Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller కిరాతకుడు... by Evilmaster
#2
రాత్రి 11గంటలకు రావాల్సిన ట్రైన్ 12 కు స్టేషన్ కు చేరుకుంది,అసలే రెండు రోజుల నుండి వర్క్ టెన్షన్ తో అలసి పోయి ఎప్పుడు ఎప్పుడు గోవేర్నమేంట్ తనకు కేటాయించిన ఇంటికి చేరుకొని స్నానం చేసి ప్రశాంతంగా పడుకుందామని ఎదురు చూస్తున విమల కు ట్రైన్ లేట్ తో ఇంకా చిరాకుగా ఉంది,ఇండియన్ రైల్వేస్ ని తిట్టుకుంటూ ట్రైన్ దిగి బయటకోచి తనని రిసీవ్ చేసుకోడానికి వచ్చిన డ్రైవర్ తో లోపల 56 లో సూట్కేస్ మరియు సామాన్లని తీసుకురమని ఆర్డర్ వేసి నేరుగా స్టేషన్ బయటకి వెళ్లి తన కోసం వచ్చిన జీప్ లో కూర్చుంది. తన వెనుకే వచ్చిన డ్రైవర్ సామాను జీపులో సర్ది బండి పోనిచాడు.
మెల్లగా మేడం నా పేరు గోపి మీ డ్రైవర్,అని తనని తను పరిచయం చేసుకొని విమలకు ఆ ఊరి వివరాలు చేబుతునాడు,అసలే ప్రయాణం తో చిరాకుగా వున్నా విమలకు ఇంకా చిరాకు ఎక్కువై ,గోపి నోరుమూసుకొని బండి పోనీ,ఈ ఊరిసంగతులు విశేషాలు రేపు పోదున చెప్పు అని కళ్ళు మూసుకొని పడుకుంది,కాసేపటికి జీప్ ఆగడం తో మెలుకువ వచ్చి చూసింది,చుట్టూ చెట్లు ప్రసాంతమైన వాతావరణం,అక్కడకడ కట్టిన విల్లాస్ను చూస్తూ అల చల్ల గాలి తాకుతుంటే విమల కి రిలాక్స్డ్ గావుంది,సిటి లోని పొల్యూషన్ కి అలవాటు పడ తన శరీరం ఆ చలటి గాలిని ఆస్వాదిస్తోంది.
జీప్ ఆగిన శబ్దానికి సెంట్రీ శీను పరిగేతుకుంటూ వచ్చి సెల్యూట్ చేస్తూ తనని తాను పరిచయం చేసుకునాడు,మేడం,మీ ఫ్లాట్ 69 ని శుబ్రం చేసి వుంచాను మేడం అని జీప్ నుండి సామాను దించి ఫ్లాట్ కి తీసుకేలాడు. విమల డ్రైవర్ తో మార్నింగ్ 10 కి రమ్మని చెప్పి శీను వెంట నడిచింది ఫ్లాట్ లోకి,శీను ఆమే సామను సర్ది మేడం ఏమ్మన అవసరం వుంటే ఇంటర్కం లో పిలవండి అని,లాగ్ బుక్ తెచాడు, ఆమె సంతకం చేసిన తరువాత శీను ఆమె కు వాకి-టాకీ మరియు ఒక ఫైల్ ఇచ్చడు.
మేడం మీరు రాగానే సర్ మిమల్ని రిపోర్ట్ చేయమన్నారు అని చెప్పి వెళిపోయాడు. డోర్ లాక్ చేసుకొని వాకి - టాకీ ఆన్ చేసి ప్రీకుఎన్సీ ట్యూన్ చేసి " సి.ఐ విమల రిపోర్టింగ్ సర్" అంది. అవతల వ్యక్తి వెల్కం విమల,మీ కేసు డీటెయిల్స్ మొత్తం ఫైల్ లో వుంది. రేపట్నుంచి మీరు ఆ పని మీదనే వుండండి అని చెప్పి కట్ చేసాడు. విమల ఫ్లాట్ మొత్తం చూసింది 2 బీహెచ్కే విల్లా అది. కొత్తగా ప్రబుత్వం సీనియర్ ప్రబుత్వ ఉద్యోగుల కోసం మరియు గెస్ట్ హౌస్ గా వాడడం కోసం కట్టించిన విల్లాలు అవి.సూట్కేసు ఓపెన్ చేసి తన యునిఫారం ని కబోర్డు లో తగిలించి. ట్రాన్స్పరెంట్ శాటిన్ నైటీ,టవల్ తీసుకొని బాత్రూం లో స్నానానికి వెళ్ళింది విమల.
[+] 1 user Likes Milf rider's post
Like Reply


Messages In This Thread
RE: కిరాతకుడు... by Evilmaster - by Milf rider - 26-09-2019, 10:29 AM



Users browsing this thread: 1 Guest(s)