25-09-2019, 10:04 AM
(20-09-2019, 04:27 PM)shailajareddy Wrote: రాజుల కాలం కథ రంజు గా రాస్తున్నారు, పైగా బొమ్మలు కూడా పెడుతున్నారు. చాల బాగుంది అప్డేట్. అలాగే గ్యాప్ మరీ ఎక్కువగా తీసుకోకుండా అప్డేట్ లు పెడతారని కోరుకుంటున్నాము.
చాలా థాంక్స్ శైలజ గారు....కధ నచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నది....వారానికి ఒక అప్డేట్ ఇస్తున్నా...




