Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery బూత్ బంగ్లా (మా ఊరి ముచ్చట్లు)...by Naresh2706
#9
మురికి గుంత


కౌసల్య సుప్రజ రామా..
సంధ్యా ప్రవర్థతే..
రామాలయం మీద మైకులో నుంచి సుప్రభాతం వినిపిస్తుంది.
కోడి కూసి అరగంట అయ్యింది.
పల్లె మొత్తం అప్పుడే మెల్లగా నిద్ర లేస్తుంది.
పల్లె పడుచులు వాకిలిలో కల్లాపి చల్లి ముగ్గులు వేసుకుంటున్నారు.
రైతులు పొలం పనులు కోసం బయలుదేరుతున్నారు.
ఆడవాళ్లు చెంబులు తీసుకుని కాలవగట్టు వైపు వెళుతున్నారు.
చీకటి చీల్చుకుని సూర్యుడు అప్పుడే ఒళ్ళు విరుచుకొని బయటకి వస్తున్నాడు.
రంగమ్మ కాలవగట్టుకి చేరుకుంది.
ఒడ్డున చెంబు ముంచుకుని పక్కనే ఉన్న ఓబయ్య పొలంలో గొంతుక్కూర్చుంది.
లేలేత సూర్య కిరణాలు నులివెచ్చగా నేలని తాకుతున్న సమయం అది.
పక్కనే ఉన్న చెంబు కోసం చెయ్యి పెట్టిన రంగమ్మకు చెంబు పక్కన ఇంకొక చెయ్యి కనిపించింది.
అది చలికాలం అనే విషయం కూడా రంగమ్మ ఒళ్ళు చెమటలతో తడిచిపోవడాన్ని ఆపలేకపోయింది.
గబగబా ప్రాణం గుండెల్లో చిక్కబెట్టుకొని చెంబు ఖాళీ చేసి రోడ్డు మీదకి వచ్చి కెవ్వుమని కేక వేసింది.
అటుగా వెళుతున్న రైతులు రంగమ్మ వైపు ఆదుర్దాగా పరుగులు తీశారు.
అప్పటికే రంగమ్మకి నోట మాట రావడంలేదు.
అలాగే బిగుసుకుపోయి జనానికి తను చూసిన దృశ్యాన్ని తీసుకెళ్ళి చూపించింది.
పొలం గట్టు పక్కన పడి ఉంది ఒక శవం.
ఇద్దరు సాయం పట్టి శవాన్ని పక్కకి దొర్లించారు.
చూస్తే ఆ శవం గోపన్నది.
కళ్ళు తేలేసి ఉందా శవం.
వాళ్ళ ఇంట్లో చెబుదాం అని వాళ్ళ ఇంటికి వెళ్లారు.
బయట నిలబడి ఎంత పిలిచినా ఎవరూ పలకడంలేదు.
లోపలికి వెళ్తే తలుపులు తెరిచి ఉన్నాయి.
తలుపు తీసిన వాళ్లకి ఎదురుగా ఇంకొక రెండు శవాలు దర్శనమిచ్చాయ్.
ఒకటి గోపన్న భార్య కళావతి శవం, పక్కనే 5 సంవత్సరాల కూతురూ నిర్జీవంగా పడి ఉన్నారు.
వాళ్లకి ఏమి చెయ్యాలో కాళ్లు చేతులూ ఆడటం లేదు.
అందరూ ఆ వూరి మునసబు దగ్గరికి పరిగెత్తారు.
అక్కడికి చేరుకున్న ఊరి పెద్దలు ఇది తమకి తేలే వ్యవహారం కాదని సెక్యూరిటీ ఆఫీసర్లకి ఉప్పందించారు.
సెక్యూరిటీ ఆఫీసర్లు హుటాహుటిన సంఘటనా స్థలానికి పూర్తి స్థాయిలో చేరుకున్నారు.
ఫోరెన్సిక్ నిపుణులు, జాగిలాలూ, సెక్యూరిటీ ఆఫీసర్ల హడావుడితో అక్కడంతా గందరగోళంగా తయారయ్యింది.
ఊరు మొత్తం అక్కడే గుమిగూడారు.
సెక్యూరిటీ ఆఫీసర్లు తమకి కావలిసిన సమాచారం సేకరించి, పోస్టుమార్టం నిమిత్తం శవాలను ఆస్పత్రికి తరలించారు.
ఇంత జరిగిన ఆ వూరి పేరు పోతవరం.
అసలు ఈ చావుల వెనకాల నిజం ఏమిటి?
దానికి గల కారణాలు ఏంటి?
అసలు ఆ ఊర్లో ఏం జరిగింది?
గోపన్న 16 సంవత్సరాల యువకుడు.
కొండల్లో రాళ్ళు కొట్టే పనికి వెళతాడు.
ఆ వయసులో కాయకష్టం చేసిన బలమైన నల్లని శరీరంతో దిట్టంగా ఆబోతులా ఉంటాడు.
తల్లీ తండ్రీ కూడా రోజు కూలీలే.
తల్లి మాట జవదాటి ఎరగడు.
రెండు సంవత్సరాలుగా తను ఆ పనికి వెళుతున్నాడు.
ఇంకొక రెండు సంవత్సరాలు గడిచాయి.
గోపన్నకి అన్ని అలవాట్లు మొదలయ్యాయి.
కల్లు మత్తులో ఉండే సుఖం అతన్ని బానిస చేసుకుంది.
పగలు ఇంటి నుంచి వెళ్ళి తాగే అతను రాత్రి కొంపకి చేరుకునేటప్పుడు తెచ్చుకునే కల్లు ముంతతో ముగుస్తుంది.
కానీ పనిలో ఉన్నప్పుడు మాత్రం దాని జోలికి వెళ్ళడు.
ఇంతలో పప్పకొట్టుళ్ళూ మొదలెట్టాడు.
రోజులో ఒక చిలక సంగతి అయినా చూడవలిసిందే.
కూడా పనికి వచ్చే ఆడవాళ్ళు, ఊర్లో ఖామందుల పెళ్ళాలు ఇలా చాలా ఖాతాలు ఉన్నాయి.
కానీ ఎప్పుడూ వేశ్య దగ్గరికి మాత్రం వెళ్ళేవాడు కాదు.
ఇన్ని తెలిసినా తల్లి తండ్రులు మాత్రం ఎందుకులే అడగటం అని వదిలేసేవారు.
రోజులు గడుస్తున్నాయి.
చట్టం తన పని తాను చేసుకుపోతుంది.
గోపన్న 20 సంవత్సరాలకి వచ్చాడు.
వాడి ఊపు చూస్తుంటే ఇంకొన్ని సంవత్సరాలలో సచిన్ టెండూల్కర్ 100 సెంచరీల రికార్డు దాటేసే ప్రమాదం ఉందని ఊళ్ళో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో ఇంట్లో వరుసకు మేనమామ కూతురుతో పెళ్ళి చేసేసారు.
కళావతికి 16 సంవత్సరాలు ఉంటాయి.
కొంచెం పేద కుటుంబం అవ్వడం వల్ల చదువుకోలేదు.
తల్లితండ్రులు ఇద్దరూ కూలిపనులు చేసుకునే బతికేవారు.
కళావతికి ఇంక తోబుట్టువులు ఎవరూ లేరు.
గోపన్న వాళ్ళ సంబంధం కుదరడం వల్ల కళావతి తండ్రి పెళ్ళికి పచ్చ జెండా ఊపేసాడు.
అలా గోపన్న, కళావతి ఇద్దరూ భార్యాభర్తలు అయిపోయారు.
[+] 2 users Like Milf rider's post
Like Reply


Messages In This Thread
RE: బూత్ బంగ్లా (మా ఊరి ముచ్చట్లు)...by Naresh2706 - by Milf rider - 25-09-2019, 01:19 PM



Users browsing this thread: 1 Guest(s)