26-09-2019, 03:09 PM
Yes... ఆ బొంబై పేలుడ్ల కారణంగానే తనకు ఈ అవకాశం దొరికింది లేకపోతే ఎవడో ఎగరేసుకపొయేవాడు జఫర్ భాయ్ ఒక సారి ఫ్లాష్ బ్యాక్ లోకి అంటే ఒక 6 నెలలు వెనక్కి పొయాడు .
మార్చ్ 12 వ తారీకున జరిగిన పేలుల్లకు ముఖ్యకారణం ...
కారకులు....." D "compeny
దావుద్ ఇబ్రాహిమ్. టైగర్ మెమన్,
యాకూబ్ మేమన్ లు
బాబ్రి మస్జిద్ కూల్చివేతకు ప్రతికారం గా దావుద్ తనను తాను ఇస్లామ్ రక్షకునిగా ఇండియాలోని ముస్లీముల మెస్సియాగా ఊహించుకొని దుబయ్ లో కూర్చోని చేసిన ప్లాన్ ఇది
ఇండియాలో మేమన్ కుటుంబము ముఖ్యంగా యాకూబ్, టైగర్ మేమన్లు
అమలు చేసారు......
12 బాంబులు.......
12 స్థలాలో.......
1)Fisherman's Colony in Mahim- causeway
2(Zaveri Bazaar Fort
3)Plaza Cinema Dadar
4)Century Bazaar
5)Katha Bazaar
6)Hotel Sea Rock
7)Terminal at Sahar Airport (now Chhatrapati Shivaji International Airport [CSIA])
8)Air India Building
9)Hotel Juhu Centaur Worli
10)Bombay Stock Exchange- Building Fort
11),Passport Office
12),Masjid-Mandvi Corporation Bank Branch
మరణ సంఖ్య....250 -300
గాయపడ్డవాల్లు.... 1400 పై చిలుకు
దీనిలో వాడిన స్పోటక వస్తువు RDX
ఈ పేలుల్లు తమిల్ తీవ్రవాదులు చేసినట్లు వదంతులు విన్నాడు కాని తన విశ్వాసనీయ వర్గాల ద్వార తెలుసుకొన్న విషయం D compeny యే దీని వెనకాల అని ......
బొంబాయ్ పోలిస్ , spl. టాస్క్ టీమ్, SITఅన్నీ దావుద్ ఇబ్రాహిమ్ ను మేమన్ బ్రదర్స్ ను అతని 'D' కంపెని ని కుక్కలను తరిమినట్టు తరుముతుంది.దావుద్ ఎక్కడ ఉన్నది ఎవరికి తెలువదు దుబయ్ లో అని పాకిస్తాన్ లో అని అపోహలు తప్పితే నిజం ఎవరికి తెలువదు.....
యాకూబ్ మేమన్, టైగర్ మెమన్ లు కుటుంబము తో సహా దేశ విడిచి పెట్టారు......
వీల్ల ఆచూకి ఇంత వరకు ఎవరికి తెలువదు ముంబై సెక్యూరిటీ ఆఫీసర్లు, spl టాస్క్ టీమ్ , RAW వీరి కొరకు వెతకడంలో నిమగ్నమై ఉన్నది
అంతే కాకుండా 'D' compneyలో ని
హిందువులు ముఖ్యంగా చోటారాజన్
అనుయాయులు విడిపోయూరు అని వినికిడి ఉంది ఈమద్య.......
దాంతో పాకిస్తాన్ లో ISI మీమాంషలో పడింది
ఆఖరిగా ఈ ఆపరేషన్ కొరకు ISI కొత్త పార్ట్ నర్ ను వెతకడం మొదలు పెట్టింది......
అప్పుడు తగిలింది తనకు ఈ లాటరి.......
నేపాల్ లో ఉన్న తన ఒక కాంటక్ట్ ద్వారా .......
ఇండియాలో ISI సహాయం తో ఒక కొత్త టెర్రరిస్ట్ గ్రూప్......
దానికి కావలసిన లాజస్టిక్ సపోర్ట్ తన బాద్యత ......
దాని అర్థం ..... సేఫ్ హౌస్లు, స్లీపర్ సెల్లులు, ఆయుదాల సప్లై మొదలైన సహాయాలు .... దానికి తనకు దొరికేది కావలసిన డబ్బు ..... కావలసినంత డబ్బు.... అంతేకాదు ఈ ఆపరేషన్ సక్సెస్ అయితే ఇంటర్ నేషనల్ టెర్రరిస్ట్ గ్రూప్ లతో డీలింగులు .... ..
"వావ్.... యా అల్లా , యా రసూల్ "
జఫర్ భాయ్ శరీరం ఒక సారిగా గగుర్పొడిచింది
తను ఇప్పుడు చోటా మోటా భాయ్ కాదు కాబోయే ఇంటర్ నేషనల్ డాన్
యెస్...... ఇంటర్ నేషనల్ డాన్.....
అంతే ....అలాగే ఆలోచించాలి, అలాగే
రియాక్ట్ కావాలి.....
" జునైద్ " తన అనుయాయిని పిలిచాడు
" జీ.... భాయ్"
"తుజే ఆ సిద్దు తెలుసు గదా "
"తెలుసు భాయ్ వాడేకదా మన జమాల్ ను కొట్టినోడు కాలేజ్ పోరగాడు"
"ఆ వాడే పో, .. పొయ్యి ఆ సిద్దుగాని పూర్తి వివరాలు కలెక్ట్ చేసి తీసుకొని రా" జఫర్ భాయ్
"ఠీక్ హై భాయ్ "
"ఒక ఫోటోకూడా కావాలి వాన్ది" జఫర్ భాయ్
"ఠీక్ హై భాయ్
" దేర్ మత్ కరో జల్దీ చాహియే"
"కల్ శామ్ తక్ మిల్ జాయెగా భాయ్"
జునైద్ పోగానే జఫర్ భాయ్ మల్లీ ఆలోచనలో పడ్డాడు
*******

mm గిరీశం