26-09-2019, 10:43 AM
విమల కేసు ఫైల్ చదివే సరికి టైం 3:00 ఇయ్యింది. అసలు అక్కడ ఏమి జరుగుతోందో దర్యాప్తు చేయడానికి తనను ఇక్కడడికి పంపించారు,కాని తను అనుబవపుర్వకంగా తెలిసుకుంది. ఇన్వెస్టిగేషన్ ఎక్కడనుండి స్టార్ట్ చేయాలో ఆలోచిస్తూ కూర్చుంది విమల. అప్పుడు గుర్తోచింది తనకు అక్కడనుండి త్రన్స్ఫెర్ చేయించుకున్న పాత ఆఫీసర్ గురించి, వెంటనే సరితను పిలిచి ఇంతక ముందు ఉన్న వారి డీటెయిల్స్ కావాలని చెప్పింది. అందుకు సరిత మేడం ఇక్కడ ఇంతకముందు ఒక సివిల్ ఇంజనీర్ ఉండేవారు. అక్కడి విల్లా కి వారు షిఫ్ట్ అవ్వక ముందు తను కాపురం ఉంటున్న కాలనిలోనే ఉండేవారని,తనకు వారు చాలా బాగా తెలుసు అని ఇంజనీర్ గారు తన భర్త కి ఒక కాంట్రాక్టు విషయంలో హెల్ప్ చేసాడని,అప్పటి నుండి ఫ్యామిలి ఫ్రెండ్స్ గా మారం అని, తరువాత వాళు విల్లాస్ కి షిఫ్ట్ ఇయ్యరని , తరువాత ఆయన ఇంకో ఊరికి త్రన్స్ఫెర్ చేయిన్చుకునారని ఏక దాటిగా సమాధానం ఇచ్చింది సరిత. సరితకి వారు తెలుసు అనడం తో తన పని చాలా సులువు ఇయ్యింది. వెంటనే ఆ సివిల్ ఇంజనీర్ కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలని ఆర్డర్ వేసింది విమల. ఒక 10 నిమిషాల తరువాత సరిత ఇంజనీర్ గారి డీటెయిల్స్ మొత్తం తేచిచ్చింది.
సరితను వెళ్ళమని చెప్పి ఇంజనీర్ కు ఫోన్ చేసింది హలో ఎవరు అంటూ ఫోన్ రిసీవ్ చేసి అన్నాడు అవతల వ్యక్తి. తనని తను పరిచయం చేసుకొని , అతను వేరే ఊరికి త్రన్స్ఫెర్ చేయించుకోడానికి గల కారణాన్ని అడిగింది విమల. దానికి సమాధానం ఇస్తూ తను ' తన పర్సనల్ రిజన్స్ వల్ల చేయిన్చుకున్నని , అంతకు మించి ఏమి లేదని చెప్పాడు అతను,ఇంకా ఏదో అడగబోతుంటే తనకు మీటింగ్ కి టైం ఇయ్యింది, వచ్చే వారం అతను పనిమీద అక్కడికి వస్తానని కావాలంటే కలుస్తానని' అని హడావిడిగా ఫోన్ పెట్టేసాడు అవతల వ్యక్తి.అతని గొంతులో బయం , టెన్షన్ సృష్తం గా తెలుస్తోంది, ఫోన్ రిసీవర్ పెట్టేసి సరితను పిలిచింది విమల.
సరిత నీకు ఫ్యామిలి ఫ్రెండ్స్ కదా ఇంజనీర్ , మరి అతని ఫ్యామిలి డీటెయిల్స్ చెప్పు అంది. విమల వాళ్ళ గురించి ఎందుకు ఇంతలా అడుగుతోందో అర్థం కాక ఇంజనీర్ గారు, అతని భార్య , ఇద్దరు పిల్లలు, మరియు ఇంజనీర్ గారి అక్క గారు కూడా వీళ్ళతోనే ఉంటుంది మేడం. ఎందుకు మేడం ఇంతలా అడుగుతున్నారు అని అడిగేసింది ఆత్రం ఆపుకోలేక. దానికి సమాధానమిస్తూ ఏమి లేదు సరిత అంత ఒక కేసుకు సంబంధించి డీటెయిల్స్ గథెర్ చేయాలి అందుకు అతని ఫ్యామిలితో మాట్లాడాలని , ఇందుకు తన హెల్ప్ కావాలి అంది విమల. అందుకు సరిత అయ్యో మేడం అద్దెంత సేపు, ఇంజనీర్ గారి భార్య ఉమాదేవి అమ్మగారి ఊరు ఇదే. ఇక్కడ వాళ్ళ బంధువుల పెళ్లి అంటే మొన్ననే వచ్చింది తను వాళ్ళ వదిన, పిల్లలతో, తిరిగి ఎల్లుండు వెళ్ళిపోతారు ఊరికి. మొన్ననే ఫోన్ చేసింది నాకు, పెళ్లి పన్నులతో బిజీగా ఉంటుంది కాబ్బటి ఇవాళ డ్యూటీ ఇపొయక వెళ్లి కలుదాం అని అనుకున్న. ఇంతలో మీరే అడిగారు , కావాలంటే మీరు రండి మేడం పరిచయం చేస్తాను అని చెప్పింది. వేరి గుడ్ సరిత డ్యూటీ ఇయ్యాక మనమిద్దరం వెళ్లి కలిసోద్దం అని చెప్పింది ఆత్రుతగా.విమలకు లోలోన చాల ఉత్కంతగా ఉంది. ఉమాదేవి తో మాట్లాడితే ఏదైనా క్లూ దొరకొచ్చు. పైగా తనకు జరిగినదానికి ఒక సమాధానం దొరకోచు అన్నే ఒక చిన్న ఆశ.

- అమ్మక్రమశిక్షణ
- X stories pdf collection
- శృంగార హాస్య చిత్రాలు