Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy రసిక స్నేహితులు... by OldMonk 007
#3
ఆఫిసులో ఉండగా న సెల్ ఫోన్ రింగ్ అవుతుంది గమనించాను, ఏదో మీటింగ్లో వుండి సైలెంట్ లో పెట్టా కానీ వైబ్రేషన్ వాల్ల తెలిసింది. మీటింగ్ అయ్యి సరాసరి తిరిగి ఫోన్ చేశా, మధ్యాన్న భోజనం చేస్తూ. ఏంటి బే ఫోన్ చేస్తే ఎత్తవ అని నా ఫ్రెంఢ్. ఒరేయ్ నీ ఎంకమ్మ నేను మీటింగ్ లో వున్నా, నీకంటే అర్ధరాత్రి ఆఫీస్ పని పాడు ఏం ఉండదు అని జోకేస్తూ.

సంభాషణ :

నేను - సరే ఏంటి విశేషమ్ ? అంత అర్జెంటు గా అన్నాను ?
వాడు - రేపు వీకెండ్ కదా మందు ప్రోగ్రం పెడదాం అని!
నే - ఏరా నీ అర్ధరాత్రి జాబ్ రేపు వుంది కదా అని.
వా - నేను లీవ్ పెట్టా - సిక్ లీవ్..
నే - నీయబ్బ రేపటి సిక్ లీవ్ ఈరోజు ఎలా అన్నాను ?
వా - పెట్టేది నేనే కదా, ఈరోజు రాత్రి అచ్తింగ్ మొదలెట్టి రేపు అవ్వదు అని చెపుతా లే , నీ ఎదవా ప్రశ్నలు
నే - సరేలే కానీ ఇంట్లో అయితే కష్టం రా. అసలే మా ఆవిడకి మందు తాగటం ఇష్టం ఉండదు, నేను ఇంట్లోనే దుకాణం పెడితే అది నీతో ఇంకా అంతే సంగతులు
వా - ఎదవ పెళ్లయిన జీవితం నాకు తెలీదు. నువ్వు ఏం చేస్తావో మీ ఇంట్లో నే అది మీ ఆవిడా ఉండగానే మనం తాగాలి
నే - ఒరేయ్ నాకు నువ్వు మాట్లాడేది చూస్తుంటే ఏదో తేడా కొడుతోంది. కాన్సెప్ట్ ఏంటి ?
వా - రేపు చెపుతా ఎక్కువ ఆలోచించకు. ఏరేంజిమెంట్ లు చేసుకో టిడికి మిగతావి , సిగరెట్లు , మందు నేను తెస్తా.
నే - సిగరెట్లు వద్దు బే, అస్సలు మంచివి కాదు
వా - తొక్కేమ్ కాదు, మందు తాగినప్పుడు సిగరెట్లు లేకపోతె కిక్ దొబ్బుద్ది
నే - సరే ఏదో ఒకటి ఏడు, న మాట ఎప్పుడు విని చచ్చావ్ కనుక
వా - బాయ్ మరి వుంటా ...

ఇక్కడ మనం కథ లో ముందుకి వెళ్లేప్పుడు నా ప్రియా మిత్రుడు గురించి చెప్పాలి సుమీ. మేమిద్దరం చడ్డీ దోస్తులం. 8వ తరగతి తరువాత నుంచే అసలు సెక్స్ డిస్కషన్స్ నే ఎక్కువ ఉండేవి. ప్రతి విషయం షేర్ చేసే వాళ్ళం. నేను పక్కంటి ఆంటీ ని బాత్రూం లో స్నానం చేస్తూ చూసి, వాడికి కూడా చూపించే వాడిని. వాడు కూడా అలాగే వాళ్ళ అక్క గురించి, నేను మా అక్క గురించి ఇలా ఒకెత్తేంటి ఫామిలీ మొత్తం అటు సైడ్ ఇటు సైడ్ కూడా వదలకుండా చూసాం, వర్ణించుకున్నాం. ఇవన్నీ విషయాలు తరువాత చెపుతాను వేరే దారం లోనో లేక ఇదే దారంలోనో. అప్పటి మూడ్ ను బట్టి, పాఠకుల సూచనలు బట్టి.

శుక్రవారం ఆఫీస్ అయ్యాక 6 కే ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొడితే ఎదురుగా నా ఫ్రెండ్ ప్రత్యక్ష మయ్యాడు. ధనమ్మ, అసలు ఈరోజు మందు ప్రోగ్రాం విషయం ఇంట్లో చెప్పటం మరిచిపోయా అని నాలిక కరుచుకొని, ఒరేయ్ ఇలా రా అని బాల్కని లోకి తీసుకెళుతూ సైడ్ టేబుల్ మీద వోడ్కా బాటిల్ చూసి ఖంగుతిన్నా ! అక్కడే మా ఆవిడా నాకేసి తినేలా చూస్తోంది. వాడు మాత్రం నన్ను నా పరిస్థితి చూసి బాగా నవ్వుకుంటూ మనసులో తెగ మురిసిపోతున్నాడు. న బతుకు చేడా అని, మా ఆవిడని పలకరించి వంటింట్లో కి తీసుకెళ్ల. అక్కడ నాకు తిట్ల దండకం మొదలు. ఆ ఆవిడకి అన్ని సమానహక్కులు వున్నాయి, ఎందుకు అనద్దు మీకు తెలిసే ఉంటుంది, ఆడవాళ్ళూ మగాళ్లతో సమానమే అని. మా ఆవిడా కూడా పని చేస్తుంది కష్టపడుతుంది, అన్ని బనే ఉంటాయి కానీ దరిద్రం కొద్దీ ఆవిడకి మందు తాగటం అనేది అస్సలు ఇష్టం ఉండదు. ఇంకా నేను దానికి మొత్తం జరిగినది అంతా చెప్పి, ఆ సరికి ఇలా కానీ వాడు వచ్చాడు ఇంకా బాగోదు అన్నాను. దానికి తెలుసు మా స్నేహం అలాగే వాడు వదలడు అని. ఈలోపు వాడు వచ్చాడు మేమున్న చోటుకి, ఏం వండుతున్నారు అని అడుగుతూ. చెప్పా ఏం చేయాలో, నువ్వు పద వెళ్లి జ్యూస్ తీసుకొద్దాం అన్నాను. ఇప్పుడు జ్యూస్ ఎవరికి అన్నాడు, మనం తాగుతుంటే అది కలిగా ఉంటుంది కదా, ఏదో ఒకటి ఉంటే టైం పాస్ అవుతుంది అన్నాను. అలాగే వెనక్కి వచ్చి చెప్పాను, నీకు కావాల్సిన నెక్లెస్ రెడీ మన పెళ్లిరోజుకి అని చెప్పా. దానితో దానికి ఒక వెలుగు వెలిగింది అలాగే ఇంకా 2 నెలలు ఏం అనదు ఏం చేసినా. ఇది నేను నిన్న నే చెప్పాలి కానీ న మతిమరుపుతో మొత్తం విషయం మసీర్చిపోయా. అంతా మన మంచికే అన్నట్టు బాగానే కుదిరింది.
[+] 1 user Likes Milf rider's post
Like Reply


Messages In This Thread
RE: రసిక స్నేహితులు... by OldMonk 007 - by Milf rider - 26-09-2019, 11:52 AM



Users browsing this thread: 3 Guest(s)