Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller కిరాతకుడు... by Evilmaster
#12
అందుకు విమల చుడండి ఉమ నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మీరు తనకి కావలసిన వాళ్ళని సరిత చెప్పింది కాబ్బట్టే ఇంకా ఇక్కడ నిలబడి మాట్లాడుతున్న,లేకుంటే మీ ఆయన మీద కేసు బుక్ చేసి ఈ పాటికి ఆయనను అరెస్ట్ చేయించేదాన్ని, మర్యాదగా నిజం చెప్తారా లేదా అంటూ హడలు గొట్టింది ఉమని తన సెక్యూరిటీ అధికారి తెలివితో. ఆమె మాటలకు బెదిరి పోయన ఉమ మేడం నేను నిజం చెప్తున్నా ఆయన అలంటి వారు కాదు. మేము ఈ ఊరు విడిచి వెళ్ళడానికి గల కారణం నేను చెప్పిన మీరు నమ్మరు,పైగా నన్ను పిచ్చి దానిగా చూస్తారు అంది నీరు నిండిన కళ్ళతో.
ఆమె మాటలో నిజాయతి చూసి విమలకు ఉమ ట్రాక్ లోకి వచ్చిందన విషయం అర్థమై మెల్లగా ఆమె భుజం పై చేయీ వేసి పర్లేదు ఉమ జరిగింది చెప్పు,నువ్వు కనుక చెప్పింది నిజమనిపిస్తే నేను మీ ఆయన పేరు ఈ కేసు నుండి క్లియర్ చేస్తా,లేదో రేపు పొద్దున్నకెల్లా అరెస్ట్ చేయిస్తా. నేను నీకు సహాయ పడనికి ప్రయత్నిస్తున్న అర్థం చేసుకో అని ఉమా కి తన పై నమ్మకం కుదిరేలాగా చెప్పింది విమల.
ఆ మాటలకి విమల పై నమ్మకం ఏర్పడం వాళ్ళ ఉమా తన కధ చెప్పడం మొదలెట్టింది. ఇక కధ ఉమా మాటలో.......
మా ఆయన పేరు వేణుగోపాల్,అందరు వేణు అని పిలుస్తారు. మాకు పెళ్లై 8 ఏళ్ళు ఇయ్యింది. చాలా అన్యోన్య దాంపత్యం మాది,నేనతే మా వారికి చాలా ఇష్టం , అంతకు మించి పిచ్చిప్రేమ. మా జంటను చూసినవారు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు,అంత బావుంటుంది మా జంట. ఒక రోజు మా ఆయన డ్యూటీ ఇయ్యాక స్వీట్ బాక్స్ , మల్లె పూలతో ఇంటికొచ్చి తమకి ప్రబుత్వం క్వార్టర్స్ కేటాయించింది అని, పైగా రెంట్ కూడా లేదని, రెండురోజుల్లో ఇల్లు షిఫ్ట్ అవతున్నాం అని చాలా ఆనందంగా చెప్పారు. నాకు ఇది నిజంగానే శుభా వార్త. మేము ఇప్పుడు వుండే ఇంటికి నెలకి 20000 బాడుగ. నేను చాలా సార్లు చెప్పాను మా ఆయనకీ ఇంత డబ్బు వృధాగా బాడుగ కట్టడం ఎందుకు ఒక సొంత ఇల్లో లేక తక్కువ బాడుగ వున్నా ఇంటికి మారిపోద్దం , బాడుగ డబ్బులు ఆదా చేసి పిల్లల పైన బ్యాంకు లో వేస్తా వాళ్ళ చదువుకు పనికొస్తుంది అని. కాని మా ఆయన స్టేటస్ అని ఇది అది అని కధలు చెప్పేవారు. ఇక పై నెలకు 20000 మిగులుతాయి,పిల్లల మీద బ్యాంక్లో వేయొచ్చు అని ఆనందపడింది ఉమా. ఇంకా రాత్రికి భోజనాలు ముగించి ఎవరి గదులకు వారు చేరుకున్నారు. పిల్లలో మొదటి నుండి మా వదినతోనే పడుకోడంతో మాకు, మా ముచట్లకి ఏ అడ్డు లేదు.
[+] 1 user Likes Milf rider's post
Like Reply


Messages In This Thread
RE: కిరాతకుడు... by Evilmaster - by Milf rider - 26-09-2019, 10:45 AM



Users browsing this thread: