Thread Rating:
  • 7 Vote(s) - 2.71 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నా శృంగార జీవితం... by Sangita8981
#22
అలా చేసేసరికి నాకు చాలా భయం వేసింది.. కానీ తెగించి నాన్నగారిని పక్కకి తోసి అన్నయ్య ని పట్టుకొని పైకి పరిగెత్తాను...

వెళ్ళి వెంటనే నా రూ డోర్ లాక్ చేసేసాను... నాన్నగారు కోపంతో వచ్చి తలుపు బాదారు... కాని నేను తీయలేదు.. కాసేపు ఆగి ఇంక వెళ్ళిపోయారు.. అన్నయ్యకి వొళ్ళంతా కమిలిపోయింది.. నాకు ఏడుపు ఆగడంలేదు... అన్నయ్య కూడా ఏడుస్తూ మంచం మీద కుర్చోని ఉన్నాడు... నాన్నగారు అంతలా ఎందుకు కోపడ్డారో అర్థం కాలేదు...

దాదాపు ఒక గంట గడిచింది... బయటకి రావాలంటే భాయంగానే ఉంది.. అంతలో నన్నగారు బయటికి వెళ్ళడం గమనించాను.. చిన్నగా తలుపు తీసి అన్నయ్యని తలుపు వేసుకొమని చెప్పాను..

కిందకి వెళ్ళి అక్కడే సోఫా లో కూర్చొని ఉన్న అమ్మని చూసి కోపంగా విదిలించుకొని వెళ్ళిపోయాను.. అది గమనించి అమ్మ నా దగ్గరకి రావడం చూసాను... అమ్మ వచ్చి నన్ను హత్తుకొని ఏడుపు మొదలుపెట్టింది.. నేను అమ్మని దూరంగా తోసేసి, వెళ్ళి సోఫా లో కూర్చున్న ఏడుపు ఆపుకుంటూ...
''నువ్వెందుకు ఏడుస్తావు... పాపం అన్నయ్యకి వొళ్ళంతా కమిలిపోయింది... నాన్నగారు అంతలా కొడుతుంటే నువ్వు చూస్తూ నిలబడ్డావు... '' అని ఏదుపు గొంతుతో అడిగాను..
అమ్మ నన్ను వారించడానికి ప్రయత్నిస్తోంది... కాని నేను కోపంలొ ఏమి పట్టించుకోవట్లేదు..

అమ్మ నా తల నిమురుతూ " నీకేమి తెలియదురా... చిన్నపిల్లవి... అన్నయ్య వయసుకు మించిన పనులు చేస్తున్నాడు.. అందుకే నాన్నగారికి కోపం వచ్చింది.. "
ఇంట్లో అంత గొడవ అవ్వడంతో అన్నయ్య నన్ను అస్సలు పట్టించుకోవడం మానేసాడు.. నాకు చాల లోటు గ అనిపించింది... ఏదో కొల్పోయినట్టు గా అనిపించింది... కానీ ఏమి జరిగిందా నాన్నగారు అన్నయ్య ని ఎందుకు అలా కొట్టారా అనే అలోచనలు నాకు పిచ్చెక్కించాయి...

మెల్లిగా అమ్మని అదిగి తెలుసుకుందామని నెను రెండు రోజుల తరువాత అమ్మ దగ్గరికి వెళ్ళి, ''ఏమైంది అమ్మా... ప్లీస్ చెప్పు... అన్నయ్య నాతో కూడా సరిగ్గా మాట్లాడత్లేదు... నాకు పిచ్చెక్కిపోతోంది..నేను ఏమి చేయకుండా నాకు ఇంత పనిష్మెంట్ దేనికి అని '' అరిచి నా రూం లోకి వెళ్ళాను...
తరువాత తెలిసింది ఏమిటీ అంటే, ఆ రోజు మేము సినిమా కి వెళ్ళినప్పుడు, నాన్నగారి ఫ్రెండ్ ఎవరొ మమ్మల్ని చూసారు... దురద్రుష్టం లొ అద్రుష్టం ఏమిటి అంటే ఆయన నన్ను గుర్తు పట్టలేదు.. మా నాన్నగరికి '' మీ అబ్బాయి అర్థరాథ్రి ఎవరో అమ్మయిని వెంటతిప్పుకుంటు సినిమాలకి తిరుగుతున్నాడు... జాగ్రత్త ''అని... దానితో నాన్నకి కోపం వచ్చి అలా అన్నయ్య ని బదేసారు..

అది తెలిసి నేను ఒక్క సారి షాక్ అయ్యాను... ఏమి తెలియనట్టు అమ్మదగ్గరికి వెళ్ళి "అవునా... ఎవరమ్మ ఆ అమ్మాయి..." అని అడిగాను... దానికి అమ్మ " ఏమో తెలియదు... ఎదో సినిమా హాల్ లోకి వెళ్ళడం చూసారు సెకండ్ షో కి... నాకు కొంచం ధైర్యం వచ్చింది... సొ సినిమా హాల్ లో జరిగింది ఏమి తెలియదు అని కొంచం మనసు కుదుటపడింది..

కొంచం ధైర్యం చేసి " అదేంటి అమ్మా... మీకు అన్నయ్య మీద నమ్మకం లేదా... అసలు ఏమి జరిగింది అని అడగనన్న అడగలేదు... ఎవడో ఏదో చెబితే అంత చేటు కొట్టడమే నా.... " అని అన్నాను... దానికి అమ్మ " నీకు తెలియవు ఇప్పుడు... ఈ వయసు లో ఇలాంటివి చేయడం తప్పు... అందుకే కొంపలు ముణగక ముందే జాగ్రత్త పడేది..."

" ముందు ఎవరితో వెళ్ళాడో తెలుసుకోండి... తరువాత జాగ్రత్త పడుదురు... ఏమీ తెలుసుకోకుండా ఇలా చేయకండి... మీకు మా మీద చాలా ప్రేమ ఉంది అనుకున్నాను... కాని అనుమానాలే ఉన్నతున్నయి.... అన్నయ్య వెళ్ళింది ఎవరితోనో తెలుసా నీకు.... నాతోనే... " అని కుండ బద్దులుకొట్టి చెప్పాను..
[+] 1 user Likes Milf rider's post
Like Reply


Messages In This Thread
RE: నా శృంగార జీవితం... by Sangita8981 - by Milf rider - 27-09-2019, 12:32 PM



Users browsing this thread: 1 Guest(s)