26-09-2019, 10:46 AM
నెక్స్ట్ రోజు మధ్యాహ్నం లేచినా నిద్రమత్తు పూర్తిగా పోవడానికి ఒకరోజు పట్టింది .
Exams కు రెండు వారాలే మిగిలి ఉండటంతో చెల్లి చదువుల తల్లి అయిపోయింది . టైం టేబుల్ వేసుకొని అర్ధరాత్రి వరకూ చదివేది . తను కుర్చీలో చదువుతుంటే మనం మాత్రం బెడ్ పై వాలిపోయి మోకాళ్ళు మడిచి బుక్ ఎదురుగా పెట్టుకోగానే నిద్రవచ్చినట్లు తూగుతూ మళ్లీ లేచి చదివేట్లు బిల్డ్ అప్ ఇవ్వడం చూసి చెల్లి మూసిముసినవ్వులు నవ్వుతూ చదువుకుంది .
చడవం పూర్తి అయిన తరువాత నా దగ్గరికివచ్చి బుక్ ప్రక్కనపెట్టేసి నన్ను సరిగ్గా పడుకోబెట్టి నా గుండెలపై నిద్రపోయేది . ఒక్కొక్కసారి చెల్లి చదువుతూ చదువుతూ టేబుల్ పై తలవాల్చి నిద్రపోయేది . మెలకువ వచ్చినప్పుడు చూసి లేచి , మా చదువుల సరస్వతి అంటూ కురులపై ముద్దుపెట్టి ఎత్తుకొని బెడ్ పై పడుకోబెట్టేవాన్ని , నిమిషంలో అన్నయ్యా అన్నయ్యా .........అంటూ నా గుండెలపై వాలిపోయేది . నా ప్రాణాన్ని వదిలి నేనెక్కడికి వెళతానురా అంటూ నుదుటిపై ప్రాణంగా ముద్దుపెట్టి గట్టిగా రెండుచేతులతో కౌగిలించుకొని నిద్రపోయేవాళ్ళము .
మరొకవైపు exams అయిపోగానే తొలి వర్షం ముందే మా చేతుల మీదుగా పంట వేయాలని అమ్మమ్మ మొత్తం రెడీ చేసుకుంది . ఇలా రెండు వారాలు గడిచిపోయాయి . రేపు ఫస్ట్ exam అనగా రెండు మూడు కాలేజీలలో ఫోర్ ఇయర్స్ పేపర్ లీక్ అయిన వార్త బయటకు రావడంతో , కోర్ట్ involve తో exams రెండు నెలలు పోస్టుఫోన్ చేశారు . స్టూడెంట్స్ అందరూ షాక్. అమ్మావాళ్ళ కాలేజ్ లో కూడా ఇదే తంతు .
రెండు నెలలు పంట వెయ్యడం ఆపడం ఎందుకని నాన్నకు విషయం తెలిపి అమ్మమ్మ పల్లెకు వెళ్లిపోయాము . అనుకున్నట్లుగానే వైభవంగా పూజ జరిపించి మాచేతుల మీదుగా పొలం పనులు మొదలెట్టి అమ్మమ్మా మరియు కౌలు రైతులతో వ్యవసాయం రెండు నెలలలో నేర్చుకున్నాము , అగ్రికల్చర్ బుక్స్ మరియు వర్సిటీ లెక్చరర్లు ద్వారా మెళకువలు నేర్చుకొని వాటికి కావాల్సిన ఎలక్ట్రిక్ పరికరాలను ప్రభుత్వం అందించే సబ్సిడీ ద్వారా తెప్పించాము . పంట కూడా ఏపుగా పెరిగింది .
మరో రెండు రోజుల్లో exams అనగా సిటీకి రావడానికి రెడీ అవుతుంటే , బుజ్జికన్నా నా బంగారుతల్లి మీరు కష్టపడి పెంచిన పంటను నేనే స్వయంగా పర్యవేక్షిస్తాను మీరు వెళ్ళండి అని చెప్పింది . లవ్ యు అమ్మమ్మా అంటూ ఇద్దరమూ కౌగిలించుకొని , అవసరం అయితే వెంటనే కాల్ చెయ్ , అత్తయ్యా ఇద్దరూ జాగ్రత్త అనిచెప్పి అమ్మతోపాటు వైజాగ్ చేరుకొని మొదటి ఎక్సమ్ కు వెళ్ళాము . నా అదృష్టం కొద్దీ ఇద్దరమూ నేను ముందు చెల్లి వెనుక పడింది .
క్వశ్చన్ పేపర్ చూస్తే నాకు ఏమీ అర్థం అవ్వక టేబుల్ పై వాలిపోయి ఏకంగా నిద్రలోకి జారుకున్నాను . చెల్లి నవ్వుకుని రాయడంలో involve అయిపోయింది . ఎక్సమ్ రాసేసి చెల్లితోపాటు అందరూ రాసినవి వారి వారి టేబుల్ పై ఉంచి వెళ్లిపోయారు . లాంగ్ బెల్ మ్రోగడంతో లేచి చూస్తే చుట్టూ ఒక్కరూ లేరు . Invigilator ఒక మూల నుండి ఆన్సర్ పేపర్స్ వన్ బై వన్ కలెక్ట్ చేస్తున్నారు . కళ్ళు తిక్కుకుని చూస్తే ఎదురుగా ఆన్సర్ పేపర్ ల కట్ట దారంతో ముడి వేసి ఉంది . చూస్తే చెల్లి రాత ఆన్సర్స్ మొత్తం రాసేసింది . వెనక్కు తిరిగి చెల్లి పేపర్స్ చూసాను . తను మొత్తం రాసి నాకోసం కూడా రాసేసి నా నెంబర్ వేసి ఇక్కడ ఉంచి వెళ్ళింది . నవ్వుకుని లేచి బయటకువచ్చాను . నవ్వుతున్న చెల్లిదగ్గరకువెళ్లి లవ్ యు రా అంటూ ఎత్తి గిరగిరా తిప్పి దించేటప్పుడు నుదుటిపై ప్రాణంగా ముద్దుపెట్టి , నేను కూడా distinction లో పాస్ అయిపోతానేమో అంటూ సంతోషన్గా ఇంటికి చేరుకొని అమ్మకు విషయం చెప్పాను . చిరునవ్వే అమ్మ సమాధానం అయ్యి చెల్లి దగ్గరకువెళ్లి ఒక లెక్చరర్ గా ఒక మొట్టికాయ కొట్టింది. మేడం గారు మీరు కొట్టినా తిట్టినా మా అన్నయ్య కోసం ఏమైనా చేస్తాను అని నవ్వుతూ చెప్పింది.
అలా exams మొత్తం పూర్తిచేసుకుని ఫ్రెండ్స్ కు టచ్ లో ఉండమని చెప్పి సంతోషన్గా అమ్మ కాలేజ్ కు చేరుకున్నాము .
గ్రౌండ్ లో చాలామంది అమ్మాయిలు గుమికూడి ఉండటంతో చెల్లితోపాటు అక్కడకు చేరుకున్నాను . చుట్టూ గుమికూడినది ఎవరినో కాదు అమ్మనే , మేడం please మేడం please please .......అంటూ బ్రతిమాలుతున్నారు . మేడం నేషనల్ educational tour ఉండాలని మీరే పెట్టుబడి సాధించి ఇప్పుడు మీరే రాను అంటే ఎలా మేడం అని ఒప్పించడానికి చేతులుపట్టుకొని ప్రాధేయపడుతున్నారు . మేడం మీరు మాతోపాటు వస్తాను అంటేనే మాఇళ్ళల్లో టూర్ కు వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తారు . మీరంటే అంత నమ్మకం అని చెప్పారు .
Please నన్ను కూడా అర్థం చేసుకోండి మరో ఐదు రోజుల్లో నా ప్రాణమైన ట్విన్స్ birthday మరియు రాఖీ పండుగ ఒకేసారి వచ్చింది . వాళ్ళు ఈ భూమిమీద వచ్చిన రోజు సంభవించింది . మళ్లీ ఇన్ని సంవత్సరాలకు ఇలా జరుగుతోంది . ఆరోజుని ఎట్టి పరిస్థితులలో మిస్ అవ్వకూడదు అని చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాను అని అమ్మ వారిని ఒప్పించడానికి ప్రయత్నించింది. మేమిద్దరమూ ఒకరినొకరు చూసుకొని అన్నయ్యా చెల్లి birthday అంటూ సంతోషించాము.
వెంటనే ఒక్కసారిగా wow మేడం అలాంటి రోజును ఏ తల్లి మిస్ అవ్వకూడదు . మీ లవ్లీ ట్విన్స్ ఒక్కటయ్యాక కూడా వస్తున్న తొలి birthday వాళ్ళతో సరదాగా గడపాలని ఎవరికైనా ఉంటుంది . Sorry మేడం తెలియక మిమ్మల్ని ఫోర్స్ చేసాము అంటూ నిరాశతో వెనుతిరిగారు .
సిస్టర్స్ ఆగండి అంటూ ఆపి అమ్మ దగ్గరకువెళ్లి మాకోసం ఇంతమంది అక్కాచెల్లెళ్లను బాధపెట్టడం తగునా తల్లి అంటూ మోకాళ్లపై కూర్చుని చెప్పింది . పాపం జీవితంలో ఒకేసారి వచ్చే అనుభవం అమ్మా మనం వీడియో కాల్ లో మాట్లాడుతూనే ఉందాము అని చెప్పింది . నువ్వు నీ కోరిక చెప్పగానే సంతోషన్గా వెళ్లిపోతున్నారు . మనం కూడా ఆ సంతోషాన్ని వాళ్లకు ఇచ్చేద్దాము అమ్మా , అన్నయ్యా నువ్వేమంటావు అని అడిగింది .
మహేష్ వచ్చాడా అంటూ నా చుట్టూ సంతోషంతో గుమికూడి ఆటపట్టిస్తున్నారు . చెల్లికి కోపం వచ్చేసి నాదగ్గరకువచ్చి నన్ను తాకిన చేతులకు దెబ్బలువేసి వెళ్ళండి మీ మేడం ని బ్రతిమాలండి అని చెప్పడంతో , నావైపు అదోరకంగా చూస్తూ అమ్మదగ్గరకు వెళ్లారు . అన్నయ్యా నువ్వు వెళ్లి కారులో కూర్చో అని ప్రేమతో నవ్వుతూ చెప్పడంతో లవ్ యు రా అంటూ వెళ్ళిపోయాను. కొద్దిసేపటి తరువాత అమ్మను వెనుక కూర్చోబెట్టి చెల్లి ముందువచ్చి కూర్చుని నన్ను చుట్టేసి , అన్నయ్యా అమ్మ టూర్ వెళుతోంది కాబట్టి అమ్మకోసం మన birthday కోసం రెండురోజులూ షాపింగ్ అని చెప్పడంతో ఇంటికివెళ్లి రెడీ అయ్యి కృష్ణ దివ్యక్కలతోపాటు రెండురోజులు ఇంటి నుండి షాపింగ్ షాపింగ్ నుండి ఇంటికి చేరుకోవడం అంతే .
ముందురోజు నైట్ అమ్మకు కావాల్సినవన్నీ రెండు ట్రాలీ బ్యాగులలో సర్దేసి అమ్మ కాలేజ్ స్టూడెంట్ ప్రెసిడెంట్ కు, చెల్లి కాల్ చేసి మీ మేడం లగేజీ మొత్తం మీరే మోయాలి అని ఆర్డర్ వేసింది . మహి మేడం ను ఏమాత్రం ఇబ్బందికి గురిచేయము అని మాట ఇవ్వడంతో థాంక్స్ చెప్పింది .
నెక్స్ట్ రోజు తెల్లవారుఘామునే రైల్వే స్టేషన్ కు చేరుకున్నాము . టూర్ షెడ్యూల్ ను మొబైక్ లో పిక్ తీసుకొని అమ్మ జాగ్రత్త అని మరీ మరీ చెప్పాను .అమ్మ తన సాలరీ ATM ఇచ్చి మొత్తం అయిపోగొట్టినా చాలా సంతోషిస్తాను అనిచెప్పింది . అమ్మా మరి మీకు నాతో మరొకటి ఉంది అని చూపించింది. అమ్మ లాగేజీని AC two tyre తన సీట్ కింద సర్దేసి అమ్మా జాగ్రత్త ఎంజాయ్ చెయ్యి అనిచెప్పి ట్రైన్ కదిలేంతవరకూ అక్కడే ఉండి , రన్నింగ్ ట్రైన్ దిగి చెల్లిను అందుకున్నాను . కనుచూపు మేర వరకూ టాటా చెప్పాము .
స్టేషన్ నుండి నేరుగా దివ్యక్క ఇంటికి చేరుకున్నాము . ఇంటికి తాళం వేసి ఉండటం చూసి ఆశ్చర్యపోయి కృష్ణగాడికి కాల్ చేసాను . రేయ్ మామా నేనే కాల్ చేద్దాము అనుకున్నాను . మా బావ వాళ్ళ సొంత ఊరిలో జాతర , తప్పని పరిస్థితుల్లో రావాల్సి వచ్చింది అని చెప్పాడు . జాతర ఎంజాయ్ చెయ్యి అనిచెప్పి చెల్లికి విషయం చెప్పాను . అన్నయ్యతో ఒంటరిగా......... అంటూ లోలోపల మురిసిపోయి, అవునా అన్నయ్యా అయితే నైట్ birthday పార్టీ మనమిద్దరమే సెలబ్రేట్ చేసుకోబోతున్నామన్నమాట అంటూ గట్టిగా హత్తుకొని నా గుండెలపై వాలిపోయింది .