28-09-2019, 01:04 PM
(25-09-2019, 05:29 AM)పులి Wrote: ధన్యవాదములు బ్రో. వీలైనంతవరకూ నేను కథని రాసేటప్పుడు అక్కడే ఆ సంఘటన జరుగుతున్న ప్రదేశంలో నేను ఉన్నట్టు ఊహించుకుని రాస్తాను. చాలాసార్లు అంతా అయ్యాక చదివి చూసుకుంటే బాలేదనిపిస్తుంది, అప్పటివరకూ నేను రాసినది డిలీట్ చేసి మళ్ళీ రాయటం జరుగుతుంది. అందుకే నా కథలు చాలా నెమ్మదిగా అప్డేట్ అవుతాయి. అందుకే నేను అప్డేట్ రాసేముందు, ఎన్ని అప్డేట్లు పెట్టాం అన్నదానికన్నా ఎన్ని మంచి అప్డేట్లు పెట్టాం అని నేను ఆలోచిస్తాను.Enta opikandi meeku.oka lengthier update chadavadaanike maku chala bhaddakamgaa vuntundi.....mee lanti writers ee site lo mamekamavvadam maa lanti srungaara priyula adhrustam. Hats off to all writers like u.