25-09-2019, 05:48 PM
(22-09-2019, 07:47 PM)bhaijaan Wrote: అరె నాకు చదవడానికి రెండు గంటలు పట్టింది ఈ అప్డేట్.... మీకు రాయడానికి ఎంత సమయం వెచ్చించి ఉంటారు.. అని తల్చుకుంటే చాలా బాధ కలుగుతుంది... కారణం మీ కష్టానికి తగిన ప్రతిఫలం కనీసం అభినందనల రూపంలో కూడా కనిపించడం లేదు... మీ లాంటి రచయిత లను ఈ దొంగచాటుగా చదివే సమాజం గుర్తించకపోవచ్చు....కానీ మీ రచనలు ఖచ్చితంగా కలకాలం నిలిచిపోతాయి.....
Heartfully thank you soooo much.