Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance ప్రేమ బాధ సెక్స్
వినయ్ సాహితీ కోసం తన కాలేజ్ reunion ఫంక్షన్ కీ బయలుదేరాడు తన జీప్ లో పరిగెత్తుతూన్న ఇంజన్, టైర్ వేగం కన్న వినయ్ మెదడు లో పరిగెత్తుతూన్న గతం తాలూకు జ్ఞాపకాల వేగం ఎక్కువ ఉంది, కాలేజ్ అయిపోయింది తరువాత ఇద్దరు ఇంటర్మీడియట్ వేరే వేరే ఊరు లో ఉండి చదువుకున్నారు ఆ తర్వాత, వినయ్ కీ బెంగళూరు లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీ లో తన తండ్రి బెస్ట్ ఫ్రెండ్ మేజర్ అస్లాం ఖాన్ సహాయం తో వినయ్ కీ అక్కడ cadet గా placement వచ్చింది అక్కడే "రామయ్య ఇన్స్టిట్యూట్" లో సాహితీ MBA కోసం అక్కడ చేరింది, కానీ అసలు కారణం వినయ్ కోసం 5 సంవత్సరాలు వినయ్ కీ దూరంగా ఉండటం వల్ల సాహితీ ఆ ఎడబాటు తట్టుకోలేక బెంగళూరు వచ్చింది, ఇక్కడ వినయ్ కీ అకాడమీ లో ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ దోరికారు వాళ్లే హరీ, స్నేహ, వీళ్ల ముగ్గురి లో స్నేహ కొంచెం తెలివైనది తన తలితండ్రులు ఇద్దరు మిలిటరీ లో ఉండటం వల్ల స్నేహ కూడా తన చిన్నతనం నుంచి మిలిటరీ లో చేరాలని ఆశ పడింది, మొత్తం batch లోనే వీళ్ల ముగ్గురు ది బెస్ట్ గా నిలిచారు. ఒక రోజు ఉదయం వినయ్ parade గ్రౌండ్ లో weapons ప్రాక్టీస్ లో ఉండగా సాహితీ వచ్చింది, స్నేహ వినయ్ వైపు చూసి "వినయ్ 6 o క్లాక్ లో చూడు టార్గెట్ వెయిట్ చేస్తుంది" అని చెప్పింది దాంతో వినయ్ తన గన్ నీ తన వెనకు తిరిగాడు అంతే సాహితీ నీ చూసి షాక్ అయ్యాడు వినయ్, టార్గెట్ మిస్ చేసినందుకు ఇంచార్జీ ఆఫీసర్ వినయ్ నీ తిట్టి రింగ్ బయటకు పంపించాడు.


వినయ్ రేంజ్ బయటకు వెళ్లి సాహితీ వైపు పరిగెత్తుతూ వెళ్లాడు సాహితీ కూడా వినయ్ వైపు పరిగెత్తుతూ వచ్చింది ఇద్దరు ఒకరినొకరు గట్టిగా hug చేసుకున్నారు వినయ్ సాహితీ నీ ఎత్తుకొని గాలిలో తిప్పుతూన్నాడూ అది అంత చూసిన అక్కడి కెప్టెన్ వినయ్ నీ గట్టిగా అరిచాడు, దాంతో వినయ్ కీ 200 పుష్ అప్ punishment ఇచ్చాడు కానీ వినయ్ సాహితీ నీ చూసిన ఆనందం తో అసలు అలుపు లేకుండా punishment మొదలు పెట్టాడు , ఇది అంత సాహితీ అక్కడ గ్రౌండ్ లో ఉన్న బెంచ్ పైన కూర్చుని ఉంది స్నేహ కూడా firing ప్రాక్టీస్ తరువాత సాహితీ దగ్గరికీ వచ్చి కూర్చుంది

స్నేహ : హయ్ సాహితీ అని పలుకరింపు గా పిలిచింది

సాహితీ : హయ్ నేను మీకు తెలుసా అని అడిగింది

స్నేహ : 3 నెలల నుంచి వాడు నీ గురించి చెప్పి చెప్పి మా ప్రాణాలు తీసేవాడు

సాహితీ : అవునా

స్నేహ : మార్నింగ్ jogging, నుంచి నైట్ డిన్నర్ కీ కూడా నీ టాపిక్ తప్ప వాడి నుంచి వేరే మాట ఉండదు

సాహితీ : ఇంతకీ మీ పేరు చెప్పలేదు

స్నేహ : సారీ I am స్నేహ మిశ్రా నీ బాయ్ ఫ్రెండ్ కీ బెస్ట్ ఫ్రెండ్ నీ and మర్చిపోయా హ్యాపీ బర్త్ డే

సాహితీ : థాంక్ యు

అప్పుడే హరీ కూడా వచ్చి సాహితీ కీ బర్త్ డే శుభాకాంక్షలు చెప్పాడు, ఆ తర్వాత వినయ్ కూడా punishment అయిపోయి సాహితీ దగ్గరికి వచ్చి మళ్లీ hug చేసుకోని తన ముఖం చేతిలోకి తీసుకొని నుదుటి పైన ముద్దు పెట్టి "హ్యాపీ బర్త్ డే" అన్నాడు వినయ్, సాహితీ కూడా వినయ్ నీ గట్టిగా కౌగిలించుకుంది, ఆ తర్వాత స్నేహ వచ్చి "రేయి కెప్టెన్ వస్తున్నాడు" అని చెప్పింది దెబ్బకి సాహితీ నీ వదిలేశాడు కానీ అక్కడ ఎవరూ లేరు దాంతో సాహితీ, హరీ, స్నేహ ముగ్గురు వినయ్ వైపు చూసి గట్టిగా నవ్వుతూ ఉన్నారు, ఆ తర్వాత నలుగురు కలిసి కేఫ్ కీ వెళ్లారు అక్కడ వినయ్ సాహితీ నీ అందరికీ పరిచయం చేశాడు, ఆ తర్వాత నలుగురు కలిసి కాఫీ తాగుతుంటే 

స్నేహ : రేయ్ మనం ఇంకా చిన్నపిల్లలం ఆ కాఫీ ట్రీట్ ఏంటి బే 

వినయ్ : మరి ఏమీ కావాలి చెప్పండి 

హరీ : బీర్ పొంగాలి బాబు 

సాహితీ : ఏంటి బీర్ ఆ అని షాక్ అయ్యి చూసింది 

స్నేహ : పాప నువ్వు బీర్ కే ఇలా అంటున్నావు రేపు మేము బార్డర్ కీ వెళ్లితే అక్కడ rum, gin, ఇలా చాలా తాగాలి 

హరీ : సాహితీ ఒక్కసారి కూడా తాగలేద నువ్వు అని అడిగాడు 
లేదు అన్నట్లు తల ఉప్పింది దాంతో వినయ్ "అయితే ఈ రోజు రాత్రి రచ్చ జరగాలి, ఒసేయ్ సాహితీ నీ తీసుకొని వెళ్లి రెడీ చేసి బ్యాక్ గేట్ దగ్గరికి తీసుకొని రా మనం జంప్ అయిపోదాం" అని చెప్పాడు సరే అన్నట్లు సాహితీ నీ తీసుకొని వెళ్లింది స్నేహ వినయ్ హరీ వాళ్ల రూమ్ కీ వెళ్లి uniform మార్చుకొని లేడీస్ హాస్టల్ దగ్గరికి వెళ్లారు, అప్పుడు మెట్లు దిగుతున్న సాహితీ నీ షాక్ అయ్యాడు వినయ్ ఎప్పుడో కాలేజ్ uniform లో తప్ప మళ్లీ ఎప్పుడు తనను సకర్ట్ లో చూడలేదు అలాంటిది ఇప్పుడు ఒకటే సారి తనని అలా హాట్ గా చూసే సరికి వినయ్ హార్ట్ బీట్ పెరిగిపోయింది. 

అలా నలుగురు కలిసి pub కీ వెళ్లారు అక్కడ వినయ్, స్నేహ, హరీ ముగ్గురు కలిసి tequila shots లేపుతున్నారు దాంతో సాహితీ కూడా అది టేస్ట్ చేయాలి అనిపించింది అంతే తను కూడా ఒకేసారి 6 shots లెప్పింది దాంతో మైకం తలకు ఎక్కి ఏమీ చేస్తుందో అర్థం కావడం లేదు తనకి డాన్స్ ఫ్లోర్ కీ వెళ్లి విచ్చలవిడిగా డాన్స్ చేస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది, ఆ తర్వాత నలుగురు కలిసి ఇంటికి బయలుదేరారు, సాహితీ నీ హాస్టల్ లో దింపడానికి వెళ్లారు అక్కడ సాహితీ తన రూమ్ కీ వెళ్లింది.

మరుసటి రోజు ఉదయం లేచ్చెసరికి తన ఒంటిపైన నూలు పోగు లేదు తన పక్కన స్నేహ కూడా అలాంటి పరిస్థితి లోనే ఉంది చూస్తే వినయ్, హరీ ఇద్దరు బెడ్ కింద బట్టలు లేకుండా పడి ఉన్నారు అప్పుడే ఎవరో డోర్ కొట్టారు. 

Like Reply


Messages In This Thread
RE: ప్రేమ బాధ సెక్స్ - by Vickyking02 - 26-09-2019, 10:27 AM



Users browsing this thread: 1 Guest(s)