Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller కిరాతకుడు... by Evilmaster
#11
సాయంత్రం ఉమాదేవి పుట్టింటి ముందు సెక్యూరిటీ అధికారి జీప్ ఆగింది. విమల సరిత ఇద్దరు జీప్ దిగి గేటు తీసుకొని లోపలికి వెళ్లారు. అక్కడే ఉన్న ఉమా దేవి వదిన మాధవి వచ్చి సరితను గుర్తుపట్టి , సరితను విమలను లోపలి ఆహ్వానించి,నీళ్ళు ఇచ్చి ఒక పది నిముషాలు కూర్చో సరిత, ఉమా వాళ్ళ అమ్మగారితో పిల్లలని తీసుకొని పక్కనే ఉన్న గుడికి వెళ్ళింది. ఇప్పుడు వచేస్తుంది అని చెప్పి ఎదురుగా చైర్ లో కూర్చొని సరితతో మాట కలిపింది. మాధవికి విమలని పరిచయం చేసి,తనకు విమలకు ఉన్న అనుబంధం గురించి చెప్పింది సరిత

అప్పుడు చూసింది విమల మాధవిని.... ఇందాక మాటలో సరిత తన గురించి చెప్పింది. ఆమె భర్త దుబాయ్ లో పని చేస్తాడని, సంవత్సరానికి ఒక సారి వస్తాడని,వాళ్ళ భర్తగారి ఊరులో చాలా ఆస్తులు సొంతిల్లు వున్నా ఒంటరిగా ఉండడం ఇష్టం లేక తను వాళ్ళ తమ్ముడుతోనే ఉంటోంది. సుమారు ఒక 37-39 దాక ఉందోచు తన వయసు. చీర కట్టుతో నుదురు మీద కంకుమ తో చూడానికి చాలా పదత్తిగా ఉంది తను. మంచి పొడగరి. కొలతలుకుడా తక్కువ ఏమి లేదు, 36-32-38 దాక ఉందోచు. మాటల మధ్యలో అక్క మేడం ఇప్పుడు మీరు ఉన్న ఇంట్లో నిన్ననే దిగ్గారు అని చెప్పింది సరిత. మాధవి మొఖం లో ఒక్క సారిగా ఆందోళన చూసింది విమల. వెంటనే మేడం మీరు వెంటనే అక్కడినుండి వెళ్ళిపొండి అని అన్నేసింది. విమల ఎందుకండి అలా అంటునారు బాగానే ఉందిగా సౌకర్యంగా ఇల్లు అని ఇంకా విషయం రాబ్బాటడానికి ట్రై చేసింది. నన్నేమి అడకండి మేడం మీ మంచికోరే చెబుతున్న, అక్కడనుండి ఎంత త్వరగా మీరు వెళ్ళిపోతే మీకు అంత మంచిది అని ఇంకా ఏదో చెప్పే లోపల ఉమాదేవి,ఆమె తల్లి పిల్లలతో గుడి నుండి ఇంటి లోపలి వచ్చింది.

ఉమాదేవి ఆమె అమ్మగారితో పరిచయాలు, కాఫీలు,టిఫిన్లు ఇయ్యాక సరిత ఉమాదేవి పిల్లలతో ఆడుకుంటోంది. విమల మెల్లగా ఉమాదేవి తో ' ఉమాదేవి గారు మీతో కొద్దిగా పర్సనల్ గా మాట్లాడలండి' అని అంది ఎవరికీ వినపడకుండా. అయ్యో మీరు నన్ను ఉమా అనే పిలవొచ్చు ఈ గార్లు గీర్లు ఎందుకండి , దానికేమి భాగ్యం అలాగే మాట్లాడండి అని విమలను మిద్దె మీదకు తీసుకెళ్ళింది. మిద్దె మీద వెళ్ళాక అక్కడ ఎవరు లేరని నిర్దారించుకొని ఉమాదేవి తో ఇంతకి మీ వారు ఎందుకు త్రన్స్ఫెర్ ఎందుకు చేయించుకున్నారు , మీకేమ్మన తెలుసా అని అడిగింది విమల. అందుకు ఉమా ఏమోనంది నాకేం తెలియదు అని పొడి పొడిగా సమాదానం ఇస్తూ మొఖం తిప్పుకుంది. ఆమె మొఖ కవళికలు చూసి ఏదో దాస్తోంది అన్న విష్యం అర్థమైంది విమలకి. తనకు ఎవరితో ఎలా మాట్లాడితే నిజాలు బయటకి వస్తాయో చాలా బాగా తెలుసు.. మీ వారు ఫ్యామిలి తో అంత హడావిడిగా త్రన్స్ఫెర్ చేయించుకొని వెళ్ళవలసిన అవసరం ఏంటి ? మీ వారు ఇక్కడ ఒక నేరం చేసి ఆ నేరం నుండి తప్పించుకోడానికి చేయించుకున్న త్రన్స్ఫెర్ అవునా ? అని సూటిగా అడిగింది విమల. ఉమా తడబడుతూ ఆయన అలంటి వారు కాదు మేడం , ప్లీజ్ అనవసరంగా ఆయన మీద ఆరోపణలు చేయకండి అని ప్రదేయపుర్వంగా సమాదానిమిచ్చిది ఉమ.
[+] 1 user Likes Milf rider's post
Like Reply


Messages In This Thread
RE: కిరాతకుడు... by Evilmaster - by Milf rider - 26-09-2019, 10:44 AM



Users browsing this thread: 1 Guest(s)