Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller కిరాతకుడు... by Evilmaster
#16
మాధవి శీను వెంట ట్రేలో పాయసం కప్పులు పెట్టుకొని వెళ్ళింది. ఒక ఇంటినుండి ఇంకో ఇంటికి కనీసం 1000 అడుగుల దూరం తో ఒకరికి ఒకరితో సంబంధం లేనట్టుగా ఉందా ప్రదేశం. శీను వెంట వెళ్లి తనని తను పరిచయం చేసుకొని వారందరికీ పాయసం ఇచ్చి ఒక రెండు నిముషాలు మాటలు కలిపి ఇంటికి వచ్చేసింది మాధవి. ఇంటికొచ్చాక సామాన్లు లారీని నుండి దిమ్పించి పెద్ద పెద్ద సామాన్లు కూలీలతో సర్ధించి పంపేసారు వదిన మరదలు. ఇంక మిగిలిన చిన్న చిన్న వస్తువులతో పాటు వంటగదిని సర్దుకుంటూ , ఉమ ఇంతక ముందు పక్కన ఉన్నవారికి పాయసం ఇవ్వడానికి వెళ్ళాను కదే, అసలు ఎవరు సరిగా మాట్లాడరెంటే , ఏదో పొడి పొడి గా మాట్లాడడం , బలవంతంగా మొఖానికి నవ్వు అంటించుకొని నవ్వడం తప్ప ఇంకే రెస్పాన్స్ లేదే అంటూ ఆమెకు సామాన్లు అందిస్తూ అంది మాధవి. ఏమోలే వదిన మనం కొత్త కదా , కొద్దిగా టైం పడుతుంది లే , అయిన మనకి వాళ్ళతో పనేముంది వదిన వదిలేసే , అప్పటికి మధ్యాహ్నం 1' గంట అయింది , ఇంతలో ఉమ అమ్మగారు కారియర్ తో అక్కడికి చేరుకుంది కారులో వచ్చి.. సామాన్లు సర్దుకోడంతో వంట చేయలేరు అనుకోని ఆమె కారియర్ తెచ్చింది. ఇంకా అందరు కలిసి భోంచేసి కాసేపు పడుకొని మల్లి సర్దడం మొదలెట్టి ముగించడానికి సాయంత్రం 5 అయింది. ఇంకా నేను వెళ్ళొస్తా ఉమ అంటూ వెళ్లబోతుండగా ఆమె మనవరాలు, మనవడు ఇదరు కాలేజ్ బస్సు నుండి దిగి శీను తో పాటు ఇంటికొచ్చారు. అమ్మమను చుసిన పిల్లలు ఆనందంతో ఆమె చుట్టూ చేరి ఆమెతో కబర్లు చెప్పతూ అమ్మమ రేపటినుండి కాలేజ్ కి 10 రోజులు దసరా లివులు, అయితే మీరు నాతో వచ్చేయండ్ర అని పిల్లల బట్టలు ఒక బాగ్ లో పెట్టుకొని ఉమకి అల్లుడుగారు వస్తే పిల్లల్ని నేను తీసుకెళ్ళాను అని చెప్పవే అనేసి బయల్దేరేసింది కారులో. కాని మాధవికి మాత్రం అక్కడ ఉన్న వారిని చూసాక మాత్రం ఇక్కడ ఏదో సరిగా లేదన్న భావన మాత్రం కొత్తోచినట్టు గా కనిపిస్తోంది ఆమె మొఖంలో. మొతానికి ఇద్దరు ఆడాళ్ళు ఎవరి రూం కి వారు వెళ్లి శుభ్రంగా స్నానాలు అన్ని కన్నిచ్చి వంటచేసుకొని హాల్ లో సెటిల్ ఇయ్యరు రాత్రి 8 గంటలకి , వేణు కోసం ఎదురు చూస్తూ , కాని వీరిద్దరిని తినేసేలా చూస్తున్న రెండు కళ్ళు గురించి పాపం వీరికేం తెలుసు.
[+] 1 user Likes Milf rider's post
Like Reply


Messages In This Thread
RE: కిరాతకుడు... by Evilmaster - by Milf rider - 26-09-2019, 10:50 AM



Users browsing this thread: 1 Guest(s)