Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance పులిగాడి కథలు Latest - కసక్కు కథ Update November-21-2020
ఇంట్లోకి వెళ్ళాక అందరం కూర్చొంటే, పద్మజ, రమ్యా ఏంటే నీకొచ్చిన కష్టం అని అడిగింది. రమ్య నిర్లిప్తంగా నవ్వుతూ, ఏముంది కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటాను అని అంటే నా సవతితల్లి హడావిడిగా పెళ్లి చేసేసింది. పెళ్లి తరువాత తెలిసింది, రోజూ తాగి రావటం నన్ను కొట్టడం, హింసించటం, అప్పుడప్పుడూ బలాత్కరించటం. కూతురు పుట్టింది, దాని భవిష్యత్తు కోసం అతని హింసని భరిస్తూ వచ్చాను. ఈమధ్యే మా ఎదురింట్లో వచ్చిన ఈయన, ఆ హింసని భరించలేక నా మొగుడికి పెట్టాల్సిన చోట్ల వాతలు పెడితే ఇదిగో, ఈయన ప్రోత్సాహంతో కనీసం నా కూతురి భవిష్యత్తు అయినా బాగుంటుంది అన్న ఆశతో ఇలా వచ్చాను, అనుకోకుండా మిమ్మల్ని కలిసాను అని చెప్పింది. తన కష్టానికి వాళ్లిద్దరూ బాగా చలించిపోయారు. నీకు ఎలాంటి భయం లేదు, అతని నుంచి నీకు వెంటనే విముక్తి కలిగేలా మేము చూసుకుంటాము, ఆ తరువాత నీ చదువు పూర్తి చేపించి ఎదో ఒక దగ్గర నువ్వు స్థిరపడేలా చేద్దాము, అప్పటివరకూ నువ్వూ మాతోనే ఉండు అని అన్నారు, నేనుకూడా అదే సరైన దారి, నాకున్న పరిచయాలతో నీకు ఎదో దగ్గర మంచి ఉద్యోగం నేను చూస్తాను అని అన్నాను. ఈలోగా నా ఫోన్ మోగితే ఎత్తాను, అటునుంచి నా ఆఫీస్ వాళ్ళు, సార్ మీరు మళ్ళీ పెట్టుకోమని చెప్పిన మీ ఎదురింటి తాగుబోతు గుమస్తా మళ్ళీ ఎదో గొడవ చేసాడు, ఇప్పుడే మీ ఫ్రెండ్ సెక్యూరిటీ అధికారి అరెస్ట్ చేసి తీసుకెళ్లాడు అని చెప్పారు. నేను సరేలే, పీడాపోయింది అని అంటూ ఆ ఫోన్ పెట్టేసి నా ఫ్రెండ్ కి ఫోన్ చేసి, ఏరా వాడిని అరెస్ట్ చేసావంట అని అంటే, అవునురా తాగేసి నానా యాగీ చేస్తున్నాడు అని అంటే, నాకు ఒక్క సాయం చేయరా అని అడిగాను, నా ఫ్రెండ్, వీడిని వదిలిపెట్టమని మాత్రం అడగొద్దు అని అంటే, నేను, వదిలిపెట్టటం కాదు, ఇంక మరెప్పటికీ బయటకి రాకుండా చూడు, అదే నాకు నువ్వు చేయాల్సిన సాయం అని అన్నాను. నా ఫ్రెండ్ వికటాట్టహాసం చేస్తూ, ఈ సాయం అయితే వెంటనే చేసేస్తాను, ఇంక వీడి సంగతి నాకు వదిలెయ్యి, నేను చూసుకుంటాను అని అంటూ ఫోన్ పెట్టేసాడు.
**ఉందిలే మంచి కాలం ముందుముందునా. అందరూ సుఖపడాలి నందనందనా** 
Cheeta కథ నచ్చిన వాళ్ళు స్పందనలు లైకులు రెపుటేషన్లు ఇస్తే తప్పేమి లేదు కదా.
నా కథలు అమ్ముకునే ఏనాకొడుకైనా నేను వాడి తల్లిని నానారకాలుగా దెంగితే పుట్టినవాడు అయ్యుంటాడు. లేకపొతే ఆనాకొడుకు నా కథలు ఎందుకు అమ్ముకుంటాడు.

[+] 3 users Like పులి's post
Like Reply


Messages In This Thread
RE: పులిగాడి కథలు 5.రమ్య రెమ్మల్లో 4. అద్దె ఇల్లు ఇక్కట్ 3. దమయంతి 2. విజయ 1. శ్రావ్య - by పులి - 28-09-2019, 05:09 AM



Users browsing this thread: 6 Guest(s)