనబోయాడు కాని వాడి మొహంలో కనిపిస్తున్న ఆందోళన అదీ చూసి, ఏమయ్యిందో అనుకుంటూ, "కబురొచ్చింది.. నేను ఇంటికి పోతున్నా" అని పక్కనున్న వాళ్ళతో చెప్పి అరుగు దిగిపోయాడు.
అప్పటికే ఎంకడు రోడ్డు మీద దూరంగ నిలబడ్డాడు.
" ఏమిట్రా ఏంటీ సంగతీ" కొంచం గాభరాగానే అడిగాడు సాంబయ్య.
"సంగతి అని చిన్నగా అడుగుతారేంట్తయ్య గారు.. మా పెద్ద గొడవొచ్చి పడిపోయిందయ్యగారు" ఇంటివైపు దారితీస్తూ అన్నాడు ఎంకడు.
వాడి సమాధానంతో మరింత కంగారు పడిపోతూ " నీ యబ్బా! ఆ చెప్పేదేంటో సరిగ్గా చెప్పేడవరా" అని కసిరాడు.
"అమ్మగారి మీద కామినీ దెయ్యం వాలిందండీ.. నా నా గత్తరా చేసి పారేసిందండీ" నడక వేగం పెంచుతూ బాధగా చెప్పాడు వాడు.
టక్కున ఆగిపోయాడు సాంబయ్య....
అతని గుండె ఓ క్షణం ఆగి మళ్ళీ కొట్టుకోడం మొదలెట్టింది.
"రండయ్యగారు ... మనం తొరగా వెళ్ళక పోతే అక్కడ కొంప మునుగుద్ది.. జోరుగా అడుగెయ్యండి..." సుమారు పది గజాలు ముందుకెళ్ళిపోయిన ఎంకడు తొందరపెడుతు గాబరాగా అన్నాడు.
"అదికాదురా వెనక్కెళ్ళి మన వాళ్ళని నలుగుర్ని పిలుచుకొద్దాం.. .. కామినీ పిశాచం దానినెందుకు పట్టుకుందిరా?"
బాగుందండీ మీ ప్రశ్నా? అదెందుకొచ్చిందో ఊళ్ళో ఇంకెవరూ లెనట్టు మనమ్మగారినే ఎందుకు పట్టుకుందో నాకెట్టా తెలుస్తుందండీ"
"పోనీ..ఆ రచ్చ బండ దగ్గరకెల్లి ఎవర్నైన పంపి ఆచార్లుని కేకేసుకుని రమ్మని చెప్పుదాం... ఇలాంటప్పుడు మనిషికి మనిషి సాయముంటే మంచిది ... మనిద్దరం చేయగలిగేదేముందిరా అక్కడ"!
"అట్టయితే తమరు కొంప ముంచే లాగున్నారు"
ఆదరా బాదరాగా వెనక్కొచ్చి సాంబయ్య చెయ్యిపట్టుకుని లక్కుపోవడం మొదలెట్టాడు ఎంకడు...ఇలా కంగారు పడిపోతారనే ఆ రచ్చ బండ దగ్గర ఈ సంగతి అందుకే చెప్పలేదండీ ... మమూలు దయ్యాలకైతే భూత వైద్యం పని సేత్తాదిగాని కామిని పిశాచి సంగతండీ ఇదీ.
అయినా ఇప్పుడు నలుగురికీ ఈ సంగతి ఎల్లడి చేసుకుంటే మనకే నామర్దాయిపోద్ది.... కొంచం ఉషారుగా ఎయ్యండడుగు..."
"ఇంతకీ అమ్మగారిదగ్గర ఎవరైన ఉన్నారా?"
"భలే ఓరండీ దగ్గరకి రానియ్యడం లేదు .. ఎవర్నీ కేకెయ్యకూడదంటున్నాను"

"మీరు కూడా లోపలకెళ్ళంగానే ఊరికే కంగారు పడిపోమాకండి... ఆవిడ అడిగింది చేసెయ్యండి.... అంతే".
[/size]

"అడిగింది చేసెయ్యడమంటే.. ఏమడుగుతుందంటావు?"
"కామిని ఇంకేం అడుగుతాదండీ"! దానికెంత సేపూ అదే కావాల!" బుర్ర గిర్రున తిరిగిపోయింది సాంబయ్యకి.
"కొంచం మెల్లగా నడవరా బాబూ" బ్రతిమాలుకున్నాడు ఎంకడు వినిపించుకోలేదు. అతని చేతిని ఇంకా గట్టిగా పట్టుకుని మరింత వేగం పెంచి నడుస్తూ....
" మా అయ్య నేర్పించిన ఆంజనేయ దండకం చదివి దణ్ణం పెట్టుకుని గుమ్మం దగ్గర రెండు అగరొత్తులు ఎలిగించి పెట్టొచ్చానండీ... అవక్కడట్టా ఎలుగుతుండగానే మనమక్కడ కెళ్ళిపోవాలండీ, అయ్యారిపోయాయా, మరింకింతే సంగతులు .. ఆవిడ గదిలోంచి బయటకొచ్చి యిలయ తాండవమాడేత్తారు... అసలే వొంటిమీద సిన్న దారపు పోగన్నాలేదు!" ఆఖరి వాక్యం కొంచం స్వరం తగ్గించి చెప్పాడు.
"ఏంటీ అమ్మగారి వొంటి మీద బట్టల్లేవా"
"ఆవిడ గారి ఓంటిమీద కామినుందంటే మీరింకా బట్టంటారేమిటండీ.." విసుక్కున్నాడు ఎంకడు.
"అసలు కామినీ పిశాచి లచ్చణమే అదిగదండీ? అది వంటి మీద పడ్డాదంటే మరింక గుడ్డుంచ నివ్వదు... మమూలు దెయ్యాలకీ దీనికీ గదే దిపరెన్సండీ... ఊ .. తమరడుగెయ్యాల...." తొందరపెట్టాడు.
" మొన్నా మద్దెన అదేదో ఊళ్ళో ఇలాగే జరిగిందండీ.. ఆ ఎదవెవడో ఆ కామిని సరదా తీర్వడం మానేసి మంత్ర గాడిని కేకేసేడంట. ఆడొచ్చి బాగానే దానిని సీసాలో కెక్కించి పట్టుకుపోయాడంట.. ఆడలా సందు మలుపు తిరిగెళ్ళిన కాసేపటికే కధ అడ్డం తిరిగిందంటడందీ. ఆ సీసాలోకెక్కించిన కామిని పిశాచానికి స్నేహితురాలో ఏంటో అండీ.. ఆటికీ స్నేహాలుంటాయ్ కదండీ... అదొచ్చి అమాంతంగా ఆ ఆడమనిషిని పెళ్ళున ఓ దెబ్బేసిందంటండీ.. అంతే! ఆ మనిషి రకతం కక్కుకుని అక్కడికక్కడే దబ్బున పడిపోయిందంటండీ... పాపం .. మనూరి పెద్ద మనిషే ఎవరో చెబుతుంటే యిన్నాను.. అందుకే, తమర్ని ఆచార్లు కేదీ కబురు పెట్టించొద్దన్నాను అని ఎంకడు గుక్క తిప్పుకోకుండా చెప్పేసరికి ఇల్లు చేరువయింది.
గడియ తీసి గది తలుపు లోపలికి తొయ్యబోయి అంతలోనే చట్టున చెయ్యి వెనక్కి తీసేసుకున్నాడు వాడు...
"అదేమిట్రా! అలా వెనక్కి జరిగి పోయావేం?" కంగారుగా అడిగాడు సాంబయ్య అరుగు మెట్లు ఎక్కుతుండగానే అతనికి ముచ్చెమటలు పట్టెసాయి.
"నేనిక్కడ నిలబడతాను ... తమరెల్లి సక్కబెట్టుకు రండి"
"నాకేంటో ఇదిగా ఉందిరా ... నువ్వూ రా..."
వద్దు బాబుగోరూ .. బాగుండదు .. యిందాక ఆవిడా వాలకంతో మిమ్మల్ని పిలుత్తూ పెరట్లో కొచ్చినప్పుడు చూడ్డానికే వొళ్ళు సచ్చిపోయింది.... ఇంట్లో ఇంకెవరూ లేకపోతే ఏమో! ఆ కేకలకు పక్క వాళ్ళు లేచిపోతారని మరిక సిగ్గు సంపేసుకుని , అమాంతం ఎనక నుంచి ఓటేసుకుని గదిలోకి లాక్కొచ్చి పడేశాను. దానికే బోల్డు శమై పోయింది. అదేం బలమో పిశాచి బలం! యిరుగుకీ పొరుగుకీ తెలిసినా పరువు పోయే సంగతై పోయిందండీ.. మరింకెల్లండయ్యగోరూ... నేనిక్కడే కాపుంటాను..." నెమ్మదిగా నచ్చ జెప్పాడు ఎంకడు...
సాంబయ్యకి కాళ్ళు వణుకుతున్నాయ్ . చేతుల్లో పట్టు పోయింది. అయినా ఎలాగో నిబ్బరించుకుని తలుపు తీసి గడపలో అడుగుపెట్టాడు.
కీచుగా చిన్న శబ్దం వినిపించింది లోపల్నుంచి... గోడకి విసురుగా కొట్టిన బంతిలా గమ్మున వెనక్కొచ్చేశాడు.
"అదేమండయ్యగోరూ.. ఒచ్చాశారేంటీ?" ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు ఎంకడు.
వెంటనే ఏం మాట్లాడలేక పోయాడు సాంబయ్య .. రెండు మూడు క్షణాల తర్వాత...
"ఎలాగూ ఓ సారంతా చూసేసావు కదరా ... పర్వాలేదు ... నేనేం అనుకోను వచ్చి కొంచం పక్కనే నిలబడ్రా..." బ్రతిమలాడాడు.
మాట కొట్టెయ్యలేక వప్పుకున్నాడు ఎంకడు. అతను లోపలికి దారి తీశాడు. గడపలో అడుగు పెట్టడంతోటే వీధి తలుపు మూసి గెడపెట్టేశాడు వాడు. పడక గదిలో చిన్న బల్బు వెలుగుతోంది.
గుమ్మానికి గుచ్చబడ్డ అగరొత్తుల వాసన ముక్కు పుటాలకు గుప్పు మనిపిస్తోంది.
గోడ ప్రక్కన నిలబడి గదిలోకి తొంగి చూసాడు సాంబయ్య.
తన భర్య వంటి మీదుండవలసిన బట్టలన్నీ ఆ గచ్చు నేల మీద చాలా చిందరవందరగా పడున్నాయ్. సాయంత్రం ఆమె సిగలో అలంకరించుకున్న మల్లె దండ తెగిపోయుండాలి గదంతా ఎక్కడ చూసినా పూవ్వులే కనిపిస్తున్నాయి.
"ఏరా , ఏదిరా అదీ>" ఎంకడి చెవిలో నోరుపెట్టి రహస్యంగా అడిగాడు.
"మంచం మీద లేరాండీ?" ఎదురు ప్రశ్న వసాడు ఎంకడు.
సాంబయ్య మరి కొంచం ముందుకెళ్ళి లోపలికి తొంగి చూడబోయాడు.
"నక్కి నక్కి చూస్తునావేరా ! రా రా మగడా! నీ మగసిరి మీద మనసు పడొచ్చారా. నా ముచ్చట తీర్చి నన్ను త్వరగా పంపించరా" అంటూ లోపల్నించి వికటట్టహాసం చేసింది తాయారమ్మ.
భార్య కంఠంలో పెద్ద మార్పు కనిపించలేదు గాని, ఆ నవ్వు మాత్రం చిత్రంగా తోచింది సాంబయ్యకి. ఆమె అంత గట్టిగా ఎప్పుడూ నవ్వలేదు.
"వెళ్ళండి బాబుగారూ ... పిలుత్తోంది...." ఎనకనుండి గొణిగాడు ఎంకడు.
గదిలోకి వెళ్ళడానికి ధైర్యం చాలడం లేదతనికి... గోడకంటి పెట్టుకు పోయాడు. వళ్ళంతా చెమట పట్టేసింది... గుండె విపరీతమైన వేగంగా కొట్టుకుంటుంది.
"ఏరా నాతో సరసాలాడుతున్నావా?" గదమాయింపుగాందామె..
ఆలస్యం చేసావంటే నక్కి నక్కి చూస్తున్న నీ కళ్ళు పీకేస్తాను. మర్యాదగా లోపలికి రా. నేను చెడ్డదాన్ని కాదు ... చెడిపోయిన దాన్ని అంతకన్నా కాదు. నా వ్రతం కోసమని వచ్చాను. తొమ్మిది రోజులు పూజలో వున్నాను. ఇవ్వాళ ఏడో రోజు అసలే నీరసంగా వున్నాను త్వరగా వచ్చి నా కార్యం నెరవేర్చరా సాంబయ్య మొగుడా! " పూనకమొచ్చిన వాళ్ళ ధోరణిలో ద్వనించాయి మాటలు.
గజ గజ లాడి పోయాడు సాంబయ్య.
పాదాలు నేలకు అంటుకు పొయినట్టు అక్కడే నిలబడి పోయాడు.
" మరిలాగైతే అమ్మగారికే ప్రమాదం. ఆ అగరొత్తులారిపోయాయంటే ఇంకావిడ లోపలుండదు.... ఏకంగా రోడ్డెక్కి నానా రబస చేసేత్తది... నా మాటిని లోనకెళ్ళండి" అంటూ బలవంతాన గదిలోకి నెట్టి వెనకనే తనూ వెళ్ళి తలుపు ప్రక్కగా వొదిగి నిలబడ్డాడు ఎంకడు.
తలగడ మీదకు కాళ్ళారజాపుకుని పట్టే మంచం మీద అట్నుంచిటు వెల్లకిలా పరుపుకు పడుకోనుంది తాయారమ్మ. జుత్తంతా రేగిపోయి ఎలా బడితే అలా ఉంది. సగం శిరోఅలు మొహం మీదే పడుండటం చేత కొంచం భయంకరంగా కనిపిస్తోంది.
మెల్లగా తల తిప్పి సాంబయ్య వంక ఉదాశీనంగా చూసి వెకిలిగా నవ్విందామె. పై నుంచి క్రింది వరకు వణికి పోతూ అనాలోచితంగా రెండు చేతులూ జోడించి వినయంగా నమస్కరించాడు తను.
" నాకు కావాల్సిందా దొంగ దండాలు కాదురా" నవ్వుతూనే అందామె.
"నీ మగసిరి మీద మనసుపడొచ్చాను. నా చేత పది సార్లు చెప్పించుకోకు.. ఈ పూజతో వున్న తొమ్మిది రోజులూ రోజుకో మగాడితో పొర్లి నా తొడల్ని తడుపుకోవాలి....
నీలాంటి మీసమున్న మొగాళ్ళతో ఇదయినప్పుడే నాకు పూర్తిగా ఆ పూజా ఫలం దక్కుతుంది. అందుకనే ఎంతో మనసు పడొచ్చాను నీ కోసం .. ఆగలేనింక ... రా బట్టలిప్పేసుకుని నా సరసకొచ్చి ఈ ఏడో రోజు పూజ పూర్తైందనిపించరా" చట్టున లేచి కూచ్చుని దగ్గరకు రమ్మన్నట్టు తలూపింది.
ఉలుకు పలుకు లేకుండా కళ్ళొదిలేసి చూస్తూ గోడకు అంటుకు పోయాదు సాంబయ్య. బలవంతంగా ఆపుకుంటున్నాడు కాని ఏడుపొచ్చేస్తూందతనికి.
తన యజమాని పరిస్తితి గమనించి ఎంకడు కలగ చేసుకున్నాడు.
" నీ ఈ స్వరూపం చూసి మా అయ్యగారు బెడిసి పోతున్నారమ్మ!" కొంత శాంతించి మాట్లాడాలి..." వినయంగా వేడుకున్నాడు.

"అలాగే" అన్నట్టు తల పంకించిందామె.
"నువ్వు మరో ఇసయం గమనించాల వొ అడుగు ముందుకేసి నమ్రతగా నమస్కరించాడు.
ఏమిటన్నట్టు హుందాగా చూసింది.
" నీ ముచ్చట తీర్చటానికి మా అయ్యగారికేమీ అభ్యంతరం లేదు గాని ఆయన శ్రీరామచంద్రుడంతటోడు మరి. ఆయనకి బోలెడు జపాలు , రతాలూ వున్నాయి .. బోలెడు భక్తి గల మనిసి. అలాంటాయన పరాయి స్త్రీ తో ఇదవ్వాలంటే కొంచం ఎనకా ముందూ ఆడతన్నాడు.. అంతే" అని ఆగి గుక్కతిప్పుకుని... ఇంతకీ నువ్వే ఊర్నించి వచ్చావో ఎవరింటి ఆడపదుచో సెప్పలేదు" అనునయంగా అడిగాడు.
వొక్కసారి వికటంగా నవ్విందావిడ.
నేనే వూర్నించి వచ్చినా మీ అయ్యగారి జాతకం, నీ జాతకం అన్నీ నాకు తెల్సురా సోంబేరీ! ఇప్పుడు శ్రీరామచంద్రుడు అయిపోయాడేమో గాని పదేళ్ళ క్రిందట మీ రైతు గోపాలకృష్ణుడురా. అప్పుడు నువ్వింకా పూర్తిగా కళ్ళు తెరిచి వుండవు.
సత్తయ్యగాడి వెధవప్పగార్ని మూడేళ్ళు వుంచుకున్నాడురా. ఇంకా ఎంతమందితో యవ్వారం జరిపాడో నాకు తెలీదనుకున్నావా, నువ్వే అడుగు ఆడిని.. నేను పరాయి దాన్ని కాదు, నేనూ ఆ కొంపల్లో పెరిగిందాన్నే... ఊ రమ్మను .. అర్ధరాత్రి అవుతోంది. ఇదే నా పూజ జరిపించుకునే వేళ... ఊ .. హుంకరిస్తూ చూసి ఉత్తుంగ తరంగాల్లా ఉద్వేగంతో ఉబికిబికి పడుతోన్న తన ఘన వక్షోజాలను రెండు చేతులతోను తడుముకుంది.
చటుక్కున కళ్ళు మూసుకుంటూ సాంబయ్య వైపు తిరిగాడు ఎంకడు.
" నా వల్ల కాదురా..." దీనంగా చూస్తూ నెమ్మదిగా నసిగాడతను.
[+] 1 user Likes Milf rider's post
Like
Thread Closed


Messages In This Thread
దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 06:30 PM
RE: దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 06:37 PM
RE: దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 06:39 PM
RE: దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 06:40 PM
RE: దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 06:42 PM
RE: దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 06:43 PM
RE: దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 06:45 PM
RE: దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 06:47 PM
RE: దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 06:48 PM
RE: దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 06:50 PM
RE: దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 06:51 PM
RE: దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 06:52 PM
RE: దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 06:54 PM
RE: దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 06:55 PM
RE: దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 06:57 PM
RE: దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 06:58 PM
RE: దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 07:00 PM
RE: దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 07:03 PM
RE: దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 07:04 PM
RE: దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 07:05 PM
RE: దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 07:08 PM
RE: దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 07:10 PM
RE: దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 07:11 PM
RE: దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 07:12 PM
RE: దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 07:14 PM
RE: దేహాలయం... by Prasad extm - by Milf rider - 28-09-2019, 07:15 PM
RE: దేహాలయం... by Prasad extm - by sweet1guy - 28-09-2019, 08:07 PM



Users browsing this thread: 1 Guest(s)