26-09-2019, 10:43 AM
కింద మాకిష్టమైన టిఫిన్ చేసి మాకోసం ఎదురుచూసి చూసి 10 గంటలు అవ్వడంతో అమ్మమ్మ పైకి రూంలోకి వచ్చి మాఇద్దరినీ అలాచూసి మురిసిపోయి దగ్గరకువచ్చి , చెల్లి నుదుటిపై ముద్దుపెట్టి నా కురులను నిమిరి టిఫిన్ అని అడిగింది . మేము తరువాత తింటాము మీరు తినెయ్యండి అని సైగచెయ్యడంతో , నవ్వుతూ కిందకువెళ్లిపోయింది .
చెల్లి పెదాలపై చిరునవ్వుతో నాచేతిని తన గుండెలపై గట్టిగా హత్తుకొని పాపం అలసిపోయినట్లు ఘాడనిద్ర పోతుండటం సంతోషంతో చూస్తూ గంటలు నిమిషాల్లా గడిచిపోతున్నాయి . మధ్యాహ్నం ఒంటి గంటకు కమ్మటి నిద్రలోనుండి మేల్కొని కళ్ళుతెరిచి అత్యంత దగ్గరగా తియ్యగా నవ్వుతున్న నన్నుచూసి లవ్లీ goodmorning అన్నయ్యా అని చెప్పి నాచేతిని అందుకొని మృదువైన పెదాలతో ముద్దుపెట్టింది .
లవ్లీ గుడ్ ఆఫ్టర్నూన్ చెల్లి అంటూ బుగ్గపై ప్రేమతో నిమురుతూ వొంగి నుదుటిపై ప్రాణంగా ముద్దుపెట్టాను . తలతిప్పి గడియారాన్ని చూసి వొంగిన నా మెడ చుట్టూ చేతులువేసి నాతోపాటులేచి , మధ్యాహ్నం వరకూ....... మా అన్నయ్య చేతులుపట్టుకొని నిద్రపోయానా , మా అన్నయ్య నాకోసం ఇక్కడే కూర్చున్నాడు...... అంటూ చెప్పలేని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతూ ఏకంగా నా ఒడిలోకి వచ్చి కూర్చుని , బుగ్గమీద ఘాడమైన ముద్దుపెట్టి లవ్ యు లవ్ యు లవ్ యు soooooooo మచ్ అన్నయ్యా అంటూ ఇద్దరమూ ఏకమయ్యేలా గట్టిగా హత్తుకొని అలాగే ఉండిపోయింది . లవ్ యు too రా అంటూ చెల్లి తలపై ఒకచెయ్యివేసి ప్రేమతో స్పృశించాను .
చెల్లెమ్మా ఆకలవుతోంది అని చెప్పడంతో , ఎక్కడ కౌగిలిలో నుండి వేరవ్వాల్సివస్తుందని నిరాశతో మౌనంగా ఉండిపోవడంతో , నా చెల్లి ఎంతసేపు ఇలాగే ఉన్నా నాకు ఇష్టమే అంటూ నా రెండుచేతులతో చెల్లి ముఖాన్ని అందుకొని , నా చెల్లి ఆనందమే నా భోజనం అంటూ నుదుటిపై ప్రాణంగా ముద్దుపెట్టాను . నామాటలకు చెల్లి పరవశించిపోయి నాకు కూడా ఆకలిగా ఉంది అన్నయ్యా మనం ఇంకా బ్రష్ కూడా చేసుకోలేదు అంటూ నవ్వుకుని , నన్ను ఇలాగే ఎత్తుకెళ్ళి బాత్రూం దగ్గర దించు అని కోరడంతో , చిరునవ్వుతోనే సమాధానమిచ్చి రెండుచేతులతో సునాయాసంగా ఎత్తుకొని బెడ్ దిగి బాత్రూం డోర్ దగ్గర నెమ్మదిగా దించాను . నువ్వు కూడా రా అన్నయ్యా అనబోయి ........చిలిపిగా తనలోతాను నవ్వుకుని నాగుండెలపై వాలిపోయింది . నువ్వు ఫ్రెష్ అయ్యేలోపు నేను గెస్ట్ రూంలో రెడీ అవుతాను అనిచెప్పి నుదుటిపై ముద్దుపెట్టాను . లవ్ యు అన్నయ్యా అంటూ వదిలి బాత్రూం లోకి వెళ్ళింది . నవ్వుకుని తలుపు వేసి నా బట్టలు టవల్ అందుకొని కిందకువచ్చి ఇద్దరమూ ఒకేసారి స్నానం చేసేసి హాల్ లోకి వచ్చాము.
ఇద్దరమూ సోఫాలో ఎదురెదురుగా కూర్చొని ఆకలి ఆమ్మోయ్ ఆకలి అని గట్టిగా అరిచి చిలిపిగా నవ్వుకున్నాము . హమ్మయ్యా వచ్చారా టిఫిన్ తినలేదు 2:30 అవుతోంది ఎలా తట్టుకున్నారు , ఒక్క నిమిషం అంటూ వంటింట్లోకి పరిగెత్తి రెండు ప్లేట్లలో అన్నం పప్పు వడ్డించుకొనివచ్చింది . ఇద్దరమూ నవ్వుకుని అమ్మా మాకు ఒక్క ప్లేట్ చాలు అని అందుకొని మా మధ్యలో బెడ్ పై పెట్టి , ఇద్దరమూ ఒకరినొకరు ప్రేమతో తినిపించుకున్నాము .
అమ్మ సంతోషించి తింటూ ఉండండి ఆమ్లెట్ వేసుకొనివస్తాను అంటూ extraa ప్లేట్ ను టీ టేబుల్ పై ఉంచి నాకు అనిచెప్పి వంటింట్లోకి వెళ్ళింది . వేడివేడిగా ఆమ్లెట్లు వేసుకొనివచ్చేసరికి రెండు ప్లేట్ ల అన్నం ను ఒకే ప్లేట్ లోకి మార్చేసి , అమ్మకోసం మా ప్రక్కనే మరొక చిన్న సోఫాను సెట్ చేసాము . My dear lovely మామ్ అంటూ ఇద్దరమూ అమ్మ చెరొకచెయ్యి అందుకొని కూర్చోబెట్టి ముద్ద కలిపి తినిపించాము .
అమ్మ కళ్ళల్లో ఆనందబాస్పాలతో కన్నయ్యా ఆమ్లెట్ అని అడిగింది . నవ్వుకుని ఆమ్లెట్ తోపాటు తినిపించి మేము ఒకరినొకరు తినిపించుకున్నాము . ఇంతలో దివ్యక్క కృష్ణగాడు లోపలికివచ్చి మమ్మల్ని చూసి పరుగున వచ్చి అమ్మప్రక్కన కూర్చుని నోటిని తెరిచారు . నేను దివ్యక్కకు చెల్లి కృష్ణగాడికి తినిపించింది . అమ్మమ్మ రూమ్ డోర్ దగ్గర నుండి చూసి వంటింట్లోకి వెళ్లి మరికొన్ని ఆమ్లెట్లు వేసుకొని తీసుకొచ్చింది . లవ్ యు అమ్మమ్మా అంటూ అమ్మమ్మతోపాటు అందరమూ తృప్తిగా తిని సోఫాలో కూర్చుని సరదాగా మాట్లాడుతున్నాము .
చెల్లెమ్మా మీ మొబైల్స్ స్విచ్ఒఫ్ వస్తున్నాయని ప్రిన్సిపాల్ గారు నాకు కాల్ చేశారు . నెక్స్ట్ వీక్ నుండి క్యాంపస్ ఇంటర్వూస్ సెలెక్షన్ జరగబోతున్నాయి . కాలేజ్ హిస్టరీ లోనే అత్యధిక రికార్డ్ ప్యాకేజీతో నిన్ను recruit చేసుకోవడానికి కనీవినీ ఎరుగని రీతిలో , ఏ సంవత్సరమూ రానన్ని కంపెనీలు బెంగళూరు హైద్రాబాద్ , ముంబై మరియు ఇంకా చాలా సిటీల నుండిరాబోతున్నాయంట , మాక్సిమం ప్యాకేజీతో తమ కాలేజ్ పేరును University లోనే టాప్ గా నిలబెట్టబోతున్నావని ప్రిన్సిపాల్ గారు సంతోషన్గా చెప్పారు అని చెప్పాడు .
అంత పెద్ద గుడ్ news చెప్పినా చెల్లి , చెల్లితోపాటు నేనుకూడా చిన్న నవ్వు కూడా నవ్వకుండా మౌనంగా ఉండేసరికి , చెల్లి రేయ్ మామా ఏంటి అలా ఉన్నారు అని అడిగాడు . చెల్లి నాచేతిని చుట్టేసి భుజం పై వాలిపోయి అన్నయ్యా వాటిమీద నాకు ఏమాత్రం ఇష్టం లేదు అంటూ తన కోరికను అందరికీ వివరించి ,
అన్నయ్యా నువ్వు చెప్పు ఏమిచెయ్యమంటే అదే చేస్తాను . నీమాటనే శిరసావహిస్తాను అని గుండెలపై వాలిపోయి చెప్పింది . చెల్లెమ్మా నీ మాటలు వింటుంటే హృదయం పొంగిపోతోంది . నీ ఇష్టమే నాఇష్టం నీ కోరికకు తోడుగా అనుక్షణం నీ ప్రక్కన ఉండటమే నా గమ్యం అంటూ చెల్లి తలపై ప్రాణంగా ముద్దుపెట్టాను .
అమ్మ మా మామాటలు విని నా బంగారుతల్లి ఏమిచేసినా అందరికోసమే చేస్తుంది కాబట్టి నా సపోర్ట్ కూడా తనకే అంటూ చప్పట్లతో ప్రోత్సహించారు . ఇక అమ్మమ్మ అయితే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతూ , తల్లి అయితే అందరమూ exams అయిపోయిన తరువాత village కు వెళ్లిపోతున్నామన్నమాట , ఇక రెండు నెలలు మాత్రమే మిగిలాయి అంతలోపు మొత్తం ఏర్పాట్లు చేసేస్తాను అని సంబరపడి చెప్పింది , లవ్లీ ఫామిలీ అలాగే కానివ్వండి నేను కూడా వీలుకుదిరినప్పుడలా వచ్చేసి పల్లెవాతావరణాన్ని ఎంజాయ్ చేస్తాను అంతే అని కృష్ణగాడు చెప్పాడు . లవ్ యు sooooo మచ్ బ్రదర్స్ , లవ్ యు అల్ అంటూ చెల్లి సంతోషంతో నన్ను గట్టిగా చుట్టేసింది .
అమ్మమ్మ ఆరోజు పేపర్ అందించింది . మహి ఫౌండేషన్ గురించి , సీఎం ఆర్థిక సహాయం గురించి headlines లో పెద్దగా ప్రచురించారు . మేము కోరినట్లుగా ఫోటోలు వెయ్యనందుకు చాలా సంతోషించాము . మేము ఇది చెప్పడానికే వచ్చాము భోజనం చూసి మరిచిపోయాము అని కృష్ణగాడు చెప్పాడు . అన్నయ్యా పిల్లల ఫోటోలు కూడా పడ్డాయి చూడు కింద వాళ్ళమాటలు కూడా రాశారు అంటూ చదువుతుంటే , మాటకు ముందు మహి అక్క మాటకు తరువాత మహి అక్క అంటూ చెల్లి మంచితనం తమను ప్రేమతో ఎలా చూసుకుందో స్వచ్ఛమైన మనసులతో చెప్పినట్లు అనిపించింది .
పిల్లలకు ఈరోజు ఎలాగైనా వస్తానని చెల్లికి గుర్తువచ్చి నాకు చెప్పేంతలో , సమయం చూస్తే 5 గంటలు అవుతుండటంతో చెల్లెమ్మా , దివ్యక్కా బయటకు వెళదాము రెడీ అవ్వండి అని చెప్పాను . అయితే అన్నయ్య పని ముగించుకొని పిల్లల దగ్గరకు అటునుండే వెళదామని మనసులో ఆనుకొని దివ్యక్కతోపాటు పైకివెళ్లి తొందరగానే రెడీ అయ్యి ఛార్జింగ్ పెట్టిన మొబైల్ తెచ్చి ఇచ్చింది . ON చేయగానే లెక్కలేనన్ని కాల్స్ అలర్ట్స్ వస్తూనే ఉన్నాయి . అందులో సీఎం PA నుండి కూడా వచ్చాయి . వెంటనే కాల్ చేసాను , మహేష్ సర్ ఈరోజు పేపర్ చూసి చాలా సంతోషించారు . రాష్ట్రం మొత్తం దీని గురించే మాట్లాడుకుంటున్నారు . సర్ నీతో మాట్లాడాలని ఉదయం నుండి try చేశారు . ఫారినర్స్ తో మీటింగ్ ఉండటంతో తరువాత స్వయంగా మాట్లాడతారని చెప్పారు . అంతా మా అదృష్టం సర్ wait చేస్తాను అని సంతోషించి చెల్లికి విషయం చెప్పాను .
అమ్మావాళ్లకు బయటకు వెళ్ళొస్తామని చెప్పి నలుగురమూ ఒకే కారులో బుక్ స్టాల్ కు చేరుకొని ఒక లగేజీ వెహికల్ నిండా బుక్స్ , పెన్స్ , slates మరియు పిల్లలకు ఏవేవి అవసరమో అన్నీ సర్దుతుండటం చూసి కారులో కూర్చున్న చెల్లి దివ్యక్క ఇప్పుడివన్నీ ఎందుకు అని ఆశ్చర్యపోయారు . స్టునుబడి నేరుగా శరణాలయానికి చేరుకున్నాము . కారు దిగి వెనుక కూర్చున్న చెల్లి దగ్గరకువెళ్లి డోర్ తీసాను . ఆనందబాస్పాలతో వర్ణించలేని ప్రేమతో నన్నే చూస్తోంది . నవ్వుతూ చెల్లి చెయ్యి అందుకొన్నాను . కళ్ళతోనే తన ఆనందాన్ని తెలుపుతూ కారు దిగి నన్నే ఘాడమైన ప్రేమతో కన్నార్పకుండా చూస్తోంది .
కొద్దిమంది పిల్లలు మమ్మల్ని చూసి అక్కయ్యా అన్నయ్యా అంటూ సంతోషంతో గట్టిగా కేకలు వేయడంతో మహి అక్క మనకోసం వచ్చేసింది అంటూ పిల్లలందరూ వచ్చి చుట్టేశారు . అక్కయ్యా మీవలన మా శరణాలయం పేరు మరియు మేము మాట్లాడిన మాటలు కూడా రాశారు అని సంతోషంతో చెప్పారు . మీరెప్పుడు మాట్లాడారు అని అడిగాను . బస్ లో మేము ఇక్కడకు చేరుకున్న వెంటనే బోలెడన్ని కార్లలో వెనుకే వచ్చారు అన్నయ్యా అని బదులిచ్చారు . అక్కయ్యా లోపలికి రండి అంటూ దివ్యక్కను కూడా పిలుచుకొనివెళ్లారు . మేడం వాళ్ళు మేము రావడం చూసి సంతోషాన్ని వ్యక్తం చేశారు . వెహికల్ లో ఉన్నవన్నీ పిల్లలకు వినియోగించండి అని చెప్పడంతో , రెండుచేతులు జోడించారు . చెల్లికి తనివితీరేంతవరకూ తన సంతోషాన్నే చూస్తూ 8 గంటలకు ఇంటికి చేరుకున్నాము.
ఇంట్లోకి అడుగుపెట్టగానే బిరియాని స్మెల్ తెలియగానే కృష్ణగాడు నేను ఒకరినొకరము చూసుకొని పెదాలను తడిచేసుకొని , పరిగెత్తుకుంటూ వెళ్లి ఫ్రెష్ అయ్యివచ్చి డైనింగ్ టేబుల్ లో కూర్చుని అమ్మా అమ్మా..............త్వరగా అని అరిచాము . అమ్మావాళ్ళు బిరియాని మరియు చికెన్ ఫ్రై తీసుకువస్తుంటే లొట్టలేసుకుంటూ కన్నార్పకుండా చూస్తుండటం చూసి చెల్లి దివ్యక్క చిలిపిగా నవ్వుకుని అమ్మావాళ్ళ చేతిలో నుండి అందుకొని వడ్డించారు .
ఇద్దరమూ లేచి అందరమూ కలిసితిందాము అంటూ కుర్చీలలో కూర్చోబెట్టి వడ్డించి మా ప్లేస్ లలో కూర్చుని బిరియాని ఘుమఘుమలను తృప్తిగా పీల్చి , లెగ్ పీస్ ఒకచేతితో అందుకొని కుడిచేతితో రైస్ నోట్లోకి కుక్కుకొని అద్భు.....తం....... ఆమో...ఘం.....అంటూ ఫస్ట్ టైం తింటున్నట్లుగా కుమ్ముతున్నాము . అమ్మా చెల్లివాళ్ళు మాఇద్దరినీ చూసి ముసి ముసినవ్వులు నవ్వుతూ అన్నయ్యా రేయ్ నెమ్మది అనిచెప్పి సంతోషించారు . కడుపునిండా తిని ఇద్దరమూ సోఫాలో వాలిపోయాము . అమ్మా బిరియాని మిగిలితే ఫ్రిడ్జ్ లో పెట్టు రేపు వచ్చి కుమ్మేస్తా అని కడుపుపై చెయ్యివేసుకొని చెప్పాడు . నవ్వుకుని దివ్యక్క చెల్లి సహాయం చెయ్యడం వలన తొందరగానే పాత్రలను శుభ్రం చేసి వచ్చారు . సమయం 10 గంటలు అవుతుండటంతో అమ్మా అమ్మావాళ్ళు పడుకోకుండా ఎదురుచూస్తుంటారు అనిచెప్పి...... అమ్మ జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పింది అలాగే అమ్మా అని బాదులిచ్చి కారులో వెళ్లిపోయారు .
అన్నయ్యా బెడ్ సర్దుతాను అనిచెప్పి పైకి చెల్లి వెళ్లబోతోంటే , బంగారుతల్లి మీ అన్నయ్య నిన్న రాత్రిలాగా కిందకు రాకుండా లోపల తాళం వేసేసి దాచేయ్ అని నవ్వుతూ చెప్పడంతో , లవ్ యు అమ్మమ్మా అంటూ కౌగిలించుకొని గుడ్ నైట్ చెప్పి పైకివెళ్లింది .
మెయిన్ గేట్ తాళం వేసి గుడ్ నైట్ అమ్మా అమ్మమ్మా అత్తయ్యా అని చెప్పి వెళుతుంటే , బుజ్జికన్నా అంటూ నా తలపై ప్రేమతో నిమిరి మీ సంతోషమే నాకు కావాల్సింది వెళ్లు అంటూ కళ్ళల్లో ఆనందబాస్పాలతో చెప్పింది . అమ్మమ్మా అంటూ బుగ్గలను అందుకొని ఏమిటి ఈరోజు కొత్తగా అని అడిగాను . తియ్యగా నవ్వి కొద్దిరోజుల్లో నీకు తెలుస్తుంది గుడ్ నైట్ అనిచెప్పి పంపించింది . నాకు ఏమీ అర్థం కాక పైకివెళ్లి బాత్రూమ్లో నైట్ డ్రెస్ లోకి మారిపోయాను . అన్నయ్యా డన్ పడుకో అనిచెప్పి నైట్ డ్రెస్ తీసుకొని బాత్రూమ్లోకి వెళ్లివచ్చి , AC on చేసి నైట్ బల్బ్ మాత్రమే ఉంచి బెడ్ దగ్గర తలదించుకొని ఆగిపోయింది .
చెల్లెమ్మా పడుకో అని ప్రక్కనే చూపించాను . ఉలుకూపలుకూ లేకుండా నిలబడింది . ఓహ్.........sorr..........లవ్ యు రా నా చెంపలపై సున్నితంగా కొట్టుకొని పడుకునే , చెల్లి అంటూ రెండుచేతులు విశాలంగా చాపి గుండెలపైకి ఆహ్వానించాను .
ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా పెదాలపై చిరునవ్వుతో లవ్ యు రా .....అన్నయ్యా .......అంటూ బెడ్ పైకి ఒక్క ఉదుటున ఎగిరి కాళ్ళ దగ్గర ఉన్న దుప్పటిని చేతితో అందుకొని నా గుండెలపై వాలిపోయి ఇద్దరికీ సగం వరకూ కప్పింది . లవ్ యు టూ రా బంగారు అంటూ నా రెండు చేతులతో చెల్లిని చుట్టేసి నుదుటిపై ప్రాణంగా ముద్దుపెట్టాను . నాకు కావాల్సింది ఇదే అన్నయ్యా అంటూ ఇంకా దగ్గరికి జరిగి ఒక చేతిని నా టీ షర్ట్ లోపలకు ,కాలిని నా కాలి పై వేసి చిరునవ్వులు చిందిస్తూ అన్నయ్యా సేఫ్ గా అనిపిస్తోంది అంటూ గుండెలపై వెచ్చగా ముద్దుపెట్టింది . ఒకేసారి జరిగిన చెల్లి చర్యలకు నన్ను నేను మరిచిపోయి ఇద్దరమూ ఏకమయ్యేలా గట్టిగా నా మీదకు హత్తుకొని స్వర్గంలో విహరిస్తున్నట్లు , అప్సరసతో మాట్లాడుతున్నట్లు చెల్లితో ప్రేమగా మాట్లాడుతూ వెంటనే నిద్రలోకి జారుకున్నాను .
చెల్లి తల ఎత్తి హాయిగా నిద్రపోతున్న నన్నే చూస్తూ అన్నయ్యా చెంపలు నొప్పిపుడుతున్నాయా ఉండు మందు ఇస్తాను అంటూ బుగ్గపై తియ్యగా ముద్దులుపెట్టింది . మ్మ్మ్.......అంటూ నిద్రలోనే కలవరించి రెండు చేతులతో చెల్లిని మరింత చుట్టేసాను . లవ్ యు అన్నయ్యా అంటూ పరవశించిపోయి గుండెలపై వాలిపోయి జోకొడుతూ మధ్యమధ్యలో వెచ్చగా ముద్దులుపెడుతూ నిద్రలోకి జారుకుంది . అర్ధరాత్రి ఎప్పుడో అమ్మమ్మ చప్పుడు చెయ్యకుండా దొంగలా రూంలోకి వచ్చి , ఒకరి కౌగిలిలో మరొకరము హాయిగా నిద్రపోతుండటం చూసి మురిసిపోతూ , చేతులతో మా బుగ్గలను స్పృశించి ఇలాగే జీవితాంతం సంతోషన్గా ఒకటిలా ఉండండి అని ముద్దులతో ఆశీర్వదించి ఎలావచ్చిందో అలా కిందకు వెళ్ళిపోయింది .